రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఇంటర్వెల్ ట్విస్ట్ లీక్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

మెగాస్టార్ నట వార‌సుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు రామ్ చరణ్. గ్లోబల్ స్టార్ గా పాపులాటి దక్కించుకున్న ఆయన ప్రస్తుతం గేమ్ చేంజ‌ర్‌ సినిమాలో నటిస్తున్నాడు. చరణ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించాడు. చెర్రీ చేసిన సినిమాలలో చిరుత, మగధీర, ధ్రువ, రంగస్థలం, ఆర్‌ఆర్ఆర్ సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే చరణ్ కు తిరుగులేని మార్కెట్ ను ఏర్పరిచాయి. ఇప్పుడు శంకర్ డైరెక్షన్లో నటిస్తున్న గేమ్ […]

రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ఆ స్పెషల్ డేనే ‘ గేమ్ చేంజర్ ‘ రిలీజ్..

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో గేమ్ చేంజర్‌ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ యాక్టర్ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. అంజలి, శ్రీకాంత్, సునీల్ కీలకపాత్రలో నటిస్తున్న సినిమా పై ప్రేక్షకుల్లో ఎప్పటికే మంచి అంచనాలు ఏర్ప‌డ్డాయి. ఆర్‌ఆర్ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమా తరువాత సోలోగా రామ్ చరణ్ నటించిన మొదటి మూవీ గేమ్ చేంజర్ కావడంతో సినిమా పై ఆశ‌క్తి నెల‌కొంది. […]