‘ గేమ్ ఛేంజర్ ‘ కోసం మొదటిసారి అలాంటి సాహసం చేస్తున్న దిల్ రాజు.. సినిమా బ్లాక్ బస్టర్ పక్కా..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్‌గా భారీ క్రేజ్‌ను సంపాదించుకుని దూసుకుపోతున్నాడు రామ్ చరణ్. పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న చరణ్.. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజ‌ర్‌ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. ఇక ఈ సినిమాల్లో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని టాక్. ఓ పాత్రలో రామ్ చరణ్ పవర్‌ఫుల్‌ ఐఏఎస్ […]

మెగా అభిమానులకు బిగ్ సర్ప్రైజ్.. ” ఇండియన్ 2 ” లో రామ్ చరణ్..!

రాజమౌళి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొద్ది రోజులకే తన తండ్రి చిరంజీవితో కలిసి ఆచార్య మల్టీస్టారర్ సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా నిరాశపరిచింది. ఓ రకంగా ఫ్యాన్స్ కి ఆర్‌ఆర్ఆర్ తో వచ్చిన ఆనందం ఆచార్య వల్ల తుసుమనిపించాడు చరణ్. అందుకే చరణ్ బాక్స్ ఆఫీస్ సందడి కోసం మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం శంకర్‌ […]

ఆ రోజే ‘ గేమ్ చేంజర్ ‘ రిలీజ్ కావాలంటూ అభిమానుల డిమాండ్.. చరణ్ వాళ్ళ కోరిక తీరుస్తాడా..?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా రెండు వారాలు ప్రీపోన్ కావడం అభిమానుల‌కు ఆనందాన్ని కలిగించింది. ఓజీ వాయిదా పడడంతో దేవరను రీప్లేస్ చేస్తూ సెప్టెంబర్ 27న రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. స్టూడెంట్ నెంబర్ 1 డేట్ కి ఈ సినిమా రిలీజ్ కానుండడంతో అభిమానులు మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్టోబర్ 10న గేమ్ చేంజర్ విడుదలయితే బాగుంటుందని చ‌ర‌ణ్ అభిమానులు భావిస్తున్నారు. గేమ్ చేంజర్‌ సినిమాకు ఆ తేదీ పర్ఫెక్ట్ […]

అక్టోబర్ లో పెరిగిపోతున్న మూవీ ట్రాఫిక్.. నేనంటే నేనంటూ పోటీ పడుతున్న స్టార్ హీరోస్..?!

నిన్న మొన్నటి వరకు అక్టోబర్ నెల అనగానే కేవలం దేవర సినిమా మాత్రమే అందరికి స్ట్రైక్ అయ్యేది. అయితే తాజాగా అక్టోబర్ నెల సినిమాల బరిలో పోటీ మరింతగా పెరిగింది. స్టార్ హీరోస్ నేను వస్తానంటే నేనొస్తానంటే అక్టోబర్ నెల కోసం పోటీ పడుతున్నారు. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతున్న దేవర సినిమా తుది ద‌శ‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజ‌ర్ సినిమా తుదిమెరుపులు దిద్దుకుంటుంది.. ఈ సినిమా […]

RC16 ఒక సెట్ కోసం కోట్ల‌లో ఖర్చు చేసిన ప్రొడ్యూసర్స్.. బ‌డ్జ‌ట్‌ తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..?!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ మొదలైన దగ్గర్నుంచి సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు మొదలయ్యాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందంటూ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో తన 16వ సినిమాను నటిస్తున్నాడు. ఇక గేమ్ చేంజర్ తుది ద‌శ‌కు చేరడంతో […]

శంకర్ ని ఆ విషయంలో భయపెడుతున్న ‘ గేమ్ చేంజర్ ‘.. కారణం ఇదే..?!

తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ తో సినిమాలను తరికెక్కించి భారీ పాపులారిటి ద‌క్కించుకున్న శంకర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఇండియన్ 2 సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ అంచ‌నాఉ ఉన్నాయి. మంచి సక్సెస్ అవుతుందని అంతా భావిస్తున్నారు. ఇక సినిమా రిలీజై ఎలాంటి స‌క్స‌స్ అందుకుంటుందో చూడాలి. ఈ క్రమంలో శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో […]

‘ గేమ్ చేంజర్ ‘ కోసం దేవర రిలీజ్ డేట్ ని త్యాగం చేయనున్న తారక్.. మ్యాటర్ ఏంటంటే..?!

ఈ ఏడాది ద్వితీయద్దంలో బడా హీరోల సినిమాలు వరుసగా ప్రేక్షకులు ముందుకు రానున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్లో పాన్ ఇండియన్ సినిమాలన్నీ ద్వితీయార్థంలోనే ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాయి. వాటిలో పవన్ కళ్యాణ్ ఓజి, రామ్ చరణ్ గేమ్ చేంజర్, ఎన్టీఆర్ దేవర సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్నాయి. అయితే ఓజీ.. దేవర రిలీజ్ డేట్‌లు ఆల్రెడీ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27న […]

రామ్ చరణ్ పై ఇంత చెత్త రుమరా..? గ్లోబల్ ఇమేజ్ ని గబ్బు పట్టిస్తున్నారుగా..!

రామ్ చరణ్ ..ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విప్పరీతంగా మారుమ్రోగిపోతున్న పేరు . ఆయన మంచి చేసిన చెడు చేసిన జనాలు చెడుగానే భావిస్తున్నారు . మరీ ముఖ్యంగా మెగా హెటర్స్ ఏ రేంజ్ లో రామ్ చరణ్ పై పగలు పెంచేసుకున్నారో.. ఆయనపై జరిగే ట్రోలింగ్ చూస్తూ ఉంటేనే అర్థం అయిపోతుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ రీసెంట్ గానే గేమ్ చేంజర్ సినిమా షూట్ ను […]

వాట్.. తారక్ ‘ దేవర ‘, చరణ్ ‘ గేమ్ చేంజర్ ‘ రెండు సినిమాల స్టోరీ ఒకటేనా.. రెండు సినిమాల కామన్ పాయింట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!

ఆర్‌ఆర్‌ఆర్ సినిమా సినిమాతో తారక్, చెరణ్‌ ఇద్దరు గ్లోబల్ స్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. దర్శకుడు రాజమౌళి డైరెక్ష‌న్‌లో తెరకెక్కిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుని కలెక్షన్ల రికార్డులు కురిపించింది. 1200 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టింది. రామ్ – భీమ్ పాత్రలో ఎన్టీఆర్, చరణ్ తమ నటనతో మెస్మరైజ్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత తారక్, చరణ్ నుంచి ఇప్పటివరకు వెండితెరపై ఒక్క సినిమా కూడా రాలేదు. కాగా ప్రస్తుతం […]