వాళ్ల వ‌ల్లే మందుకు బానిసైపోయా… శృతీహాస‌న్ షాకింగ్ కామెంట్స్‌…!

లోకనాయకుడు కమలహాసన్ కూతురిగా ఇండ‌స్ట్రీకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా ఇమేజ్ క్రియ‌ట్ చేసుకున్న‌ శృతిహాసన్‌కు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ తో పాటు, కోలీవుడ్ లోను పలు సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా గ‌డుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ.. తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇక సినిమాల కంటే ఎక్కువగా శృతిహాసన్ పర్సనల్ లైఫ్, ల‌వ్ రూమర్స్ లాంటి వార్తలతోనే ఎక్కువగా వైరల్ […]

ఆ ఇన్సిడెంట్ తర్వాత మతం మారా.. నా అసలు పేరు ఇది కాదు.. రెజీనా కసాండ్రా

సినీ ఇండస్ట్రీలో మతాంత‌ర‌, కులాంతర వివాహాలపై వాటి నుంచి ఎదుర్కొనే సమస్యలపై ఎన్నో కథలను సినిమాలుగా తెర‌కెక్కిస్తూనే ఉన్నారు. అంతేకాదు.. రియల్ లైఫ్ లోను ఇలాంటి కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రముఖులు.. మతంత్ర వివాహాలు చేసుకుంటున్నారు. కాని కొన్ని చోట్ల మాత్రం.. ఇప్పటికి కూడా మతాంత‌ర వివాహాలు.. ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. అలాంటి సంఘటన.. స్టార్ హీరోయిన్ రెజీనా కసాండ్ర కుటుంబంలో కూడా జరిగిందట. కోలీవుడ్‌కు చెందిన ఈ […]

ఈ గుడికి వెళ్లొచ్చాక వెంకటేష్ లైఫ్ చేంజ్ అయ్యిందా.. ఇంతకీ అది ఎక్కడుందంటే.. ?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా తెలుగులో మంచి ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకున్న వెంకీ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓక్కింత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 14న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను […]

ఒక్కడే బాస్ మెగాబాస్.. ఆయనే చిరంజీవి.. స్టార్ ప్రొడ్యుస‌ర్‌ కామెంట్స్ వైరల్..!

టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ కెరీర్ ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్‌గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక దశాబ్దాలుగా చిరంజీవిని ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రముఖులు, అభిమానులు బాస్ అని పిలుస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల క్రమంలో చిరంజీవి మాత్రమే ఇండస్ట్రీకి బాస్ అంటూ ఎన్నో కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. […]

ఈ హ్యాండ్సమ్ విలన్ భార్య కూడా టాలీవుడ్ క్రేజీ హీరోయినే.. ఎవరంటే..?

టాలీవుడ్‌ నాగార్జున హీరోగా.. శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్‌లో అనుష్క శెట్టి న‌టించిన‌ మూవీ ఢ‌మరుకం. 2012లో రిలీజ్ అయిన ఈ సినిమాలో అందకాసుర అనే పవర్ఫుల్ రాక్షసుడిగా రవిశంకర్ కనిపించగా.. అనుష్కను పెళ్లి చేసుకోవాలని ఆరాటపడే అబ్బాయిగా రాహుల్ పాత్రలో గణేష్ వెంకట్రామన్ కనిపించారు. ఇక‌ ఈ సినిమాలో రాహుల్ కీలక పాత్ర పోషించింది. ఓవైపు అనుష్క కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉంటూనే వాళ్లకు కీడు చేయాలనుకునే అబ్బాయిగా నెగటివ్ రోల్‌లో అద్భుతంగా మెప్పించాడు. డ్యూయల్ షేడ్స్‌ […]

కల్కిలో ఆ హీరో చేసి ఉంటే 2000 కోట్లు వచ్చేవి.. నాగ అశ్విన్ కామెంట్స్ వైరల్.. !

నాగ అశ్విన్‌ డైరెక్షన్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెర‌కెక్కిన‌ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడి. ఈ ఏడది జూన్‌లో రిలీజై ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై తెర‌కెక్కిన ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేసి ఆడియన్స్ నుంచి బ్లాక్ బ‌స్టర్ అందుకున్నారు. అలాగే.. ఫుల్ రన్‌లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.1200 కోట్లకు పైగా వసూలు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ […]

మీరెవ్వర్రా వద్దనడానికి.. టికెట్ రేట్ల పై నాగ వంశీ సెన్సేషనల్ కామెంట్స్..

నందమూరి నట‌సింహం బాలయ్య, బాబి కొల్లి కాంబోలో డాకుమహ‌రాజ్‌ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అఖండ సినిమా నుంచి స‌క్స‌స్ ట్రాక్‌లో దూసుకుపోతున్న బాలయ్య.. ఇందులో భాగంగానే కథ‌ల‌ని ఆచితూచి ఎంచుకుంటున్నాడు. అలా.. తాజాగా బాలయ్య నటించిన డాకు మహారాజ్‌పై కూడా ఇప్పటికే ఆడియన్స్‌కు పిక్స్ లెవెల్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో ఎలాగైనా మరోసారి హ్యాట్రిక్‌కు నాంది పలకడం కాయమంటూ బాలయ్య అభిమానులు ధీమా వ్యక్తం […]

పోలీసులు బన్నీపై కేస్ విత్ డ్రా చేసుకోనున్నారా.. ఏం జరిగనుందంటే..?

పుష్ప 2 ప్రీమియర్స్ క్రమంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం.. ఆమె కొడుకు శ్రీ తేజకు తీవ్ర గాయాలు అవడంతో ఆ వివాదం ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ అరెస్టు కేసు దుమ్మారం రేపింది. చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనలో అర్జున అరెస్టై, బెయిల్ తీసుకొని ఇంటికి వచ్చిన క్రమంలో మరోసారి అల్లు అర్జున్ […]

మెగా ఫ్యాన్స్ కోసం రేవంత్ సెన్సేషనల్ డెసిషన్.. సూపర్ ట్విస్ట్..!

రేవంత్ రెడ్డి టాలీవుడ్ భేటీ తర్వాత.. బ‌న్నీని కలిసి ఆయన భజన చేసిన స్టార్స్ అంత యాంటీ అయిపోయారు. ఒక్కసారిగా బ‌న‌నీదే తప్పంటూ అందరూ అభిప్రాయాలు వ్యక్తం చేయడం మొదలెయ్యాయి. అయితే మీటింగ్‌కు టాలీవుడ్ పెద్ద తలకాయ అయినా చిరంజీవి రాలేదన సంగతి తెలిసిందే. దీనికి కారణాలు సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ అయ్యాయి. తాజాగా మరో సంచల వార్త హాట్ టాపిక్ గా మారింది. అసలు చిరంజీవి ఆ మీటింగ్‌కు రావద్దని రేవంత్ రెడ్డి స్వయంగా […]