తారకరత్న ట్రీట్మెంట్ ఖర్చు ఎవరు భరిస్తున్నారో తెలుసా..?

నందమూరి తారకరత్న అటు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇక సినిమాలలో సక్సెస్ కాలేకపోవడంతో పలు వెబ్ సిరీస్లలో కూడా నటించారు. దీంతో అవకాశాలు రాకపోవడంతో తారకరత్న రాజకీయాల వైపు అడుగు వేశారు.అలా గడిచిన కొద్ది రోజుల క్రితం నారా లోకేష్ ప్రారంభించిన యువగళం అని పేరుతో పాదయాత్రను మొదలుపెట్టారు ఈ పాదయాత్ర ముందు నుంచే తారకరత్న దగ్గరుండి చూసుకున్నారు.ఈ పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నారా లోకేష్ తో కలిసి కొద్దిగా దూరం నడిచేసరికి […]

హాస్పటల్లో చేరిన ఇలియానా కారణం ఏమిటంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదటి సినిమాలోనే డీ గ్లామర్ గా కనిపించి తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది. టాలీవుడ్ క్రేజ్ తో బాలీవుడ్ లోకి అవకాశాలు అందుకొని ఎంట్రీ ఇచ్చిన ఈమె అక్కడ మాత్రం సక్సెస్ కాలేక పోయింది. దీంతో సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో బికినీ ఫోటోలతో ఎప్పుడూ కూడా హల్చల్ చేస్తూ […]

నటుడు విజయ్ ఆంటోని ఆరోగ్య పరిస్థితి విషమం..!!

కోలీవుడ్లో హీరోగా విజయ్ ఆంటోని తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా తెలుగులోకి బిచ్చగాడు సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. నిన్నటి రోజున బిచ్చగాడు -2 సినిమా షూటింగ్ జరుగుతుండగా బోటు ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా బిచ్చగాడు-2 సినిమా షూటింగ్ సమయంలో మలేషియాలో ఈ ప్రమాదం జరిగినట్లుగా వార్తలు వినిపించాయి. షూటింగ్ జరుగుతున్న సమయంలో బోట్ అదుపుతప్పి ఎదురుగా ఉన్న పడవని ఢీకొట్టడంతో ఒక్కసారిగా విజయ్ కింద పడడంతో తీవ్ర […]

ఆరోగ్యం కోసం అలాంటి పని చేస్తున్న జగ్గూ భాయ్..పాపం అంటూ..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న ఫ్యామిలీ హీరో జగపతిబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. మొదట్లో విలన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన ఆ తర్వాత హీరోగా మరింత పాపులారిటీని దక్కించుకున్నాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ తన నటనతో మరింత పాపులారిటీని దక్కించుకున్న జగపతిబాబు ఇటీవల విలన్ గా.. లెజెండ్ సినిమాతో తనలో ఉన్న సరికొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇక ఇప్పుడు వరుసగా విలన్ […]

సర్జరీకి సిద్ధమైన యశోద నటి.!

టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు నటి కల్పిక గణేష్.ఈమె పెరు గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.తనకు కూడా సమంత లాగానే మాయోసిస్ వ్యాధి ఉందనే విషయాన్ని తెలియజేసింది. కానీ ఈమెకు దాదాపు పదేళ్ల పైనే ఈ వ్యాధితో బాధపడుతోందట. ఈ విషయం తెలియకనే సమంతతో కూడా తను నటించానని తెలియజేస్తోంది.. అంతేకాకుండా సమంతతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో కలిసి నటించారు. అయితే కల్పిక తాజాగా హాస్పిటల్ […]

తన ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చిన నటుడు ఉపేంద్ర..!!

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నిన్నటి రోజున అస్వస్థకు గురయ్యారు అనే విషయం చాలా వైరల్ గా మారింది. షూటింగ్ సమయంలో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తగా వెంటనే దగ్గరలో ఉండే బెంగళూరులోని నేల మంగలలోని హర్ష ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకువెళ్లారు. అయితే ఉపేంద్ర ఆసుపత్రికి వెళ్లారని తెలిసి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు గురయ్యారు. అయితే కేవలం డస్ట్ అలర్జీ కారణంగానే ఈ సమస్యలు తలెత్తాయని అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని […]

సమంత ఆరోగ్యం పై వస్తున్న వదంతులపై క్లారిటీ ఇచ్చిన మేనేజర్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరైన సమంత గడచిన కొద్ది రోజుల క్రితం మయోసైటీస్ అనే వ్యాధిన బాధపడుతున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు సైతం సమంత ఆరోగ్యంగా త్వరగా కోలుకోవాలని పలు రకాలుగా కామెంట్స్ చేయడం జరిగింది. అయితే గడిచిన రెండు రోజుల క్రితం నుంచి సమంత పరిస్థితి విషయంగా ఉందని హాస్పిటల్ లో చేర్చారని కోలీవుడ్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సమంత […]

ఈ రోజుల్లో ప్రతి మగాడు చేసే బిగ్ మిస్టేక్ ఇదే..జాగ్రత్త రా నాయన..!!

ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా చేస్తున్న తప్పు మొబైల్స్ ఎక్కువుగా వాడటం. అవసరమైన అంత వాడుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. మంచో చెడో తెలియదు కానీ మొబైల్స్ అందుబాటులోకి వచ్చాక చాలా రోగాలు ఎక్కువైపోయాయి. మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పదే పదే వాడడం ద్వారా అబ్బాయిలకు చాలా ఇబ్బంది కలిగించే జబ్బులు వస్తున్నాయట. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ […]

18 సార్లు అలా చేసి.. చివరికి జీవితాన్నే కోల్పోయిన ప్రముఖ హీరో..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ ని మొదలు పెట్టాడు హీరో సురేష్ . ఆ తర్వాతనే హీరోగా మారారు.తమిళ చిత్రం మొదట రామదండు అనే చిత్రంలో నటించడం జరిగింది. అదే చిత్రాన్ని 1981లో తెలుగులో డెబ్యూ గా చేశారు. ఇప్పటివరకు సురేష్ 220 కు పైగా సినిమాలలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. అయితే ఇప్పుడు కేవలం తండ్రి పాత్రలోనే ఎక్కువగా నటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పాత్ర […]