తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. మొదట రాజావారు రాణి గారు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మంచి పాపులారిటీ అందుకున్నారు. ఆ వెంటనే Sr. కళ్యాణ మండపం సినిమాతో మరింత క్రేజీ సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఇటీవలే వచ్చిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా మిగిలాయి, వరుస ఫెయిల్యూర్ ఎఫెక్ట్ తన కెరియర్ […]
Tag: flops
అత్తారింటికి దారేది సినిమా మేనియాలో కొట్టుకుపోయిన సినిమాలు ఇవే..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో జల్సా సినిమా తర్వాత వచ్చిన చిత్రం అత్తారింటికి దారేది.. ఈ సినిమా 2013 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే 2013లో ప్రత్యేక తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా చాలా ఇబ్బందులు తలెత్తాయి అయితే అలాంటి సమయంలో ఊహించని విధంగా అత్తారింటికి దారేది సినిమా నెట్లో సగం చిత్రం లీక్ అయింది దీంతో అప్పటికప్పుడే రిలీజ్ డేట్ ను ప్రకటించిన […]
మెగా హీరోలతో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్.. రెండు నెలల్లో 3 ఫ్లాపులు!
మెగా హీరోలతో బ్యాడ్ టైమ్ బంతాడేస్తోంది. నాలుగురు మెగా హీరోలకు రెండు నెలల్లో మూడు ఫ్లాపులు పడ్డాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన `బ్రో` జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సూపర్ హిట్ వినోదయ సిత్తం కు రీమేక్ ఇది. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో నెల తిరక్క ముందే బ్రో ఓటీటీలో […]
మెగా ఫ్యామిలీ పరిస్థితి ఇలా కావడానికి కారణం..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ మధ్యకాలంలో మెగా హీరోలు నటించిన సినిమాలన్నీ కూడా ఫ్లాపులుగా మిగులుతున్నాయి.. పవన్ కళ్యాణ్ ,సాయి ధరంతేజ్ నటించిన బ్రో సినిమా జులై 28న విడుదలై ఫ్లాప్ గా నిలిచింది.. దాదాపుగా రూ .30 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఆ తర్వాత రెండు వారాలకే చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా కూడా […]
ఆ బ్యానర్ లో సినిమా చేస్తే ప్రభాస్ కు ఫ్లాప్ ఖాయం.. తెరపైకి వచ్చిన కొత్త సెంటిమెంట్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హిట్ ముఖం చూసి చాలా కాలమే అయిపోయింది. `బాహుబలి 2` తర్వాత ప్రభాస్ ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. బాహుబలి 2 అనంతరం ప్రభాస్ నుంచి `సాహో` మూవీ వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ `రాధేశ్యామ్` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ […]
నాగదోషం వల్లే ఫ్లాపులు.. అఖిల్ జాతకం మారాలంటే అదొక్కటే మార్గం అట!
అక్కినేని ఫ్యామిలీతో మూడో తరం హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అఖిల్. అయితే ఆరంభం నుంచి ఈయన కెరీర్ అంత సాఫీగా సాగడం లేదు. కెరీర్ ఆరంభంలోనే అఖిల్, హలో, మిస్టర్ మజ్ను రూపంలో హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` మూవీతో అఖిల్ తొలిసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అయితే ఈ సినిమా అఖిల్ రేంజ్ హిట్ కాదనే చెప్పాలి. ఇక ఈ అక్కినేని హీరో ఎంతో నమ్మకంగా […]
బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్.. డిప్రెషన్ లో పూజా హెగ్డే అలాంటి పని చేసిందా?
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గత ఏడాది నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో ఎంతలా నలిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకటి కాదు రెండు కాదు.. వరసగా ఐదు ఫ్లాపులు పూజా హెగ్డే ఖాతాలో పడ్డాయి. రాధేశ్యామ్ తో పట్టుకుని దరిద్రం ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆచార్య, బీస్ట్, సర్కస్‌తో పాటు రీసెంట్ గా విడుదలైన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. […]
స్టార్ డైరెక్టర్లను నమ్మి మోసపోయిన హీరోలు విళ్ళే..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు తమ సినిమాల కథలు ఎంపిక విషయంలో కొంతమంది డైరెక్టర్లకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇస్తూ ఉంటారు. కథలో ఏమాత్రం వేలు పెట్టకుండా దర్శకులు చెప్పిన విధంగా నటిస్తూ ఉంటారు. అయితే కొంతమంది దర్శకులు హీరోలు ఇచ్చిన స్వేచ్ఛను మిస్ యూజ్ చేస్తున్నారు. అలా బాలకృష్ణ గడిచిన 20 సంవత్సరాల ఎంతో మంది కొత్త డైరెక్టర్లకు, యువ డైరెక్టర్లకు అవకాశాలు ఇచ్చారు. అలాంటి వారిలో కేవలం బోయపాటి శ్రీను తప్ప మిగతా వారు పూర్తిస్థాయిలో […]
నిన్న పూరి…నేడు శ్రీను వైట్ల ప్లాపులకు రీజన్ ఏంటి..!
ఆ డైరెక్టర్‌కు టాలీవుడ్‌లో సపరేట్ ఇమేజ్ ఉంది. ఇద్దరు స్టార్ హీరోలతో రెండు బిగ్గెస్ట్ డిజాస్టర్లు ఇచ్చినా ఒక్క హిట్‌పడితే చాలు మనోడు ట్రాక్‌లోకి వచ్చేస్తాడన్న అభిప్రాయం నిన్నటి ఉదయం వరకు అందరిలోను ఉంది. మిస్టర్ ప్రీమియర్ షో ముందు వరకు శ్రీను వైట్ల మీద అందరికి ఈ అభిమానమే ఉంది. శ్రీను వైట్ల ఈ సారి సత్తా చాటుతాడు..తన స్టామినా చూపించి ట్రాక్‌లోకి వచ్చేస్తాడని అందరూ అనుకున్నారు. ఎప్పుడైతే మిస్టర్ ప్రీమియర్ షో పూర్తయ్యిందో ప్రేక్షకులకు […]