లోదుస్తులలో అందాలు చూపిస్తూ బోల్డ్ షో చేస్తున్న శివాని రాజశేఖర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటుల వారసురాలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కొంతమంది మాత్రమే సక్సెస్ అయిన వారు ఉన్నారు..మరి కొంతమంది ఫెయిల్యూర్ గా మిగిలారు. అలాంటి వారిలో రాజశేఖర్ ముద్దుల కూతురు శివాత్మిక రాజశేఖర్ కూడా ఒకరు.. మొదటి నుంచే బోల్డుగా సోషల్ మీడియాలో అలరిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా డస్కి అందాలను సైతం ప్రదర్శిస్తూ అందరిని ఆకట్టుకుంటోంది. చాలావరకు మేకప్ లేకుండానే మెరుస్తూ ఉంటూ నాచురల్ అందంతోనే ఆకట్టుకోవాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది దీంతో సోషల్ మీడియాలో కూడా బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది

Shivathmika Rajashekar (@ShivathmikaR) / Twitter
తాజాగా షేర్ చేసిన ఫోటోలను ఈమె గ్లామర్ డోస్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పవచ్చు. కేవలం బ్రాలో మెరిసి జాకెట్ లేకుండా అందాలతో రెచ్చగొడుతోంది. ఈ ముద్దుగుమ్మ బ్లూ కలర్ చీరలో హొయలు పోతోంది.ఈ ఫోటోలను ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇందులో అదిరిపోయే క్యాప్షన్ కూడా ఇచ్చింది తన ఏజ్ ను కూడా తెలియజేస్తూ 23 అంటూ తెలియజేసింది శివాత్మిక రాజశేఖర్.

Shivathmika Rajashekar (@ShivathmikaR) / Twitter
ఈ ఫోటోలను చూసిన అభిమానులు సైతం ఈ ముద్దుగుమ్మ ఏజ్ 23న అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా ఇలానే ఉంటాను అని అర్థం అనేలా ఈమె పోస్ట్ పెట్టిందా అన్నట్లుగా పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 21న ఈమె పుట్టినరోజు కావున ఈమె దిగిన ట్రెండీ వేర్ ఫొటోస్ షూట్ ఫోటోలను ఇప్పుడు షేర్ చేసింది. అయితే ఈ నయ లక్ ఫోటోలు మాత్రం గతంలో ఎన్నడూ లేనివిధంగా టు హాట్ గా సెక్సీగా ఉందని ఈ ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతోంది. ఈ ముద్దుగుమ్మ అందాలను చేసి కుర్రకారులు సైతం విరహతాపంతో అల్లాడిపోతున్నారు.