ఈ పై ఫోటోలో పంచకట్టు కట్టుకొని క్యూట్‌గా కనిపిస్తున్న బుడ్డాడు ఎవరో గుర్తుపట్టారా.. అతను ఓ టాలీవుడ్ క్రేజీ హీరో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొడుతూ యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకొని దూసుకుపోతున్నాడు. లవ్, యాక్షన్, క్లాస్, మాస్ ఇలా అన్ని జానర్లలోను తనకు సెట్ అయ్యే విధంగా నటనతో ప్రేక్షకులను మెప్పించి రాణిస్తున్నాడు. అయితే ఈయన కూడా తన కెరీర్‌లో వరుసగా 6 ఫ్లాప్‌లను చెవి చూశాడు. అయినప్పటికీ ఏమాత్రం […]
Tag: exciting news
ప్రభాస్ తో సినిమా చేయనంటూ పారిపోయిన ప్రొడ్యూసర్.. రెబల్ స్టార్ లైఫ్ చేంజ్ చేసిన ఇన్సిడెంట్ ఇదే..!
సీనియర్ హీరో కృష్ణంరాజు అండతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదు. తర్వాత నటించిన సినిమాతోను సక్సెస్ అందుకోలేకపోయాడు. అయితే ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడో అందరికీ తెలుసు. బాహుబలి సినిమా తర్వాత తన సినిమాలతో వెయ్యి కోట్ల కలెక్షన్లను రాబట్టగల కెపాసిటీ ప్రూవ్ చేసుకున్న ప్రభాస్ జీవితం ఏమి పూల పాన్పు కాదు. […]
రవితేజకి ఆ హీరోయిన్‌ను పిచ్చిగా ప్రేమించాడా… పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడా..!
మాస్ మహారాజా రవితేజ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా.. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ టాలీవుడ్ లో టైర్ -2 హీరోల్లో స్టార్ హీరో అయ్యాడు. ఇడియట్, నేనింతే, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి,వెంకీ, విక్రమార్కుడు, భద్ర, కిక్, దుబాయ్ శీను, బలుపు, రాజా ది గ్రేట్,క్రాక్ వంటి సినిమాలు రవితేజను మాస్ మహరాజ్‌ను చేశాయి. రవితేజ రీసెంట్‌గా నటించిన రామారావు ఆన్ డ్యూటీ – రావణాసుర […]
మోక్షజ్ఞ చేయాల్సిన ఆ బ్లాక్ బస్టర్ సినిమా రిజెక్ట్ చేసిన బాలయ్య…!
నందమూరి బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారా అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు.. ముఖ్యంగా నందమూరి కుటుంబం నుంచి మూడవ తరం హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడానికి గత కొన్నేళ్ల నుంచి సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్న ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూనే ఉంది. ఇప్పటికే పలు రకాల కథనాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏ డైరెక్టర్ మోక్షజ్ఞ ను పరిచయం చేస్తారనే విషయం పైన వార్తలయితే వినిపిస్తున్నాయి. కొంతమంది మాత్రం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేసిన […]
రాఘవేంద్ర రావుని గాఢంగా ప్రేమించిన స్టార్ హీరోయిన్ ఎవరు.. ఏం జరిగింది..?
చిత్ర సీమ పరిశ్రమకు చాలామంది దర్శకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అయితే 50 ఏళ్లకు పైగా తెలుగు చిత్రసీమ పరిశ్రమలో కొనసాగుతున్న సీనియర్ స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు అంటే ఎంతో మంది హీరోయిన్లకు ఇష్టం. ఇక ఈయన దర్శకత్వంలోనే మహేష్ బాబు, వెంకటేష్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో పాటు ఎంతో మంది స్టార్ హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. నాటి తరం స్టార్ హీరోయిన్లు అయితే రాఘవేంద్రుడి దర్శకత్వంలో ఒక్క సినిమాలో […]
టాలీవుడ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే…
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉండనే ఉంటారు.. ముఖ్యంగా ఎలాంటి విషయాలైనా సరే అందరూ ఎక్కువగా స్నేహితులతోనే చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ రోజున ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇప్పుడు మన టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రాణ స్నేహితులకు ఉన్నటువంటి వారి గురించి తెలుసుకుందాం. 1). పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్: మొదటిసారి జల్సా సినిమాతో వీరి పరిచయం ఏర్పడి ఆ తర్వాత స్నేహంగా మారారు. 2). నాగార్జున -చిరంజీవి: వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం […]
బాలయ్య సంస్కారం గురించి ఇంతకంటే ఎవ్వరూ గొప్పగా… స్టార్ డైరెక్టర్ సెన్షేషనల్..?
ప్రస్తుతం బాలకృష్ణ ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో బిజీగా ఉండడమే కాకుండా అప్పుడప్పుడు సహాయమని అడిగిన వారందరికీ కూడా సహాయం చేస్తూ ఉంటారు బాలయ్య. డైరెక్టర్ కోదండరామిరెడ్డి కూడా ఒకరు. సీనియర్ ఎన్టీఆర్ తో కూడా తనకి బాగా పరిచయం ఉందని ఆ పరిచయం వల్లే బాలయ్యకు ఒక మంచి కథను సిద్ధం చేయాలని సూచించారట సీనియర్ ఎన్టీఆర్. అలా ఒక అద్భుతమైన కథను బాలకృష్ణ కోసం వినిపించగా కేవలం పదినిమిషాలలోని కథ విని ఓకే చేశారని […]
దేవర కోసం త్యాగరాయుడిగా మారిన జూనియర్ ఎన్టీఆర్..!
ఎలాంటి పాత్రలోనైనా సరే అద్భుతంగా నటించే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది.. ఎలాంటి డైలాగ్స్ అయినా సరే ఒక్క సింగిల్ టేక్ లోనే చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన హీరోగా పేరు సంపాదించారు. డాన్స్ విషయంలో కూడా ఇతర హీరోలను డామినేట్ చేసేలానే ఉంటుంది.. అందుకే ఎన్టీఆర్ అభిమానులు ఆయన అంతగా అభినందిస్తూ ఉంటారు. గతంలో మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్క మారిన ఎన్టీఆర్ ప్రస్తుతం తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నారు. […]
హీరోయిన్ నమిత కిడ్నాప్.. బలవంతంగా పెళ్లి..?
హీరోయిన్ నమిత తన అందాలతో ఒకప్పుడు ఇండస్ట్రీని కట్టిపడేసింది. నమిత అంటే భారీ అందాల ముద్దుగుమ్మ… తెలుగులో నమిత తొలి సినిమా విక్టరీ వెంకటేష్ జెమినీ. ఆ తర్వాత సొంతం, ఒక రాధా ఇద్దరు కృష్ణుల ప్రేమ కథ వంటి సినిమాల్లో నటించినా తమిళంలో మాత్రమే నమితకు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత నమిత బరువు పెరిగిపోవడంతో ముద్దుగుమ్మ కాస్త బొద్దుగుమ్మ అయింది. ఇదిలా ఉంటే ఆమె మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు… నమితని ఓ […]