రోడ్డు ప్రమాదం జరిగిందంటూ వస్తున్న వార్తలు పై స్పందించిన దీప్తి సునయన..!!

టిక్ టాక్ , డబ్ స్మాష్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో దీప్తి సునైనా కూడా ఒకరు.. ఆ తరువాత ఈమె యూట్యూబ్లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ వెంటనే పలు రకాల షార్ట్ ఫిలిమ్స్ నటిస్తూ మంచి క్రేజీ అందుకుంది. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ అందుకుంది.. గతంలో షణ్ముఖ, దీప్తి సునైస ప్రేమించుకుంటున్నారు అనే వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి. […]

బిగ్ బాస్ హౌస్ లోకి మరో 8 మంది క్రేజీ కంటెస్టెంట్స్.. లిస్ట్ ఇదిగో.. ఇక ర‌చ్చ ర‌చ్చే!

తెలుగులో గత ఆదివారం ప్రారంభ‌మైన బిగ్ బాస్ సీజ‌న్ 7 కొత్త కొత్త టాస్క్ లు, ట్విస్ట్ ల‌తో రంజుగా ముందుగా సాగుతోంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ మొద‌టి వారం బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి వారం రతిక రోజ్, ప్రిన్స్ యావర్, షకీల, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, గౌతమ్ కృష్ణ, సింగర్ దామిని భట్ల నామినేష‌న్స్ లో నిలిచారు. అయితే వీరిలో కిర‌ణ్ […]

ఎన్టీఆర్ కు తలనొప్పిగా మారిన చంద్రబాబు అరెస్ట్..!!

స్కిల్ డెవలప్మెంట్ పేరుతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ స్కాం కి పాల్పడ్డారంటూ ఆంధ్ర ప్రదేశ్ సిఐడి అధికారులు ఆయనని అరెస్టు చేయడం జరిగింది.. దీనికి టిడిపి అభిమానులు నాయకులు సైతం నిరసనలు తెలుపుతున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు బాలయ్య,రామకృష్ణ పురందేశ్వరి సైతం ఈ విషయాన్ని తప్పు పట్టారు. అలాగే ఆంధ్రప్రదేశ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ అరెస్టు ను ఖండిస్తూ నిరసన చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన […]

మెగా 156 చిత్రంతోనైనా ఈ స్టార్ హీరోయిన్ కెరియర్ మారెనా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. అయితే చిరంజీవికి హీరోయిన్లు సెట్ అవ్వడం చాలా ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది.. ఇప్పటికే కాజల్ అగర్వాల్ ,తమన్నా ,నయనతార వంటి హీరోయిన్స్ సైతం చిరంజీవితో జతకట్టారు. అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళని రిపీట్ చేయలేని పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది.. ఒకవేళ చిరంజీవి కొత్త హీరోయిన్ ని తీసుకోవాలనుకుంటే ఆయనకి వయసు అడ్డంటి గా మారుతోంది. మరి కొంతమంది హీరోయిన్లు వయసున్న హీరోలకు చెల్లెలుగా నటిస్తూ ఉన్నారు. ఈ […]

త్రిషతో లిప్ లాక్ అంటే నో చెప్పిన టాప్ హీరో..!!

సౌత్ సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో త్రిష కూడా ఒకరు.. కొద్దిరోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 96 అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది.ఇటీవలే పొన్నియన్ సెల్వన్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరింత ఆకట్టుకుంది త్రిష. త్రిష విజయ్ సేతుపతి కలిసి నటించిన 96 చిత్రం బెస్ట్ రొమాంటిక్ చిత్రంగా పేరు పొందింది. ఆ తర్వాత పలు భాషలలో కూడా ఈ సినిమాని రీమేక్ […]

దగ్గుబాటి అభిరామ్ పెళ్లి చేసుకోబోయే వధువు బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్..!!

సినీ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలి అంటే టాలెంట్ తో పాటు లక్ కూడా భారీగా కలిసి రావాలి.. అలా బ్యాక్ గ్రౌండ్ ఉండి లక్ లేక సక్సెస్ కాలేని హీరోలలో హీరో అభిరామ్ కూడా ఒకరు.. కెరియర్ పరంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో ఫెయిల్యూర్ హీరోగా మిగిలిపోయారు.. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన అహింస సినిమాలో లుక్స్ విషయంలో నటన విషయంలో దగ్గుబాటి అభిరామ్ పలు విమర్శలను ఎదుర్కొన్నారు.. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు పలు […]

దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి సందడి.. రానా త‌మ్ముడి వివాహానికి ప్లేస్ & డేట్ ఫిక్స్‌!?

ద‌గ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి సంద‌డి మొద‌లు కాబోతోంది. నిర్మాత సురేష్ బాబు త‌న‌యుడు, రానా త‌మ్ముడు, యంగ్ హీరో అభిరామ్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. దివంగత రామానాయుడు తమ్ముడు మనవరాలితో అభిరామ్ వివాహం జ‌రుగ‌బోతోంది. మ‌ర‌ద‌లితోనే ఆయ‌న ఏడ‌డుగులు వేయ‌బోతున్నాడు. వ‌ధువు ఫ్యామిలీ ప్రస్తుతం కారంచేడులో నివశిస్తోందని తెలుస్తోంది. అమ్మాయి గురించి పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కు రాక‌పోయినా.. ఆమె మాస్ కమ్యూనిక‌ష‌న్ చేసింద‌ని అంటున్నారు. అలాగే స‌ద‌రు అమ్మాయితో అభిరామ్ చిన్న‌త‌నం నుంచి స‌న్నిహితంగా […]

హన్సికని కొట్టి టార్చర్ చేసిన స్టార్ హీరో.. అందుకే బ్రేకప్..!!

కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ హన్సిక తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితమే మొదట దేశముదురు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషలలో కూడా చక్రం తిప్పింది. గత సంవత్సరం బ్యాచిలర్ లైఫ్ను వీడి దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టింది. అంతేకాకుండా ఒకానొక సమయంలో హీరో శింబు తో కూడా ఎఫైర్ నడిపిందని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ […]

చిరంజీవి-షారుఖ్ క‌లిసి ఓ సీరియ‌ల్ లో న‌టించారా.. ఫ్యాన్స్ లో కూడా ఇది చాలా మందికి తెలియ‌దు!

చిరంజీవి ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఎలా ఎదిగారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఒక సాధార‌ణ‌ కానిస్టేబుల్ కొడుకుగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన చిరంజీవి.. స్వ‌యంకృషితో అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ మెగాస్టార్ గా ఎదిగారు. దేవవ్య‌ప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. కోట్లాది మంది ప్రేక్ష‌కుల గుండెల్లో ఎప్ప‌టికీ చెరిగిపోని ముద్ర వేశారు. ఆరు ప‌దుల వ‌య‌సులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. కెరీర్ ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. అయితే చిరంజీవి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో క‌లిసి ఒక సీరియ‌ల్ […]