ప్లీజ్..దయచేసి ఆ నటుడితో పోల్చి..అవమానించకండి..దుల్కర్ స్పెషల్ రిక్వెస్ట్..!!

మలయాళీ సూపర్ స్టార్ ముమ్ముట్టి కొడుకుగా సినిమాలకు పరిచయమైన దుల్కర్ సల్మాన్. ఆయన చేసిన డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతూ ఉన్న ఆ సమయంలో. మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా వచ్చిన సీతారామం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఈనెల5నా విడుదలై తెలుగు ప్రేక్షకులకు ప్రపంచంలో ఉన్న వారికి ఎంతగానో నచ్చింది. ఈ సినిమాతో దుల్క‌ర్‌ సల్మాన్ మరింత దగ్గర అయ్యాడు తెలుగు […]

బాల‌య్య సెంటిమెంట్‌ను న‌మ్ముకుంటోన్న అడ‌వి శేష్‌… ఆ సెంటిమెంట్ ఇదే…!

టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా హడావుడి ముగిసింది. ఇప్పుడు వరుస పెట్టి చిన్న సినిమాలు రిలీజ్ లకు సిద్ధమవుతున్నాయి. ఇక ద‌స‌రా నుంచి మ‌ళ్లి స్టార్ హీరోల సినిమాల హడావుడి మొదలుకానుంది. ఈ క్రమంలోనే ముందుగానే రిలీజ్ డేట్ ను ప్రకటించకపోతే చిన్న సినిమాల నిర్మాతలకు డిస్టిబ్యూట‌ర్ల‌కు థియేటర్‌లు దొరకని పరిస్థితి వచ్చేలా ఉంటదని. చిన్న సినిమాల హీరోలు ప్రొడ్యూసర్లు ముందుగానే తమ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోని తాము ప్రకటించిన […]

ఊరి పేరే సినిమా పేరుగా వ‌చ్చిన సినిమాలు ఇవే… ఎన్ని హిట్‌… ఎన్ని ఫ‌ట్‌…!

ఓ సినిమాకు బాగా హైప్ రావాలంటే ముందుగా ఆ సినిమాకు అదిరిపోయే టైటిల్ ఉండాలి. సినిమా గురించి ఆటోమేటిక్ గా ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల దగ్గ‌ర నుంచి సునీల్, నవీన్ పోలిశెట్టి లాంటి హీరోల వరకు కూడా చాలా మంది హీరోలు ఊరి పేర్ల‌నే సినిమా పేర్లుగా పెట్టుకుని ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఇందులో ఎన్ని హిట్ ? ఎన్ని ఫ‌ట్ అయ్యాయో చూద్దాం. 1- హనుమాన్ జంక్షన్: […]

‘ప్రాజెక్ట్ కె’ పై మ‌రీ చెత్త రూమ‌ర్లు… నాగ్ అశ్విన్ దిమ్మ‌తిరిగే కౌంట‌ర్‌…!

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తో టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు నాగ్ అశ్విన్ తన మొదటి సినిమాతోనే తనలోని టాలెంట్ ని చూపించి సూపర్ హిట్ అందుకున్నాడు. తన రెండో సినిమాగా టాలీవుడ్ మహానటిగా పేరుపొందిన సావిత్రి జీవిత చరిత్రను ఆధారం చేసుకునే మహానటి అనే సినిమా తీసి జాతీయస్థాయిలో ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నాడు. ఈ సినిమాతో స్టార్ దర్శకులు జాబితాలో చేరిపోయాడు. తన మూడో సినిమాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ప్రాజెక్ట్ కె […]

రాజ‌మౌళిపై ఇంత చెత్త రూమ‌ర్ క్రియేట్ చేశారా… క్లారిటీ ఇదే…!

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ బీర్ కపూర్-అలియా భట్ ఇద్దరు కలిసి నటించిన యాక్షన్ అండ్ ఫాంటసీ సినిమా బ్రహ్మాస్త్ర మొదటి భాగం శివ. ఈ సినిమాను బాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ మరియు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లు కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదల ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఈనెలల 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల […]

కేక పెట్టించారు… మెగాస్టార్ చిరు – విక్ట‌రీ వెంక‌టేష్ కాంబినేష‌న్ ఫిక్స్‌…!

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆచార్య ఈ యేడాది రిలీజ్ అవ్వ‌గా.. ఇప్పుడు చిరు చేతిలో ఏకంగా మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ముందుగా చిరు న‌టించిన గాడ్‌ఫాధ‌ర్ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక సంక్రాంతికి వాల్తేరు వీరయ్య అనే క్రేజీ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్‌తో చిరు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మ‌హ‌రాజ్‌ రవితేజ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ […]

ఆ వార్తలను నిజం చేస్తున్న చరణ్..ఇంతకన్నా ఏం కావాలి మెగా అభిమానులకు..!!

రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ సన్. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ మెగా పవర్ రామ్ చరణ్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు . అంతేకాదు సినిమాలోకి తండ్రి పేరు చెప్పుకొని ఎంటర్ అయిన ఆ తర్వాత తన స్వయం శక్తితో సినిమా ఇండస్ట్రీలో నెట్టుకు వస్తున్నాడు. ప్రజెంట్ రాంచరణ్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన హీరోగా పేరు తెచ్చుకున్నాడు. రామ్ చరణ్ కెరియర్ పరంగా ఎలా […]

ఒక్క హిట్ పడగానే రూట్ మార్చిన అను..పోస్ట్ వైరల్..!!

అందాల భామ అనుపమ పరమేశ్వరన్ త్రివిక్ర‌మ్‌ దర్శకత్వంలో వచ్చిన అ ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. అనుపమ పరమేశ్వరన్ అప్ప‌టినుంచి తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా కార్తికేయ2 లాంటి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో ఈమెకు మంచి ఇమేజ్ వచ్చింది. వ‌రుస‌ సినిమాలతో ఇప్పుడు బిజీగా ఉంది. తాజాగా అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియా వేదిక‌గా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అనుపమ […]

“వాడితో నేను సినిమా చేయను రా బాబు”..దండం పెట్టేసిన మహేశ్ బాబు..!?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత అందంగా ఉంటాడో అంత మంచి మనసు . సంపాదించిన దాంతో సగానికి పైగా ప్రజాసేవ అంటూ ఖర్చు చేస్తున్న ఏకైక టాలీవుడ్ హీరో . అంతేకాదు తాను చేసిన సహాయాన్ని బయటకు రానివ్వకుండా పబ్లిసిటీ అంటే దూరంగా ప్రజాసేవకు దగ్గరగా ఉన్నటువంటి హీరో ఈ మహేష్ బాబు. అందుకే మహేష్ బాబు అంటే సినీ ప్రముఖులు కూడా ఇష్టపడతారు . ఇప్పటికే పలువురు పేద పిల్లలకి అనాధ పిల్లలకి […]