ఆ విషయంలో రిస్క్ చాలా అవసరం.. సమంత షాకింగ్ కామెంట్స్.. దేని గురించి అంటే..?

స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోయిన్గా నెంబర్ వన్ పొజిషన్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు నిర్మాతగాను అమ్మడు రాణిస్తోంది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు బాలీవుడ్ వెబ్ సిరీస్ల‌లో నటిస్తున్న ఈ అమ్మడు టాలీవుడ్ సినిమాలకు నిర్మాతగా మారింది. తాజాగా.. ఈ అమ్మడు రూపొందించిన శుభం సినిమా ఈ నెల 9న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే కొద్దిరోజుల […]

ఆ విషయాల్లో అమితాబ్, కమల్ నాకు బెస్ట్ ఇన్స్పిరేషన్.. చిరంజీవి ఇంట్రస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ముంబై వేదికగా జరిగిన వేవ్స్ మీట్‌లో సందడి చేశారు. ఆయన ఈ ఈవెంట్లో మాట్లాడుతూ.. తనలో స్ఫూర్తి నింపిన భారతీయ సినీ నటులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రశంసల వర్షం కురిపించాడు. ఒక్కో విషయంలో ఒక్కొక్కరు నన్ను ఇన్స్పైర్ చేశారంటూ చెప్పుకోచ్చాడు మెగాస్టార్. తన సినీ ప్రయాణాన్ని.. మరోసారి గుర్తు చేసుకున్నాడు. నా చిన్న‌త‌నంలో నేను డ్యాన్స్‌తో ఫ్యామిలీని, ఫ్రెండ్స్‌ని ఎంటర్టైన్ చేసేవాడిని. అలా.. నటనపై మొదలైన ఇంట్రెస్ట్ నన్ను చెన్నై […]

జైలర్ 2 లో బాలయ్య.. పాత్ర నడివి, రెమ్యూనరేషన్ లెక్కలు ఇవే..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్‌ సినిమాలు నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక ఆయన నటించిన హిట్ సినిమాలలో జైలర్ చాలా స్పెషల్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. ప్లాప్స్‌లో ఉన్న రజనీకాంత్‌కు స్ట్రాంగ్ త్రోబ్యాక్ ఇవ్వడమే కాదు.. ఆయన నట విశ్వరూపాన్ని నేటి తరం ఆడియన్స్‌కు మరోసారి అర్థమయ్యేలా ప్రూవ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్ల గ్రాప్ వ‌సూళ్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు తాజాగా […]

సౌందర్య కొడుకుగా నటించిన ఈ కుర్రాడు.. ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరో.. గుర్తుపట్టారా..? 

ఇండస్ట్రీలో ఎంతోమంది మొదట చైల్డ్‌ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి తమ నటనతో ఆడియన్స్‌ను మెప్పించిన తర్వాత చదువుల కోసం సినిమాలకు దూరమై విదేశాలకు వెళ్లిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తర్వాత ఆ చైల్డ్ ఆర్టిస్ట్‌లు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ సెలబ్రిటీలు గా రాణిస్తున్నారు. అలా.. ఇప్పుడు స్టార్ హీరో, హీరోయిన్లుగా కొనసాగుతున్న ఎంతోమంది.. అదే కొవ్వకు చెందుతారు. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌లు అందుకొని స్టార్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న తేజ సజ్జ, కావ్య కళ్యాణ్ […]

తారక్ కంటే బాలయ్య గ్రేట్ అంటున్న నందమూరి ఫ్యాన్స్.. మ్యాటర్ ఏంటంటే..?

నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్ నట వారసులుగా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వారిలో కొంతమంది మాత్రమే మంచి సక్సెస్ అనుకుంటూ రాణిస్తున్నారు. ఇక అన్నగారి తర్వాత బాలయ్య బాబు నందమూరి నటవరసత్వాన్ని కొనసాగించి.. ఇప్పటికీ అదే క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. కాగా నందమూరి మూడవ‌ జనరేషన్ హీరోగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రాణిస్తున్న సంగతి` తెలిసిందే. కళ్యాణ్ రామ్ ఆడపాదడ‌పా సినిమాలతో ఆడియన్స్ను పలకరిస్తుండగా.. టాలీవుడ్ యంగ్ టైగర్ గా ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ […]

సూర్య రెట్రో మూవీ రివ్యూ.. మాస్ సినిమా మెప్పించిందా..?

కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్య హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించిన లేటేస్ట్ మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ష‌న్‌లో రూపొందిన ఈ సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. సూర్య నుంచి గ్రేట్ కంబ్యాక్ సినిమా అవుతుందని అంతా భావిస్తున్నారు. ఓ ఇంట్రెస్టింగ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా నేడు గ్రాండ్ లెవెల్‌లో రిలీజైంది. ఇక ఈ మూవీ ఎలా ఉందో.. సూర్య ఈ మూవీతో హిట్ కొడ‌తాడో లేదో రివ్యూలో చూద్దాం. […]

బాలయ్య నయా కార్ చూసారా.. ఎట్టకేలకు నెంబర్ 1 దక్కించుకున్నాడు..!

గాడ్ ఆఫ్ మాసెస్‌ బాలయ్య ఇటీవల‌ bmw కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కారు ఫ్యాన్సీ నెంబర్ కోసం ఖైరతాబాద్ ఆర్డిఏ కార్యాలయంలో.. ఆ నెఃబ‌ర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇక తాను కోరుకున్న ఆ ఫ్యాన్సీ నెంబర్ TG09F0001 రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి భారీ పోటీనే నెలకొంది. ఈ ఫ్యాన్సీ నెంబర్లు వేలంలో తాను కోరుకున్న నెంబర్ కోసం బాలయ్య ఏకంగా రూ.7.75 లక్షల డబ్బును ఖర్చు చేశారు. నగరంలో బడా వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు […]

సమంతతో చైతు డివోర్స్ కు కారణం అదేనంటూ.. శోభితపై షాకింగ్ రూమర్లు. !

అసలు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు ఒకరిని ఒకరు ప్రేమించుకుని వివాహం చేసుకోవడం లైఫ్ లాంగ్ కలిసి ఉండడం చూస్తూనే ఉన్నాం. అలాంటి స్టార్ కపుల్‌ని చూసిన ఎంతోమంది సాధారణ కుర్ర కారు కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. అలాంటి లైఫ్ పార్ట్నర్ తమక కూడా కావాలని ఆరాటపడుతూ ఉంటారు. కానీ.. అలా ఎంతోమందికి ఒకప్పుడు ఇన్స్పిరేషనల్ గా మారిన జంటలు ఏవో కారణాలతో తర్వాత విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిలో మొదటి అక్కినేని […]

హిట్ 3 రివ్యూ.. నాని ఊర‌మాస్ నాటు జాత‌ర‌.. క్లైమ్యాక్స్‌కు గూస్ బంప్సే..

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన తాజా మూవీ హిట్ 3. శైలేష్ డైరెక్షన్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. హిట్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న సినిమా కావడం.. నాని ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాల్లో రావు రమేష్, సూర్య, శ్రీనివాస్ మాగంటి, బ్రహ్మాజీ తదితరులు కీలకపాత్రలో నటించారు. మిక్కి జే మేయ‌ర్‌ సంగీతం […]