ద్యావుడా..ఈ హీరోలు మొదట అలాంటి జాబ్ చేశారా..!

చిత్ర పరిశ్రమలో ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఎవరికి ఎక్కడ అవకాశం వస్తుందో ఎవరు చెప్పలేరు. హీరోలు, నటులు కావాలని పరిశ్రమలో అడుగుపెట్టిన వారు దర్శకులుగా మారి కెరీర్ లో దూసుకుపోతున్నారు. మరి కొంతమంది అనుకున్నది సాధించలేక నిరుత్సాహంతో వెన్ను తిరిగి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు దర్శకులు కావాలని హీరోలుగా మారి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్‌లగా కొనసాగుతున్న కొంతమంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్న […]

హీరో సిద్ధార్థ్ డిప్రెషన్లో వున్నాడా? ఎందుకంత సీరియస్ అవుతున్నాడు?

సిద్ధార్థ్ పరిచయం అక్కర్లేదు. బేసిగ్గా తమిళియన్ అయినప్పటికీ తెలుగులో వచ్చినపేరు అతగాడికి మరెక్కడా రాలేదనే చెప్పుకోవాలి. బొమ్మరిల్లు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు సిద్ధార్ధ్. అంతకుముందు బాయ్స్ అనే సినిమాలో నటించినప్పటికీ అతగాడికి విడిగా పేరు రాలేదు. భాస్కర్ దర్శకత్వంలో నటించిన బొమ్మరిల్లుతోనే సిద్ధార్ధ్ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అయితే ఇతగాడికి ఆ తరువాతి కాలంలో అంత మంచి సినిమాలు పడలేదు. దాంతో కొన్నాళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నాడు. అయితే అప్పుడప్పుడు […]