ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమా జనవరి 14న రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్‌లతో వెంకీ మామ సునామీ సృష్టిస్తున్నారు. ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టిన ఈ సినిమాల్లో.. అందరికీ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఒక పిల్లాడు నిలిచిన సంగతి […]
Tag: enjoying news
ఎన్టీఆర్ పిల్లల కోసం స్టెరాయిడ్ తీసుకున్నాడా.. సంచలన నిజాలు రివీల్ చేసిన హరికృష్ణ..!
నందమూరి నటసార్వభౌమ తారక రామారావు పేరు చెబితే తెలుగు నాడ పులకరించిపోతుంది. యుగపురుషుడిగా.. నటుడిగా, సీఎంగా ఆయన సేవలు అన్ని ఇన్ని కాదు. ఇప్పటికే ఎంతోమంది హృదయాల్లో దేవుడిగా ముద్ర వేసుకున్న తారక రామారావు 29వ వర్ధంతి తాజాగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన షాకింగ్ విషయాలు మరోసారి వైరల్ గా మారుతున్నాయి. గతంలో ఆయన తనయుడు హరికృష్ణ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట హాట్‌టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. […]
డాకు మహారాజ్ పై బన్నీ ప్రశంసలు.. మెగా హీరో కి కౌంటరా..?
ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించేందుకు స్టార్ హీరోలు సినిమాలు సిద్దమైన సంగతి తెలిసిందే. అందులో భాగంగా నందమూరి నటసింహం బాలయ్య నుంచి డాకుమహరాజ్ సినిమా రిలీజ్ అయింది. సంక్రాంతి పండుగను పురస్కరించకుంటూ జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. గత కొద్దిరోజులుగా బాలయ్య నటిస్తున్న వరుస సినిమాలు రూ.100 కోట్లు కలెక్షన్లు రాబడుతూ ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే […]
చరణ్ ” గేమ్ ఛేంజర్ “.. 9వ రోజు కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే. .?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్.. సంక్రాంతి కానుక జనవరి 10న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ రావడంతో థియేటర్లలో ఇప్పటికీ కొనసాగుతుంది. ఫస్ట్ డే రూ.186 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా.. మెల్లమెల్లగా కలెక్షన్లను తగ్గించుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో 9వ రోజు చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో ఒకసారి చూద్దాం. రామ్ చరణ్ […]
బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య ఊచకోత.. ” డాకు మహారాజ్ ” ఏడో రోజు ఎన్ని కోట్లంటే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ.. బాబి కొల్లి డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ డాకు మహారాజ్. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ మూవీ జనవరి 12న యాక్షన్ థ్రిల్లర్‌గా ఆడియన్స్‌ను పలకరించిన ఈ సినిమా భారీ సక్సెస్ సాధించింది. బాలయ్య యాక్షన్, డైరెక్టర్ బాబి విజన్, థమన్ మ్యూజిక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ చేయడానికి కారణమయ్యాయి. ప్రస్తుతం ఈ హై యాక్షన్ వోల్టేజ్ మూవీ కలెక్షన్ల పరంగా కోట్లు కొల్లగొడుతూ దూసుకుపోతుంది. ఈ […]
వెంకీ మామ కలెక్షన్ల సునామి.. ” సంక్రాంతికి వస్తున్నాం ” 5వ రోజు కలెక్షన్స్ ఎంతంటే..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి బరిలో జనవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం తో సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే వెంకి మామ కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నారు. దీంతో వీరి కాంబోకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ క్యూ కడుతుండడంతో సినిమా […]
పవన్ ఫ్యాన్స్ కు బాడ్ న్యూస్.. మరోసారి సినిమా వాయిదా..?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఏపి డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టి బిజీ బిజీగా గడుపుతున్న ఆయన.. సమయం దొరకకపోవడంతో సినిమాకు సరైన డేట్స్ ఇవ్వలేక సతమతమవుతున్నారు దింతో సినిమా రిలీజ్ అంతకంతకు ఆలస్యం అవుతూ వస్తుంది. ఇటీవల హరిహర వీరమల్లు మూవీకి వరుసగా డేట్స్ ఇచ్చిన పవన్ సినిమాను త్వరలో రిలీజ్ చేస్తారని అంతా భావించారు. అయితే యూనిట్ కూడా మార్చి 28న సినిమాను పార్ట్ 1 […]
డాకు మహారాజ్.. బాలయ్య ఫ్యాన్స్ నిరాశకు కారణం అదేనా..!
నందమూరి నటసింహం బాలకృష్ణ సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మాస్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇన్ డైరెక్టర్ బాబి డైరెక్షన్‌లో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రిలీజ్‌కు ముందే మంచి అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ సినిమా వరుస హిట్స్.. హై వోల్టేజ్ ఫామ్ లో ఉన్న బాలయ్యకు మరింత ప్లస్ అయింది. మరోసారి బిగ్ సక్సెస్ బాలయ్యకు కాయమని రేంజ్‌లో టాక్ నడుస్తుంది. ఇక ఇది […]
పెళ్లితో పనేంటి.. దానికి మాత్రమే మగాడు కావాలి.. స్టార్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్..!
ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న తర్వాత.. తమ సినిమాలతోనే కాదు వ్యక్తిగత విషయాలతోనూ ఎంతో మంది ఎప్పుడు వార్తల్లో వైరల్ అవుతూనే ఉంటారు. ఇక హీరోయిన్‌లుగా అడుగుపెట్టి.. స్టార్ హీరోయిన్‌లుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏడాది ఏదో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్న చాలామంది.. పెళ్లికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూనే వైవాహిక జీవితంలోకి […]