బాల‌య్య‌కు షాకిచ్చిన నాగ్‌.. ఫోన్ చేసి అడిగినా నో చెప్పాడ‌ట‌!?

నందమూరి బాలకృష్ణ మొట్టమొదటిసారి హోస్ట్ గా వ్యవహరించిన టాక్ షో `అన్ స్టాపబుల్`. అన్ స్టాపబుల్ సీజన్ 1 ఘన విజయం సాధించడంతో ప్రస్తుతం ఆహా ఇప్పుడు రెండో సీజన్ ను మొదలుపెట్టింది. అయితే మొదటి సీజన్ మొదటి ఎపిసోడ్ లో మంచు ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేసిన బాలయ్య.. రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ లో తన బావ నారా చంద్రబాబు నాయుడుని మరియు అల్లుడు లోకేష్ ని ఇంటర్వ్యూ చేశారు. ఇటీవల ఎపిసోడ్ 1 విడుదల […]

బిగ్ బాస్ 6: టాప్ 3 లో ఈ సెలబ్రిటీలు ప‌క్కా ఫిక్స్‌…!

మాటీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని ఆరో సీజన్లో యావ‌రేజ్ టీఆర్పితో న‌డుస్తోంది. అయితే బిగ్ బాస్ సీజన్ 6 రోజురోజుకి మరింత ఆసక్తిగా మారుతుంది. ఈ సీజన్ లో కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. వీకెండ్స్ లో నాగార్జున ఆటలో ఫైర్ చూపించటలేదని.. కంటెస్టెంట్లు సోమరితనంతో ఉంటున్నారని సీరియస్ అవ్వగా ఇక హౌస్ మేట్స్ ఊరికే ఉంటారా […]

ఆ అగ్రిమెంట్ బ్రేక్ చేసిన సమంత.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా..?

అందల కుందనపు బొమ్మ సమంత ..తన అంద చందాలతో సినీ ఇండస్ట్రీనీ ఓ ఊపు ఊపేసిన బ్యూటి. ఏమాయ చేశావే సినిమా తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. వరుస భారీ సినిమాలతో క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతుంది. అయితే, సమంత నగచైతన్య తో విడాకులు తీసుకున్న తరువాత ..సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంది. నచ్చిన్నట్లు చేస్తూ..ఇష్టం వచ్చిన్నట్లు ఉంటూ ..హాట్ ఫోటో షూట్లు […]

నాగచైతన్య, సమంత విడిపోవడానికి ఆ మహిళయే కారణమా.. సెన్సేషనల్ న్యూస్..!

సౌత్ స్టార్ అక్కినేని నాగచైతన్య, సమంత డివోర్స్ తీసుకొని ఇప్పటికే ఏడాది కావస్తోంది. అయితే ఇప్పటివరకు వారు విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటో తెలియరాలేదు. అయితే తాజాగా వారి విడాకుల గురించి ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. ఆ వార్త ప్రకారం సామ్, చైతు విడాకులకు నాగార్జున భార్య అమల ప్రధాన కారణం. ఈ వార్తలో నిజమెంత అనేది పక్కనపెడితే ఇప్పుడు ఇది సినీ సర్కిల్‌తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. […]

నాగార్జున పొలిటిక‌ల్ ఎంట్రీ..!

అక్కినేని నాగార్జున. ప‌రిచ‌యం అక్క‌ర్లేని ఫేస్‌. ఇప్ప‌టి వ‌ర‌కు మూవీలు, స్టార్ షోల‌తో తెలుగు వారికి ద‌గ్గ‌రైన ఈ చిన్నినాయ‌న‌.. ఇప్పుడు పొలిటిక‌ల్‌గా కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న‌ట్టు.. పొలిటిక‌ల్ పండితులు అంచ‌నా వేస్తున్నారు. అదికూడా ఏపీలోని ఏకైక విప‌క్షం వైకాపాలోకి జ‌గ‌న్ చేరుతున్నార‌నే టాక్ బాగా వినిపిస్తోంది. వైకాపా అధ్య‌క్షుడు జ‌గ‌న్‌కి అత్యంత స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. గ‌తంలో జ‌గ‌న్ ఆస్తుల కేసులో జైల్లో ఉన్న‌ప్పుడు స్వ‌యంగా వెళ్లిన నాగ్‌.. జ‌గ‌న్‌ని ప‌రామ‌ర్శించి వ‌చ్చారు. […]