మరొకసారి ఆందోళన పరిస్థితిలో నటుడు శరత్ బాబు ఆరోగ్యం..!!

టాలీవుడ్ లో ప్రముఖ నటుడు శరత్ కుమార్ అనారోగ్య సమస్య కారణంగా ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈయన ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు శుక్రవారం రోజున హైదరాబాదుకి తరలించడం జరిగింది. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నారు శరత్ కుమార్. కొన్ని గంటలు గడిస్తే […]

బాక్సాఫీస్ వ‌ద్ద కుమ్మేస్తున్న `విరూపాక్ష‌`.. 2 రోజుల్లో ఎంత వ‌చ్చిందో తెలుసా?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తాజాగా `విరూపాక్ష‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. కార్తీక్ వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌తో కుమ్మేస్తోంది. తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. […]

భ‌యంతో ఆ త‌ప్పు చేశాన‌ని ఒప్పుకున్న అనుప‌మ‌.. ఇప్పుడు బాధ‌ప‌డి ఏం లాభం?

అనుపమ పరమేశ్వరన్.. ఇటీవ‌ల ఈ ముద్దుగుమ్మ‌లో చాలా మార్పులు క‌నిపిస్తున్నాయి. కెరీర్ ఆరంభం నుంచి పాత్ర‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఉంటేనే అనుప‌మ సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేది. రొమాంటిక్ స‌న్నివేశాల‌కు, గ్లామ‌ర్ షోకు దూరంగా ఉంటూ వ‌చ్చింది. కానీ, ఈ మ‌ధ్య‌ కాలంలో రొమాంటికి సీన్స్ కు సై అంటోంది. అలాగే సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోషూట్ల‌తో త‌ర‌చూ కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపుతోంది. అడ‌పా త‌డ‌పా సినిమాల్లో చిన్న చిన్న […]

దుష్యంతుడిగా మెప్పించిన దేవ్ మోహన్ `శాకుంత‌లం`కు ఎంత తీసుకున్నాడో తెలుసా?

దేవ్ మోహ‌న్‌.. ఇత‌గాడి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. మ‌రోవైపు మోడలింగ్ వృత్తిని ప్రారంభించాడు. సినిమాల్లోకి రావాల‌న్న కోరిక లేక‌పోయినా.. అనుకోకుండా 2020లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన సూఫియుమ్ సుజాతాయుమ్ అనే మ‌ల‌యాళ చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేశాడు. ఆ త‌ర్వాత రెండు, మూడు మ‌ల‌యాళ చిత్రాల్లో మెరిసిన దేవ్ మోహ‌న్‌.. `శాకుంత‌లం` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యాడు. స‌మంత హీరోయిన్‌గా గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించిన ఈ సినిమా భారీ అంచ‌నాల […]

`ఏజెంట్‌` విష‌యంలో ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న అఖిల్‌.. వ‌ర్కోట్ అయితే బ్లాక్ బ‌స్ట‌రే!

అక్కినేని చిన్నోడు అఖిల్ హీరోగా తెర‌కెక్కిన ఐదో చిత్రం `ఏజెంట్‌`. సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో మోడ‌ల్ సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. స్పై థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఏప్రిల్ 28న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. 2 గంటల […]

లోదుస్తులలో అందాలు చూపిస్తూ బోల్డ్ షో చేస్తున్న శివాని రాజశేఖర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటుల వారసురాలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కొంతమంది మాత్రమే సక్సెస్ అయిన వారు ఉన్నారు..మరి కొంతమంది ఫెయిల్యూర్ గా మిగిలారు. అలాంటి వారిలో రాజశేఖర్ ముద్దుల కూతురు శివాత్మిక రాజశేఖర్ కూడా ఒకరు.. మొదటి నుంచే బోల్డుగా సోషల్ మీడియాలో అలరిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా డస్కి అందాలను సైతం ప్రదర్శిస్తూ అందరిని ఆకట్టుకుంటోంది. చాలావరకు మేకప్ లేకుండానే మెరుస్తూ ఉంటూ నాచురల్ అందంతోనే ఆకట్టుకోవాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది […]

Sr.ఎన్టీఆర్ 100వ జయంతి స్పెషల్ గెస్ట్ గా స్టార్ హీరో..?

సీనియర్ నటుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించాలని ఎన్టీఆర్ కుమారుడు సినీ నటుడు బాలకృష్ణ భావిస్తున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు బాలకృష్ణ స్వయంగా ఈ వేడుకలను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. విజయవాడ శివారు పోరంకిలో అనుమోల్ గార్డెన్ లో ఈ ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా తమిళంలో సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ ని ఆహ్వానించడం జరిగింది. వారి […]

డైలమాలో పడ్డ స్టార్ హీరో కూతురు కెరియర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఈయన కూతురు ఐశ్వర్య అర్జున్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపుగా ఎన్నో సంవత్సరాలు పైనే కావస్తోంది. కోలీవుడ్లో మొదట పత్తు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఇమే తర్వాత మూడు నాలుగు సినిమాలలో నటించింది. ఇటీవల తెలుగులో లాంచ్ అయిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది. యంగ్ హీరో విశ్వక్ సేన్ తో అర్జున్ కీ విభేదాలు రావడంతో ఈ చిత్రాన్ని ఆపేసినట్లుగా […]

మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన పూజ హెగ్డే..!!

ముకుంద సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ పూజా హెగ్డే.. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ఈ ముద్దుగుమ్మ మొదట మాస్క్ అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ 2012లో వచ్చిన ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఆ తర్వాత డీజే ,రంగస్థలం ,మహర్షి, అరవింద సమేత, అలవైకుంఠపురం ,వంటి సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది. అతి తక్కువ […]