సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ సాధించాలని.. వివిధ రంగాల నుంచి ఎప్పటికప్పుడే ఎంతోమంది అడుగుపెడుతూ ఉంటారు. అలా మ్యూజిక్ డైరెక్టర్లగాను తమ సత్తా చాటుకోవాలని ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు. అలా మ్యూజిక్ డైరెక్టర్లు అడుగుపెట్టి.. తమ సత్తా చాటుకుని రాణిస్తున్న వారిలో.. ప్రస్తుతం టాప్ 5గా దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరో.. వాళ్ల రెమ్యూనరేషన్ లెక్కలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తూ టాప్ ఫైవ్ లిస్టులో దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్ […]
Tag: enjoying news
పేరు మార్చుకోనున్న నాని.. కారణం ఏంటి..?
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నేచురల్ స్టార్ గా తిరుగులేని బ్రాండ్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు నాని. ఓ పక్క నటుడిగా రాణిస్తూనే.. మరో పక్క ప్రొడ్యూసర్ గాను సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా నాని హీరోగా నటిస్తూ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన మూవీ హిట్ 3. ఇక ఈ మూవీ ఎలాంటి బ్లాక్ బస్టర్ అందుకుందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ రీచ్ అయిన ఈ సినిమా.. ప్రొడ్యూసర్లకు లాభాల వర్షం […]
మేము ముగ్గురుం కానున్నామంటూ శుభవార్త చెప్పిన మెగా కోడలు.. క్యూట్ పోస్ట్ వైరల్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా మెగా ఇంటికి బుల్లి వారసుడు రాబోతున్నాడు అంటూ న్యూస్ తెగ వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య తల్లిదండ్రులు కాబోతున్నారని.. త్వరలోనే వీరు పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారంటూ వార్తలు తెగ వైతల్‌గా మారుతున్నాయి. అయితే.. అది వాస్తవమే అంటూ తాజాగా క్లారిటీ ఇచ్చారు ఈ క్యూట్ కపుల్. మెగా కోడలు లావణ్య త్రిపాఠి తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని షేర్ చేసుకుంది. తను తల్లి కాబోతున్నట్లు […]
చిరు సినిమాల్లో ఆ లేడీ ఎమ్మెల్యే.. ఫ్యాన్స్ అసలు ఊహించని ట్విస్ట్ ఇదే..!
టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. అలా.. చివరిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన.. నెక్స్ట్ సినిమాను మెగాస్టార్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన అనిల్.. ఉగాది సందర్భంగా సినిమా పూజ కార్యక్రమాలను ప్రారంభించాడు. జూన్ నెలలో సినిమా సెట్స్‌పైకి రానుంది. మెగాస్టార్ మార్క్ కామెడీ టైమింగ్ అభిమానులను ఆకట్టుకోవడం ఖాయమని.. వింటేజ్ చిరును ఈ సినిమాలో చూడబోతున్నారంటూ ఇప్పటికే అనిల్ ప్రామిస్ […]
చిరు, వెంకీ, నాగ్ మల్టీ స్టారర్.. టైటిల్ ఫిక్స్ చేసిన డైరెక్టర్..
టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్, శోభన్ బాబు లాంటి పాత తరం హీరోలతో సైతం సినిమాలను తెరకేకించి సక్సెస్ లో అందుకున్న ఆయన.. చిరంజీవి, వెంకటేష్ నాగ్, బాలయ్యలతో సైతం పలు సినిమాలను తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు. అప్పటితో ఆయన దర్శక ప్రతిభను ఆపలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, బన్నీ లాంటి హీరోలను సైతం ఆయన లాంచ్ చేసి మంచి సక్సెస్లు అందించారు. […]
ఏకంగా రూ.10 కోట్లు రెమ్యునరేషన్ పెంచేసిన బాలయ్య.. నెక్స్ట్ సినిమాకి ఎంత తీసుకోనున్నాడంటే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే.. బాలయ్య సైతం ఒక్క దశలో వరుస ప్లాప్లను ఎదుర్కొన్నారు. దాదాపు ఫేడవుట్ దశలో అఖండ బ్లాక్ బస్టర్‌తో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చిన బాలయ్య.. సెకండ్ ఇనీంగ్స్‌లో వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు. నిన్న మొన్నటి వరకు బాలయ్య రెమ్యునరేషన్ ఇతర స్టార్ హీరోలతో పోలిస్తే చాలా తక్కువగా ఉండేది. అంతేకాదు.. ఆయన నుంచి అఖండ తర్వాత వచ్చిన […]
బన్నీ కోసం రంగంలోకి ప్రభాస్.. అట్లీ మాస్టర్ ప్లానింగ్‌కు మైండ్ బ్లాకే..!
అల్లు అర్జున్ పుష్ప 2 సాలిడ్ సక్సెస్ తర్వాత అట్లీ డైరెక్షన్‌లో ఓ సినిమా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. అట్లీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సాఫ్ట్ గా కనిపిస్తూనే పీక్స్ లెవెల్లో కంటెంట్ ఇచ్చి ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈయన.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్గా తెలుగులో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక అట్లీని చూసినవారు సాఫ్ట్ మెంటాలిటీ అని.. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకు పోయే […]
బాలకృష్ణ పెద్ద సైకో.. రూమ్‌కి తీసుకెళ్లి అలా చేస్తాడు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!
సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా తిరుగులేని సక్సస్‌లు అందుకుంటు దూసుకుపోతున్న వారిలో నందమూరి బాలయ్య ఒకరు. సీనియర్ ఎన్టీఆర్ నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య.. ఎన్నో అద్భుతమైన సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. ఇప్పటికీ బాలయ్య.. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సక్సెస్‌లతో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా.. బాలయ్య పద్మభూషణ్ అవార్డును సైతం దక్కించుకున్నాడు. కాగా.. ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూనే మరోవైపు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాలయ్యను అభిమానించే వారి […]
పెద్ది స్టైల్‌లో సిక్స్ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ ప్లేయర్.. చరణ్ రియాక్షన్ ఇదే.. !
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకున్న చరణ్.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక చరణ్ చివరిగా.. శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమా.. ఆడియన్స్ ఊహించిన రేంజ్ లో ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయింది. అయితే చరణ్ తన నెక్స్ట్ […]