ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ హీరోల లిస్ట్ తీస్తే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మొదటి స్థానంలో నిలుస్తాడు. రోజు అన్నం తింటున్నాడో లేక అందాన్ని తింటున్నాడో తెలియదు కానీ.. 47 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిగా కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం మహేష్ బాబు అందానికి దాసోహం అంటుంటారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు న్యూ లుక్ లో దర్శనమిచ్చి అందరి మతలు చెడగొట్టాడు. జిమ్ లో తన వర్కౌట్ […]
Tag: gym
బాలయ్య ఫ్యాన్స్‌కి షాక్..అరరే మోక్షజ్ఞ ఎంత మోసం చేశాడు..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ ఏకైక తనయుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడా అని నందమూరి అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈయన ఎంట్రీపై గత ఐదేళ్ల నుంచి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. బాలయ్య సైతం తనయుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలయ్య.. తాను నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం `ఆదిత్య 369` సీక్వెల్‌తో […]
గబ్బర్ సింగ్ బ్యూటీపై దారుణమైన ట్రోల్స్.. కారణం ఏమిటంటే?
గబ్బర్ సింగ్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాలీవుడ్ హీరోయిన్ లలో ఈమె కూడా ఒకరు.ఈమె తన ఫిట్ నెస్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.ఈ 47 ఏళ్ల బ్యూటీ ని ఈమె అభిమానులు టిన్సెల్ టౌన్ యమ్మీ మమ్మీ అని పిలుచుకుంటుంటారు. జిమ్ చేయడం దగ్గర నుంచి బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్‌తో బయటికి వెళ్లిన విషయం వరకు ప్రతి ఒక్క విషయాన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది. ఈమె నిత్యం సోషల్ […]
జిమ్‌లో సీఎం కసరత్తులు..నెట్టింట వీడియో వైరల్!
గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి విజయం సాధించడంతో తమిళనాడు రాష్ట్రానికి సీఎంగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్. ప్రస్తుతం తన పాలనతో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ముద్రను వేయించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న స్టాలిన్.. మరోవైపు ఆరోగ్యంపై కూడా ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు. ఈ క్రమంలోనే జిమ్‌లో చెమటలు చిందేలా కసరత్తులు చేస్తున్నారు. తాజాగా స్టాలిన్ జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న వీడియో ఒకటి సోసల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శారీరక దారుఢ్యం […]
నెట్టింట మహేష్ క్రేజీ పిక్ వైరల్!
ఫిట్ నెస్‌కు ప్రాధన్యత ఇచ్చే హీరోల్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. అందుకే నాలుగు పదుల వయసు దాటినా అబ్బురపరిచే ఫిట్‌నెస్‌తో సూపర్‌గా హ్యాండ్సమ్‌గా కనిపిస్తుంటారాయన. ఇక ఇప్పటికే మహేష్ బాబుకు జిమ్ చేస్తున్న కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మహేష్ కసరత్తులు చేస్తున్న ఓ క్రేజీ పిక్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ పిక్‌లో ఓ ట్రెయినర్ సమక్షంలో మహేష్ ఇరవై […]
అల్లు శిరీష్ మెడకు గాయం..ఏం జరిగిందంటే?
అల్లు అరవింద్ తనయుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అల్లు శిరీష్.. ప్రస్తుతం ప్రేమ కాదంట అనే ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో అను ఇమ్మన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం శిరీష్ బాడీ పెంచే పనిలో పడ్డారు. గత కొన్ని రోజులుగా జిమ్‌లో శిరీష్ తెగ కష్టపడిపోతోన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా శిరీష్ మెడకు తీవ్ర గాయం అయింది. వర్కవుట్ సమయంలో శిరీష్ […]
ఆర్జీవీతో జిమ్ లో బిగ్ బాస్ బ్యూటీ..!
నిత్యం ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మతో బిగ్ బాస్ బ్యూటీ జిమ్‌కి వెళ్లింది.ఇంతకి ఆ బిగ్ బాస్ బ్యూటీ జిమ్‌కి ఎందుకు వెళ్లింది..అక్కడి వెళ్లి ఏం చేసిందో తెలుసుకుందాం. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4లో పదో కంటెస్టెంట్ యాంకర్ అరియానా గ్లోరీ,దర్శకుడు ఆర్జీవిని ఇంటర్వూ చేసింది.ఆ ఇంటర్వూ కూడా ఆర్జీవీ డైలీ వెళ్లే జిమ్ లో చేసింది.అయితే ఇంటర్వూ చేసిన తరువాత అరియానా, ఆర్జీవీ […]