మహేష్ ఇంట ‘ గుంటూరు కారం ‘ టీం స్పెషల్ పార్టీ.. థమన్, త్రివిక్రమ్ రాకపోవడానికి కారణాలు ఏంటో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన మూవీ గుంటూరు కారం. ఈ మూవీ రిలీజ్ అయి వచ్చిన రిజల్ట్ తో టీమ్ అంతా సంతృప్తిగా ఉన్నారు. గుంటూరు కారం సినిమాకి సంబంధించిన కీలక సభ్యులు.. నిన్న మహేష్ ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్లో హాజరయ్యారు. అయితే త్రివిక్రమ్, థమన్ మాత్రం ఈ పార్టీలో హాజరు కాలేదు. అయితే వీరిద్దరూ హాజరు కాకపోవడానికి కారణం ఏంటా అనే అంశంపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ సంక్రాంతి […]

” గుంటూరు కారం “తో కృష్ణ ని గుర్తు చేసేలా అలాంటి ప్లాన్.. గురూజీ మాస్టర్ స్కెచ్..

ఏడాది సంక్రాంతి బరిలో ఐదు సినిమాలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. వాటిలో ప్రేక్షకులంతా మోస్ట్ ఎవెయిట్డ్‌గా చూస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా జ‌న‌వరి 12న గ్రాండ్ లెవెల్లో ప్రేక్ష‌కుల ముందుకి రానుంది. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మహేష్ నుంచి సినిమా వచ్చి ఏడాదిన్నర కావడంతో.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా […]

” గుంటూరు కారం ” మూవీకి ఆ సీక్వెన్సే హైలెట్.. ఏదేమైనా మ‌హేష్ మాస్ట‌ర్ ప్లాన్ అదుర్స్‌..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ బ్యాక్డ్రాప్‌తో లో తెరకెక్కుతుంది. మహేష్ బాబు ఈ సినిమాలో ఎన్నడు కనిపించని విధంగా మాస్ ప్రొఫైల్ తో కనిపించబోతున్నాడు. అదేవిధంగా సినిమాలో కామెడీ ట్రాక్ హిలేరియస్ గా ఉండబోతుందట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ కామెడీ సీక్వెన్స్‌ సినిమాకి హైలైట్ నిలవబోతుందని తెలుస్తుంది. వెన్నెల కిషోర్, శ్రీలీల, మహేష్ బాబు కాన్వర్జేషన్ లో వచ్చే […]