పుష్ప ది రూల్ మూవీ తాజాగా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ డేట్ కంటే ముందు రోజు రాత్రి 9 గంటల నుంచే బెనిఫిట్ షోలు వేశారు. ఈ క్రమంలోనే బెనిఫిట్ షోస్ ముగిసిన వెంటనే.. సోషల్ మీడియాలో కొన్ని మూవీ డైలాగ్స్ తెగ వైరల్‌గా మారాయి. కాగా ప్రస్తుతం ఆ డైలాగ్స్‌ను వైసీపీ నేతలు తెగ వైరల్ చేస్తున్నారు. మెగా, బన్నీ కుటుంబాలకి మధ్య గ్యాప్ ఉన్న క్రమంలో మెగా కుటుంబాని కించపరిచేలా […]
Tag: entertaining news
పుష్ప 2 బెనిఫిట్ షో ఎఫెక్ట్.. సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ డెసిషన్..!
ఇకపై తెలంగాణ గవర్నమెంట్ బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదంటూ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈ విషయాని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అఫీషియల్ గా ప్రకటించారు. ఇంత సడన్‌గా ప్రభుత్వం అలాంటి డెసిషన్ తీసుకోవడేమిటి అసలేం జరిగిందో ఒకసారి చూద్దాం. అల్లు అర్జున్ హీరోగా, రష్హిక మందన హీరోయిన్‌గా, సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప 2 తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఎప్పుడెప్పుడా అంటూ పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులంతా ఆశక్తిగా ఎదురుచూసిన పుష్ప […]
ఇది పుష్ప గాడి రూలింగ్… తొలి రోజు వరల్డ్ వైడ్ వసూళ్ల విధ్వంసం…!
పుష్పరాజ్ మాస్ జాతర మొదలైంది. ఎప్పుడెప్పుడా అంటూ ప్రేక్షకులంతా వేయికళ్లతో ఎదురుచూసిన టైం రానే వచ్చింది. తాజాగా పుష్ప 2 రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్‌ను సంపాదించుకుని దూసుకుపోతున్న ఈ సినిమా.. పార్ట్ 1ను మించే రేంజ్ లో అదరగొట్టింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బన్నీ హీరోగా, రష్మిక మందున హీరోయిన్గా […]
హిందీలో తెలుగోడి ఆల్ టైం రికార్డ్… పుష్ప 2 తో ఫస్ట్ డే బన్నీ ఊచకోత…!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన నాలుగో సినిమా పుష్ప 2. ఈ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులే కాదు.. పాన్ ఇండియా లెవెల్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 1 తో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్.. ఈ సినిమాతో ఒక్కసారిగా తన మార్కెట్‌ను పీక్స్ లెవెల్‌కు తీసుకువెళ్ళాడు. ఇక టాలీవుడ్ ప్రేక్షకుల కంటే ఎక్కువగా నార్త్ ఆడియన్స్ పుష్ప […]
పుష్ప 2.. సంధ్య థియేటర్ తొక్కీసులాట ఇన్సిడెంట్ పై రియాక్ట్ అయిన ప్రొడ్యూసర్స్..
అల్లు అర్జున్. సుకుమార్ కాంబోలో తెరకెక్కిన నాలుగో మూవీ పుష్ప 2. రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు నిన్న రాత్రి 9 గంటల నుంచి ప్రీమియర్ షోలు మొదలైపోయాయి. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. బీభత్సమైన కలెక్షన్లు కొల్లగొడుతూ దూసుకుపోతుంది. కాగా నిన్న రాత్రి జరిగిన మిడ్ నైట్ షోకు.. బన్నీ, తన కుటుంబంతో కలిసి […]
దేశం మొత్తం పుష్ప 2 రచ్చ.. మూగపోయిన ప్రసాద్ మల్టీప్లెక్స్..
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సినీ ప్రముఖులు, హైదరాబాద్ వాసులు, సినీ ప్రియులు ఇష్టంగా సినిమాలు చూడడానికి వెళ్లే థియేటర్లలో ప్రసాద్ మల్టీప్లెక్స్ మొదటి వరుసలో ఉంటుంది. ఈ థియేటర్లో సినిమాటిక్ అనుభూతిని పొందేందుకు ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇలాంటి క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన పుష్ప ది రూల్.. ఇందులో చూడాలని ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే సినీప్రియలను నిరాశపరిచే ఓ న్యూస్ తాజాగా ప్రసాద్ మల్టీప్లెక్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ […]
కర్ణాటకలో పుష్ప 2 మిడ్ నైట్ షోస్ క్యాన్సిల్.. కారణం రష్మికానేనా..?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన తాజా మూవీ పుష్ప 2. మోస్ట్ అవైటెడ్ మూవీగా రిలీజ్‌కు ముందు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా.. తాజాగా గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నిన్న రాత్రి 9:30 నుంచే ప్రీమియర్ షో, మిడ్‌నైట్ షోస్ పడిపోయాయి. తెల్లవారుజాము కల్లా సినిమాల రివ్యూలు కూడా నెటింట వైరల్‌గా మారాయి. అయితే అన్ని చోట్ల మిడ్‌నైట్ […]
ఆ ఏరియాలో పుష్ప 2 జాతర సీన్స్ కు అబ్జెక్షన్.. ట్రీమ్ కూడా..
పాన్ ఇండియా లెవెల్‌లో మోస్ట్ ఏవైటెడ్ మూవీగా రూపొందిన పుష్ప 2కి ప్రస్తుతం పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. రిలీజ్‌కు ముందు ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలన్నింటిని అందుకుంటూ పుష్ప 2 పీక్స్ లెవెల్‌లో ప్రభంజనం సృష్టిస్తుంది. నిజానికి మొదట పుష్ప సినిమాకు ఈ రేంజ్లో అది కూడా ఇంత తక్కువ టైంలో బజ్ క్రియేట్‌కాలేదు. అలాంటిది.. పుష్ప 2 ప్రీమియర్ షో తోనే ఈ రేంజ్ లో పాజిటివ్ టాక్ రావడంతో సినిమా ఎలాగైనా చూడాలని […]
పుష్ప 2.. రచ్చ రచ్చ.. హీరో అల్లు అర్జున్ అరెస్ట్..?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి తాజాగా వచ్చిన మోస్ట్ ఎవైతెద్ మూవీ పుష్ప 2. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీమియర్ షోస్ నిన్న రాత్రి 9:30 నుంచే రిలీజ్ అయ్యాయి. హైదరాబాద్ తో పాటు ఆంధ్ర లోను ఎన్నో థియేటర్స్ లో పుష్ప అభిమానుల్లో సందడి నెలకొంది. అల్లు అర్జున్ నుంచి దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో రిలీజ్‌కు ముందు నుంచే విపరీతమైన […]