సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించాలంటే అందాల ఆరబోత చేస్తూ.. గ్లామర్ షో తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు హీరోయిన్స్. ప్రస్తుతం దాదాపు సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోయిన్స్ అంతా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అయితే కేవలం అందం ఉన్నంతకాలం వారికి కెరీర్ ఉంటుంది. ఓ వయసు వచ్చాక వాళ్ళు అవకాశాలు తగ్గిపోవడంతో మెల్లగా ఇండస్ట్రీకి దూరమవుతారు. అయితే కొంతమంది హీరోయిన్ మాత్రం అందాన్ని నమ్ముకోకుండా.. కేవలం టాలెంట్ నమ్ముకొని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. […]
Tag: heroine nithya menon
లక్కి బ్యూటీని లైన్లో పెట్టిన కొరటాల.. ఎన్టీఆర్ కోరిక తీరిపోయిన్నట్లేగా..!?
“కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చు ఏమో కానీ.. రావడం అయితే పక్కా “ఇదే డైలాగ్ ను ఫాలో అవుతున్నాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. మనకు తెలిసిందే నిన్న మొన్నటి వరకు ఖాతాలో ఒక్క ఫ్లాప్ లేని ఈ డైరెక్టర్ ఆచార్య సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఇన్నాళ్లు కష్టపడి సంపాదించుకున్న పరువు మొత్తం గంగలో కలిసిపోయింది . మరీ ముఖ్యంగా మెగాస్టార్ లాంటి ఓ లెజెండ్ హీరో.. రామ్ చరణ్ […]
నిత్యామీనన్ ఆ స్టార్ హీరోతో లవ్‌లో ఉండేదా….? చివరికి ఏం జరిగింది…!
అలా మొదలైంది, ఇష్క్ లాంటి సినిమాలతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఓ స్టార్ హీరోను నిత్యామీనన్ పెళ్లి చేసుకోబోతోందని… తన స్నేహితురాలి ద్వారా హీరోతో పరిచయం ఏర్పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ హీరో ఎవరు అన్నది మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. అంతేకాకుండా పెళ్లి వార్తలు పై కూడా నిత్యామీనన్ ఇప్పటివరకు స్పందించలేదు. ఇది ఇలా ఉంటే నిత్యామీనన్ […]