50 ఏళ్ల కెరీర్‌లో ఒక్క ఫైట్ కూడా లేకుండా బాలయ్య నటించిన ఏకైక మూవీ.. ఏదో తెలుసా..?

నందమూరి నట‌సింహం బాలయ్య నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్ కచ్చితంగా ఊర మాస యాక్షన్.. బిగ్ బడా డైలాగ్స్‌.. హీరోయిన్స్‌తో హాట్ సాంగ్స్.. కచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. గత కొన్ని నెలల నుంచి బాలయ్య వీటిని బ్యాలెన్స్ చేస్తూ సినిమాల్లో నటిస్తూ సక్సెస్లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక జానపదం, పౌరాణికం, హిస్టారికల్, సాంగీకం, సైన్స్ ఫిక్షన్ ఇలా జానర్‌ ఏవైనా.. బాల‌య్య అన్ని సినిమాల‌లో ఫైట్ సన్నివేశాలు, భారీ డైలాగులు మాత్రం కామన్ గానే వస్తూ […]

శోభిత కట్టిన ఈ చీర కాస్ట్ తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది.. బ్రాండ్ స్పెషాలిటీ ఇదే..!

ముంబై వేదికగా 2025 వేవ్స్ సమ్మిట్ గ్రాండ్ లెవెల్లో ప్రారంభ‌మైన‌ సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో నటి శోభాత దూలిపాళ్ళ భర్త నాగచైతన్యతో కలిసి సందడి చేసింది. ఇందులో శోభిత‌.. అభిమానులతో కలిసి ఫోటోలకు రకరకాల ఫోజులు ఇచ్చింది. అయితే ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. కాగా.. ఇక్క‌డ హైలెట్ ఏంటంటే.. శోభిత కట్టిన చీర కాస్ట్. సింపుల్ లుక్‌తో ఆకట్టుకుంటున్న ఈ చీర ధర ఏకంగా రూ.4 లక్షల […]

టాలీవుడ్: ఇద్దరు హీరోయిన్‌లపై ఒకేసారి ప్రెగ్నెన్సీ రూమర్స్.. కారణం అదేనా..!

సినీ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన నటీనటుల పై ఎప్పటికప్పుడు ఏదో ఒక రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఇక హీరోయిన్ల పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత ఎలాంటి పుకార్లు వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్లకు పెళ్లి కాక ముందు పలువురు హీరోలతో ఎఫైర్ల వార్తలు వినిపించడం కామన్. అలాగే పెళ్లయిన హీరోయిన్లకు గర్భం దాల్చారు అంటూ పుకార్లు కామ‌న్‌. అయితే గతంలో బాలీవుడ్‌లో ఇలాంటి పుకార్లు ఎక్కువగా వినిపించేవి. ఇప్పుడు టాలీవుడ్ లోను ఇదే తరహా […]

నాగార్జునకు పవన్ బిగ్ షాక్.. దెబ్బకి మైండ్ బ్లాక్ అయిందిగా.. !

టాలీవుడ్ కింగ్ నాగార్జున, పవర్ స్టార్ ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్‌, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికి సంబంధించిన షాకింగ్ న్యూస్‌ వైరల్‌గా మారుతుంది. పవన్.. నాగార్జునకు బిగ్ షాక్ ఇచ్చాడంటూ న్యూస్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటో.. పవన్ కళ్యాణ్ ఇచ్చిన షాక్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల […]

హిట్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్.. అఫీషియల్ లెక్కలు ఇవే.. నాని కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్..!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీబిజీగా రాణిస్తున్నాడు. అలా తాజాగా నటించిన మూవీ హిట్ 3. శైలేష్ కొలను డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో నాని సరసన కన్నడ బ్యూటీ శ్రీనిధి సిటీ హీరోయిన్గా మెరిసింది. మే డే సందర్భంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇప్పటివరకు పక్కింటి అబ్బాయి తరహా పాత్రలో నటిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న నాని.. తన […]

ఆ స్టార్ హీరోయిన్ కు రష్మిక స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రియుడుతో రొమాన్స్ కారణమా..?

స్టార్ హీరోయిన్ రష్మిక మందనకు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఛ‌లో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాలో త‌న న‌ట‌న‌తో సత్తా చాటుకుంది. ఈ క్రమంలోనే తర్వాత వరస సినిమాల్లో ఆఫర్లు కొట్టేసిన ఈ అమ్మడు.. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. త‌న సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న గీత గోవిందం సినిమా చాలా స్పెషల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విజయ్ […]

హిట్ 4 : ఎసిపి వీరప్పన్ రోల్ ను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని నటించిన తాజా మూవీ హిట్ 3. ప్రజెంట్‌ ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు మారుమోగిపోతుంది. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌గా ఈ సినిమా నిలవనుందంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇక ఇప్పటివరకు చూసినా నానికి.. ఈ సినిమాల్లో కనిపించిన నాని మాస్ పర్ఫామెన్స్‌కు అసలు పొంతనే ఉండదు. నిన్న మొన్నటి వరకు సాఫ్ట్ కంటెంట్ ను ఎంచుకుంటూ ఫ్యామిలీ లవ్ స్టోరీలతో ఆకట్టుకున్న నాని దసరాతో.. మాస్ […]

హిట్ 3 సంచలనం.. ఆ ఏరియాలో అప్పుడే 1 మిలియన్ ప్లస్ క్లబ్ లో నాని..

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా.. డైరెక్టర్ శైలేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సాలిడ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ హిట్ 3. ఇక‌ రిలీజ్‌కు ముందే ఆడియ‌న్స్‌లో భారీ అంచనాలు నెలకొల్పిన ఏ సినిమా.. మే 1(నిన్న) గ్రాండ్ లెవెల్లో రిలీజై వారి అంచనాలను అందుకుంది. ఈ క్రమంలోనే ప్రీమియర్ షోస్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఫుల్ ఆఫ్ మాస్ ఎలిమెంట్స్‌తో ఆడియన్స్‌ను మెప్పించిన ఈ మూవీ.. కలెక్షన్ల పరంగా సెన్సేషనల్ వసూళ్లు కొల్లగొడుతుంది. […]

మహేష్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. SSMB 29 షూట్‌కు బ్రేక్.. కారణం ఇదే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజమౌళి డైరెక్షన్‌లో భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్‌లోనే 29వ‌ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను.. ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్ తో సెట్స్ పైకి తీసుకోవచ్చారు. ఇక సినిమాల్లో ప్రియాంక చోప్రా హీరోయిన్గా, పృథ్వి రాజ్ సుకుమారన్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే వీళ్ల‌కు సంబంధించిన పలు ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇక అటు జక్కన్న తో పాటు.. ఇటు మహేష్ […]