‘గ‌రుడవేగ’ సండే సీన్ రివెర్స్

యాంగ్రీ యంగ్‌మేన్ డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ గ‌రుడ‌వేగ హిట్‌తో ఊగిపోతున్నాడు. ఈ సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో రాజ‌శేఖ‌ర్ ఫ్యామిలీతో పాటు టోట‌ల్ చిత్ర‌యూనిట్ అయితే ఏకంగా డ్యాన్సులు చేస్తూ సంబ‌రాలు చేసుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు రోజు రోజుకు వ‌సూళ్లు అంచ‌నాల‌కు మించి పెరుగుతున్నాయి. తొలి రోజు ఈ సినిమా రూ.కోటి లోపే షేర్ రాబ‌ట్టింది. ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి దిగిన గ‌రుడ‌వేగకు పోటీగా నెక్ట్స్ నువ్వే, ఏంజెల్ సినిమాలు కూడా రావ‌డంతో గ‌రుడ‌వేగ‌కు 250 […]