జాక్వలిన్‌కు భారీ గిఫ్ట్ ఇచ్చిన ఆర్థిక నేరగాడు.. ఏం జరిగిందంటే..?

బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ జాక్వలిన్ ఫెర్నెండేజ్‌కు సినీ ్ప‌రియుల‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా.. జాక్వాలిన్‌కు ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ పెద్ద కానుక ఇచ్చాడంటూ న్యూస్ వైర‌ల్ అవుతుంది. క్రిస్మస్ కానుకగా ఆమెకు ఎంతో ఇష్టమైన పారిస్‌లో వైన్ యార్డ్ ను చంద్రశేఖర్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు. త‌న‌ను బేబీ గర్ల్, మై లవ్ అని సంబోధిస్తూ ఓ సందేశాన్ని కూడా ఆమెకు పంపించాడని తెలుస్తుంది. బేబీ గర్ల్.. మేరీ […]

టాలీవుడ్ కదిలి వెళ్లినా.. సీఎం ముందు దిల్ రాజు ప్లాన్ బెడిసికొట్టిందే..!

సంధ్య థియేట‌ర్ ఇష్యూ తర్వాత తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ పై కన్నెర‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు పరిశ్రమలో తీవ్ర అలజడ్డి నెల‌కొంది. ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ రాజకీయ ప్రతినిధులు చాలామంది నెగటివ్ కామెంట్స్ చేసినప్పటికీ.. ఇండస్ట్రీ పెద్దలు మాత్రం మెల్లకుండిపోయారు. భవిష్యత్తులో బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపు ఉండవ‌ని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా.. తెలంగాణ ప్రభుత్వానికి, సినీ ఇండస్ట్రీకి మధ్య దూరం పెరుగుతుందనే వాదన నెట్టింట వైరల్ […]

పెళ్లి హీరో గుర్తున్నాడా.. ఇప్పుడెలా ఉన్నాడో.. ఏం చేస్తున్నాడో చూస్తే మీ కళ్ళను మీరే నమ్మలేరు..!

ఇండస్ట్రీలో ఒకప్పుడు వ‌రుస సినిమాలో నటించి.. స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దురవైన హీరోలు చాలామంది ఉన్నారు. తమ అభిమాన హీరో అలా ఇండస్ట్రీ నుంచి దూరమై ఇప్పుడు ఏం చేస్తున్నారు.. ఎలా ఉన్నారు.. తెలుసుకోవాలని, చూడాలని ఆసక్తి అభిమానుల్లో కచ్చితంగా ఉంటుంది. అయితే ఒకప్పుడు అలా ఇండస్ట్రీలో స‌క్స‌స్‌ఫుల్‌గా రాణించి.. త‌ర్వాత ఇండ‌స్ట్రీకి దూరమైన వారిలో హీరో వడ్డే నవీన్ కూడా ఒకడు. వ‌డ్డే నవిన్‌ అనగానే టక్కున ఆడియన్స్‌కు గుర్తుకు […]

అదంతా ఆవాస్తవం.. సీఎంతో భేటీలో జరిగింది ఇదే.. దిల్ రాజు క్లారిటీ

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్.. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్.. దిల్ రాజు తాజాగా సినీ పెద్దలతో కలిసి సీఎంతో భేటి జ‌రిపిన‌ సంగతి తెలిసిందే. తాజాగా దిల్‌రాజు ఈ మీటింగ్‌పై రియాక్ట్ అయ్యారు. సీఎంతో జరిగిన భేటీలో.. నెగటివ్ అంశాలు ఏవి రాలేదని.. అంత సజావుగా సాగిందంటూ చెప్పుకోచ్చాడు. ఈ మీటింగ్ గురించి ఎన్నో మాధ్యమాలలో ఫేక్ వార్తలు వైరల్ అవుతున్నాయని చెప్పిన దిల్‌రాజు.. సీఎం మీటింగ్‌లో అసలు జరగని వాటిని కూడా జరిగినట్లు రాస్తున్నారని.. రేవంత్ […]

లిఫ్ట్ లోనే ఆ డైరెక్ట‌ర్ నన్ను నలిపేశాడు.. నాగార్జున బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

స్టార్ నటి కస్తూరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళ్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాతో కమలహాసన్‌కు చెల్లెలి పాత్రలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తర్వాత మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. అంతేకాదు నటిగా ఎన్నో సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. ఈ క్రమంలోని టాలీవుడ్‌లో నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య సినిమాల్లో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. తర్వాత ప‌లు సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. […]

బాలయ్య – రాజమౌళి కాంబోలో రెండు బ్లాక్ బ‌స్టర్లు మిస్ అయ్యాయని తెలుసా..?

ప్రస్తుతం పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోలుగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎలాంటి ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. వారు ఈ రేంజ్ లో సక్సెస్ సాధించడానికి ప్రధాన కారణం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తరికెక్కిన సినిమాలే అనడంలో అతిశయోక్తి లేదు. ఇక రాజమౌళి తన సినీ కెరీర్‌లో తెర‌కెక్కించిన ప్రతి సినిమాతోను బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ తెలియని డైరెక్టర్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి […]

విలన్ పాత్రకు 200 కోట్లు రెమ్యూనరేషన్.. పాన్ ఇండియా హీరోలకే షాక్ ఇచ్చాడుగా ..?

ఇక సినిమాలో హీరో స్టార్ డం బట్టి వారికి రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటారు .. రీసెంట్గా స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు భారీగా పెరిగిపోయాయి .. ఒక్కో హీరో సినిమాకు 100 కోట్లకు మించి అందుకుంటున్నా టాప్ హీరోలు కూడా ఉన్నారు. చాలా సినిమాల బడ్జెట్లో హీరో రెమ్యూనిరేషన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇతర సపోర్టింగ్ పాత్రలో ప్రముఖ నటీనటులు తీసుకుంటే వారికి కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సిందే. ఈ రీసెంట్ టైమ్స్ లో విలన్ పాత్రలకు ఫుల్ […]

వెంక‌టేష్ వార‌సుడు అర్జున్ కూడా హీరో అయిపోతున్నాడోచ్‌..!

సినీ ఇండస్ట్రీలో వారసులగా ఎప్పటికప్పుడు ఎంతోమంది అడుగుపెడుతూనే ఉంటారు. ఇక టాలీవుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎంతోమంది సీనియర్ స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తమ టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. వారిలో కొందరు స్టార్ హీరోలుగా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ కూడా అందుకుంటున్నారు. మరికొందరు.. సరైన‌ సక్సెస్ కోసం కష్టపడుతున్నారు. కాగా ప్ర‌స్తుతం టాలీవుడ్ మెయిన్ పిల్లర్లలో రాణిస్తున్న సీనియర్ హీరోలు చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌ల‌ […]

మ్యాక్స్ రివ్యూ : కిచ్చా సుదీప్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ప‌డిందా..?

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్.. సౌత్ ఇండియాలో హీరోగా ఎలాంటి పాపులారిటి ద‌క్కించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌లోను ఈగ‌ సినిమాతో విలన్‌గా నటించి విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్న సుదీప్.. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాల్లో గెస్ట్ అపీరియన్స్ తో కనిపించి మెప్పించాడు. ఇక త‌న‌ గత సినిమా విక్రాంత్ రాణాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. కాగా సుదీప్‌ తాజాగా నటించిన మూవీ మ్యాక్స్‌ నేడు గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్ ముందుకు […]