గుంటూరులో వైసీపీకి కన్ఫ్యూజన్..వారికి స్వీప్ ఛాన్స్.!

నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకి భారీ దెబ్బ ఎక్కడైనా తగిలేది ఉందంటే..అది గుంటూరు జిల్లాలోనే అని చెప్పాలి. రాజధాని అమరావతిని దెబ్బతీసిన వైసీపీపై అక్కడి ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతో ఉన్నారు. గత ఎన్నికల్లో కొత్తగా ఏర్పడిన గుంటూరు జిల్లాలో 7 సీట్లు ఉంటే..అందులో 6 సీట్లు వైసీపీనే గెలుచుకుంది. ఆఖరికి రాజధాని ఏర్పాటు చేసిన టి‌డి‌పికి ఒక సీటు వచ్చింది. రాజధాని ప్రాంతంలో ఉన్న సీట్లలో కూడా వైసీపీ గెల్చింది. కొత్త […]