” అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ” ఫస్ట్ డే కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ లెక్క‌లివే..!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి.. కళ్యాణ్ రామ్ తల్లి పాత్రలో నటించిన తాజా మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. శ్రీకాంత్, సో హెల్ ఖాన్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాకు.. సాయి మంజ్రేకర్ హీరోయిన్గా మెరిసింది. ప్రదీప్ చిలకలూరి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాకు.. సునీల్ బొలుసు, మెప్ప‌ వెంకయ్య చౌదరి, కళ్యాణ్ రామ్, అశోక్ వర్ధన్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, అశోక్ క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందిన ఈ […]

చిరంజీవి వద్దని చీ కొట్టిన కథతో.. బాలయ్య ఇండస్ట్రియల్ హిట్.. ఆ మూవీ ఇదే..!

సినీ ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ రాసుకున్న కథకు హీరోగా మొదట ఒకరిని అనుకోని.. ఏవో కారణాలతో ఇతర హీరోలతో ఆ సినిమాలు చేయడం చాలా కామన్‌గా జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్లుగా నిలిస్తే.. మరికొన్ని సినిమాలు మాత్రం డిజాస్టర్లుగా మారుతాయి. అయితే బాలయ్య కెరీర్‌లో ఆయన నటించిన ఓ సినిమా మాత్రం ఏకంగా ఆరుగురు స్టార్ హీరోలను దాటుకుని తన దాకా వచ్చింది. కట్ చేస్తే ఆ సినిమా ఇండస్ట్రియల్ హిట్. […]

బోయపాటి డైరెక్షన్లో చిరంజీవి.. స్టోరీ తెలిస్తే మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. అంచెలు అంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమాలతోనే కాదు తన మాట తీరుతోను మంచి పేరు సంపాదించుకున్న చిరు.. ఇప్పటికీ తన సినిమాలతో సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఇక‌ ఏడుపాదుల వయసులో ఆయన విశ్వంభ‌ర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. సోషియా ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా.. భారీ వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్‌ల‌తో ఆడియన్స్‌ను పలకరించనుంది. […]

చరణ్‌కు పూజ హెగ్డే స్ట్రాంగ్ పంచ్.. టికెట్లు తెగాలిగా అంటూ..!

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే వ‌రుస‌ బ్లాక్ బస్టర్ సినిమాలు అందుకుని తెలుగులో స్టార్ హీరోయిన్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిన ఈ అమ్మడు.. అన్నిటికంటే ఎక్కువగా రంగస్థలం జిగేలురాణి ఐటమ్ సాంగ్‌తో మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత అమ్మడికి వరుసగా స్టార్ హీరోలు సినిమాల్లో అవకాశాలు దక్కాయి. ముఖ్యంగా మాట్ల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తరికెక్కిన ఎన్టీఆర్ అరవింద […]

పవన్‌కి సవాల్ విసిరిన సమంత.. మండిపడుతున్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?

స్టార్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీకి దూరమై  2ఏళ్లు గడుస్తున్న ఇప్పటికీ అదే ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది. అయితే ఇటీవల కాలంలో మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ అవుతున్న శ్యామ్.. ఈసారి హీరోయిన్గా మాత్రమే కాకుండా.. నిర్మాతగాను సత్తా చాటుకోవాలని ఫిక్స్ అయింది. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ సంస్థ స్థాపించి.. తన ఆలోచనలకు, అభిరుచులకు తగ్గట్టు సినిమాలను నిర్మించేందుకు సిద్ధమైంది. కాగా తాజాగా సక్సెస్ఫుల్గా […]

మళ్లీ అల్లుకున్న పాత బంధం.. ఆ తెలుగు హీరోతో పూజ హెగ్డే లవ్ ట్రాక్ షూరూ..!

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే.. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసి ఈ అమ్మడు తర్వాత మెల్లమెల్లగా వరుస ఫ్లాపులు ఎదురవడంతో ఇండస్ట్రీలోనే అడ్రస్ లేకుండా పోయింది. ఇండస్ట్రీలో హీరోయిన్లుగా సక్సెస్ అయ్యి.. ఆ సక్సెస్ను నిలుపుకోవాలంటే అందం, అభినయంతో పాటు.. లక్ కూడా కలిసి రావాలి అనడానికి ఆమె బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీ ని తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత వరుస ప్లాప్‌లు ఎదురవటంతో మెల్లమెల్లగా ఫీడ్ అవుట్ దశ‌కు […]

బ‌న్నీ – అట్లీ మూవీ ప్లానింగ్ అదుర్స్‌..రిలీజ్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 లాంటి సాలిడ్ హీట్ తర్వాత కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఓ ప్రాజెక్ట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అట్లీ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. జవాన్ తర్వాత అట్లీ రూపొందిస్తున్న ఈ సినిమా పూర్తిగా ఒక కొత్త ప్రయోగం అని.. మాస్ యాక్షన్ ఎమోషన్స్ తో పాటు విభిన్నమైన స్క్రీన్ ప్లే తో సినిమా తెర‌కెక్క‌నుంద‌ని టాక్. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ […]

“విశ్వంభ‌ర‌ “కు నో హైప్‌.. ఇక‌పై కూడా క‌ష్ట‌మేనా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత బోళా శంకర్‌తో భారీ డిజాస్టర్ ఎదుర్కొన్న‌ సంగతి తెలిసిందే. ఈ మూవీ చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచి పెద్ద షాక్ ఇచ్చింది. దీనికంటే ముందు ఆచార్య ఫ్లాప్ ఎదుర్కొన్న చిరు.. ఈ సారి ఎలాగైనా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుని స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని కసితో చేస్తున్న మూవీ విశ్వంభర. సోషియా ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు.. […]

వెంకటేషే కాదు మరో స్టార్ హీరో కూడా.. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా.. మాటల మాంత్రికుడుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాసరావు డైరెక్షన్‌లో సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సినిమాకు కమిట్ అయ్యాడంటూ కొద్ది రోజులుగా న్యూస్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 20 ఏళ్ల తర్వాత మరోసారి క్రేజీ కాంబో సెట్ అవుతుందని.. ఈ సినిమాలో కామెడీ వేరే లెవెల్ లో ఉండబోతుందంటూ వార్తలు వైరల్ గా మారుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ […]