చంపేస్తామని బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన పవన్ హీరోయిన్..?

టాలీవుడ్ యంగ్‌ బ్యూటీ నిధి అగర్వాల్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా ఈ అమ్మడుకు ఆకతాయి వేధింపులు ఎదురయ్యాయి. తాజాగా సోషల్ మీడియాలో తనను అత్యాచారం చేస్తాం, హత్య చేస్తాం అని బెదిరిస్తున్న ఓ వ్యక్తిపై.. నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని తాను ఇచ్చిన ఫిర్యాదులో ఆమె వెల్లడించింది. దీంతో నిధి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. వెంటనే విచారణ మొదలుపెట్టారు. అయితే నిధి అగర్వాల్‌తో అసభ్యకరంగా […]

బాలయ్య ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. అక్కడ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న డాకు మహారాజ్..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా.. సక్సెస్ఫుల్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెర‌కెక్క‌నున్న‌ తాజా మూవీ డాకు మహారాజ్. మరో మూడు రోజులో సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. గ్రాండ్ లెవల్‌లో ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్‌ను పలకరించనున్న ఈ సినిమాకు.. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా టికెట్ […]

తారక్ టచ్ చేయలేకపోయాడు.. చరణ్ వల్ల అవుతుందా..?

పాన్ ఇండియా లెవెల్‌లో ఓ హీరో నుంచి సినిమా రిలీజై బ్లాక్ బ‌స్టర్‌గా నిలిస్తే.. ఆ తర్వాత హీరో నుంచి రాబోతున్న నెక్స్ట్ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందని ఆసక్తి నేషనల్ ఆడియన్స్ లో ఉంటుంది. అయితే ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి పాన్‌ ఇండియన్ స్టార్లుగా ఎదిగిన వారిలో.. బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ పెరిగినట్లు.. మిగతా హీరోల మార్కెట్ పెరిగిందా అంటే చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా.. “ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఈ సినిమాలో నటించిన జూనియర్ […]

ఏపీలో గేమ్ ఛేంజర్ సంచలనం.. కేవలం బెనిఫిట్ షోస్ నుండి ఎంత గ్రాస్ వచ్చిందో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కనున్న గేమ్ ఛేంజర్ సినిమాపై ఆడియన్స్‌లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల.. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఇక కొన్ని మెజారిటీ ప్లేస్ లలో మాత్రం బెనిఫిట్ షోలకు మాత్రమే బుకింగ్స్ ని ఓపెన్ చేశారు. వాటిల్లో రెస్పాన్స్ అదిరిపోయింది. 600 రూపాయల రేంజ్ లో టికెట్ రేటు పెట్టిన హాట్‌ […]

ఆఖీరా సినీ ఎంట్రీపై రామ్ చరణ్ గూస్ బంప్స్ అప్డేట్..!

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్‌కు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం జనసేన అధినేతగా ఏపి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవ‌న్‌ వారసుడిగా ఆఖీరా నందన్ ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అంటూ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు సరైన క్లారిటీనే లేదు. ఎవరు దీనిపై రియాక్ట్ అయింది కూడా […]

ఆమె కోసం ఏ హీరో చేయని పని చేసిన బాలయ్య.. గొప్ప మ‌నుసుకు రేణు దేశాయ్ షాక్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ముక్కుసూటి మనిషి అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆయన సన్నిహితులు, ఆయనతో పనిచేసిన ఎంతోమంది కోస్టార్స్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక బాలయ్య‌కు కోపం వచ్చి అభిమానులపై ఓపెన్ గానే చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయనకు కోపం ఎక్కువని అంతా భావిస్తారు. అయినా.. బాలయ్యను మాత్రం ఇప్పటికి ఇష్టపడుతూనే ఉంటారు. ఆయనపై అభిమానాన్ని కురిపిస్తూనే ఉంటారు. ఆయనది ఎంత గొప్ప మనసో ఇప్ప‌టికే బయట […]

డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ ఇచ్చిన స్టార్ క్రిటిక్.. ఫ్యాన్స్‌కు పండగే..!

నందమూరి నట‌సింహం.. గాడ్ ఆఫ్ మాసస్ బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ జనవరి 12న‌ సంక్రాంతి బ‌రిలో గ్రాండ్‌గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. హిట్ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థ‌మన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా కనిపించగా.. ఊర్వశీర్వతుల స్పెషల్ సాంగ్లో మెప్పించనుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా […]

ఆ సినిమా వల్ల డిప్రెషన్ కి వెళ్లి పోయా.. మీనాక్షి చౌదరి సంచ‌ల‌నం..!

సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతోమంది హీరోయిన్ సక్సెస్ అందుకోవాలని ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వారిలో.. మీనాక్షి చౌదరి కూడా ఒకటి. మొదట్లో చిన్నచిన్న సినిమాల్లో హీరోయిన్గా నటించి ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. పెద్ద హీరోలు, అలాగే చిన్న హీరోలు అని తేడా లేకుండా.. దాదాపు అందరితో సినిమాల్లో నటిస్తూ రాణిస్తున్న మీనాక్షి.. ఈ క్రమంలోనే […]

గేమ్ ఛేంజర్ … ఆ లక్కీ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న చెర్రీ.. వర్కౌట్ అయితే ఇండ‌స్ట్రీ హిట్టే..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ డైరెక్షన్‌లో తెర‌కెక్క‌నున్న గేమ్ చేంజర్‌ సినిమా.. జనవరి 10 అంటే మరికొద్ది గంటలో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ వర్గాల్లో వైరల్ గా మారుతుంది. చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం విషయంలో ఎలాంటి సక్సెస్ అందుకున్నాడో తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో ఆ సినిమాలోని సక్సెస్ ఫార్ములాను.. గేమ్ ఛేంజర్‌లో కూడా రిపీట్ చేయబోతున్నాడు అంటూ టాక్ నడుస్తుంది. చరణ్ కెరీర్‌లోనే […]