అబ్బ..ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు..పవన్ కళ్యాణ్ సినిమాలో లేడీ పవర్ స్టార్…?

పవర్ స్టార్ పవన్ కల్యాన్ .. రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాలతో బిజీ బిజీ గా గడిపేస్తున్నాడు, ఓ వైపు రాజకీయాలు..మరో వైపు సినిమాలు అబ్బో బాగానే ప్లాన్ చేసుకున్నాడు కెరీర్ ని. రీసెంట్ గా భీంలా నాయక్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాని అందుకున్న ఈయన..ప్రజెంట్ క్రిష్ డైరెక్షన్ లో హరి హర వీరమల్లు అనే చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటి నిధి అగర్వాల్ హీరోయిన్ […]

ప‌వ‌న్‌తో సిట్టింగ్ వేసిన క్రిష్‌..మ్యాట‌రేంటంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `హరి హర వీరమల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందనున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక‌ ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న త‌రుణంలో క‌రోనా […]

శారీరకంగా అది చాలా క‌ష్టం..నిధి అగర్వాల్ కామెంట్స్ వైర‌ల్‌!

ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న అందాల నిధి అగ‌ర్వాల్‌.. ప్ర‌స్తుతం క్రిష్‌ జాగర్లమూడి తెర‌కెక్కిస్తున్న `హరి హర వీరమల్లు` లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి జోడీగా న‌టిస్తోంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో నిధి `పంచమి` అనే యువరాణి పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నిధి.. హరి హర వీరమల్లులో త‌న పాత్ర గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. `వీరమల్లు..లో నేను పంచమి అనే […]