తమ్ముడినీ టార్గెట్ చేసిన చిరు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి, పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య పోరు మొదలుకానుందా అనే ప్రశ్నకు ఇప్పుడు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ట్రేడ్ పండితులు చెబుతున్న సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య బాక్స్ ఆఫీస్ వార్‌ మొదలుకానుందట. చిరు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ విశ్వంభర షూట్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. కేవలం గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. అయితే.. […]

మంచు విష్ణుకు సారీ చెప్పిన శ్రీ విష్ణు.. కన్నప్ప టీం హర్ట్ అయ్యారంట అంటూ.. షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు మే 9న సింగల్ సినిమాతో ఆడియన్స్ను పలకరించనున్నాడు. ఈ క్ర‌మంలోనే సినిమా ట్రైలర్ రిలీజై ఆకట్టుకుంది. అయితే.. ట్రైలర్‌లో శ్రీ విష్ణు శివయ్య అని డైలాగ్‌, అలాగే మంచు కురిసిపోవడం అనే డైలాగ్ వాడిన‌ట్లు చూపించారు. ఈ రెండిటిపై మంచు విష్ణు ఫైర్ అయ్యాడని.. కన్నప్ప టీజర్ లో శివయ్య అనే డైలాగులు ట్రోల్స్ చేశారని.. అలాగే లాస్ట్ లో బూతు పదం ప్లేసులో మంచు కురిసిపోవడం అని తన ఇంటిపేరును […]

నాని హిట్ 3 తప్పకుండా చూడడానికి 5 కారణాలు ఇవే.. ఈసారి స్పెషల్ ఏంటంటే..?

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ఇటీవల కాలంలో తన రూట్ పూర్తిగా మార్చేశాడు. ఫ్యామిలీ స్టోరీస్, లవ్ స్టోరీస్, సాఫ్ట్ కంటెంట్లతో రాణించిన ఆయన.. తనలోని మాస్ హీరోను ఎలివేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. కమర్షియల్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల దసరాతో మాస్ హీరోగా పరిచయమై ఆడియన్స్‌ను ఆకట్టుకున్న నాని.. తన కెరీర్‌లో ఎక్స్‌ప‌రిమెంటల్ సినిమాలతోనూ మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇందులో భాగంగానే మరోసారి హిట్ 3 తో సరికొత్త ఎక్స్పరిమెంట్ చేశారు. […]

హిట్ 4: హిట్ 3 క్లైమాక్స్ లో వచ్చిన ఎసీపీ వీరప్పన్ ఎవరో తెలుసా.. హిట్ 4 హీరో బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

హిట్ ఫ్రాంచైజ్ నెక్స్ట్ హీరో ఎవరో.. తాజాగా రివీల్ అయ్యింది. హిట్ 2 క్లైమాక్స్‌లో అర్జున్ సర్కార్‌గా నాని పాత్రను మేకర్స్‌ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అలా ఇప్పుడు హిట్ 3 క్లైమాక్స్‌లో హిట్ 4 హీరోని కూడా ఆడియ‌న్స్‌కు పరిచయం చేశారు. అమెరికా ప్రీమియర్ షోస్ ఇటీవ‌ల‌ ముగియడంతో.. ఆ హీరో ఎవరు అందరికీ క్లారిటీ వచ్చింది. ఇంతకీ ఆ హీరో ఎవరు..? ఆయన పాత్ర ఏంటో ఒకసారి చూద్దాం. గత కొద్దిరోజులుగా హిట్ […]

హిట్ 3 ట్విట్టర్ రివ్యూ.. రక్తపాతం సృష్టించిన నాని.. వైలెన్స్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడా..?

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరో కమ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన తాజా మూవీ హిట్ 3. ఈ ఏడాది టాలీవుడ్ ఆడియన్స్‌లో భారీ అంచనాలను నెలకొల్పిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. శైలేష్ కొలను డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా మెరిసింది. ఇక నాని సినిమాలంటే సాఫ్ట్‌.. నాచురల్, సెన్సిటివ్ స్టోరీస్ గుర్తుకు వస్తాయి. కానీ.. వాటికి పూర్తి భిన్నంగా రూపొందిన ఈ మోస్ట్ వైలెంట్ ఎంటర్టైనర్ మూవీ.. నేడు గ్రాండ్ లెవెల్లో […]

నా సక్సెస్‌కు ప్ర‌క‌ధాన కారణం ఆ సౌత్ స్టార్ హీరోనే.. వెంకటేష్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌కు ఆడియన్స్‌లో ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న వెంకీ మామ.. కామెడీ సినిమాలతోనే తన సత్తా చాటుకున్నాడు. తన కామెడీ టైమింగ్‌తో తిరుగులేని స్టార్ హీరోగా ఎదుగాడు. ఆరు ప‌దుల‌ వయసులోనూ ఇప్పటికీ దూసుకుపోతున్న వెంకీ మామ‌.. చివరిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వెంకీ ఓ సందర్భంగా మాట్లాడుతూ.. […]

దాన్ని నడిరోడ్డుపై కొడతా నయనతార పై స్టార్ హీరో భార్య షాకింగ్ కామెంట్స్..!

సౌత్‌ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న నయనతారకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ బిజీగా దూసుకుపోతుంది. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మూడు దశాబ్దాలు దాటుతున్నా.. అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఇలాంటి క్రమంలోనే నయనతారకు సంబంధించిన షాకింగ్ న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. నయనతారను ఉద్దేశిస్తూ ఓ స్టార్ హీరో […]

సెట్స్ లో అందరిముందే తిట్టుకున్న స్టార్ డైరెక్టర్ భార్య, టాప్ హీరోయిన్.. ఏం జరిగిందంటే..?

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు వివాదాలు కామన్‌. ఇప్పుడే కాదు.. గతంలోనూ హీరో, హీరోల మధ్య.. హీరోయిన్లు, హీరోయిన్లకు మధ్య‌, అప్పుడప్పుడు హీరో, హీరోయిన్ల మధ్యన కూడా గొడవలు జరగాయ‌ని వార్త‌లు వినిపించేవి. అయితే ఎక్కడో రేర్ గా మాత్రమే దర్శకులకు, హీరోయిన్లకు మధ్యన గొడవలు జ‌రుగుతాయి. అలాంటి విషయాలపై చాలామంది సెలబ్రిటీస్ ప్రాంక్‌గానే ఒప్పేసుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న కథ మాత్రం చాలా డిఫరెంట్. డైరెక్టర్‌తో, హీరోతో కాదు.. ఈ సినిమాలో ఓ […]

చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్న టాలీవుడ్ ముద్దుగుమ్మల లిస్ట్ ఇదే..!

2025 సిల్వర్ స్క్రీన్ పై టాలీవుడ్ ముద్దుగుమ్మల గ్లామర్ డోస్‌ మరింతగా పెరగనుంది. కొత్త అందాలు సందడి కనిపించకున్నా.. ఇప్పటికే ఫామ్ లో ఉన్న హాట్ బ్యూటీల సందడి మరింతగా పెరగనుంది. రెండు, మూడు సినిమాలతో అలరించేందుకు మన ముద్దుగుమ్మలు సిద్ధమవుతున్నారు. ఇంతకీ అలా చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్న ఆ టాప్ ముద్దుగుమ్మలు ఎవరో ఒకసారి తెలుసుకుందాం. రష్మిక మందన: టాలీవుడ్ నేషనల్ క్ర‌ష్ రష్మిక మందన ఇప్పటికే రెండు సినిమాలతో ఆడియన్స్‌ను పలకరించింది. సల్మాన్ […]