చీరకట్టుతో మత్తెక్కిస్తున్న యాపిల్ బ్యూటీ…..పిక్స్ మామూలుగా లేవుగా!

వివాహానంతరం హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయి అంటుంటారు సినీ విశ్లేషకులు. ఐతే ఇది వట్టి బూటకం అని రుజువు చేస్తున్నారు నేటి తారలు. మొన్న సమంత, నిన్న నయనతార, ఇప్పుడు యాపిల్ బ్యూటీ హన్సిక. గత ఏడాది డిసెంబర్ లో తన స్నేహితుడు, ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ కతూరియా ను వివాహం ఆడింది హన్సిక. అందువలన ఒక ఏడాది తన సినీ కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఒక ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉన్న హన్సిక, […]