టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మిస్సింగ్.. ఏం జరిగిందంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ దర్శకుడు అదృశ్యమైన ఘటన సంచలనగా మారింది. హైదరాబాద్ లోని మియాపూర్ లో డైరెక్టర్ అదృశ్యం అవడం హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. తెలుగు మూవీ డైరెక్టర్ ఓం రమేష్ కృష్ణ (46) అదృశ్య‌మయ్యారు. ఫ్రెండ్స్ కాలనీలో ఓం రమేష్ కృష్ణ నివాసం ఉంటుండగా.. నిన్న ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆయన కోసం సెర్చింగ్‌లు మొదలుపెట్టారు. ఎక్కడ ఆయన […]

అఖండ 2 పై థమన్ గూస్ బంప్స్ అప్డేట్.. ఫ్యాన్స్‌కు పండగే..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ వరుస‌ బ్లాక్ బస్టర్‌ల‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్యకు శుక్ర మహార్దశ నడుస్తుంది అంటున్నారు. ఇలాంటి క్రమంలో బాలయ్య నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా అఖండ 2. 2025లో రిలీజ్ కాబోయే మోస్ట్ ఎవైటెడ్‌ సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమాకు.. షూటింగ్ తాజాగా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే సినిమాను సెప్టెంబర్ 25న థియేటర్లలో తీసుకువచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా అఖండలో బాలయ్య అఘోర […]

ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా.. నేషనల్ అవార్డ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!

స్టార్ హీరోయిన్ నిత్యమీనన్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు వరస సినిమాలో నటించి ఫుల్ బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ.. లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకుంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్‌లోను ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఇటీవల ఈ అమ్మడి నేచురల్ నటన‌కు నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకున్న నిత్య.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు.. ఆస్తులను కూడా అదే రేంజ్‌లో […]

బాలయ్య మొదటి మల్టిస్టారర్ లోడింగ్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ కెరీర్ ప్రారంభంలో పలు మల్టీ స్టార‌ర్ సినిమాలలో నటించి.. సోలో హీరోగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అదే దిశగా ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే వరుస బ్లాక్ బాస్టర్లతో దూసుకుపోతున్న బాలయ్య.. మొదటిసారి మల్టీ స్టార‌ర్ సినిమాకు సిద్ధమవుతున్నాడట. సౌత్‌లో రానున్న ఓ భారీ బడ్జెట్ సినిమాలో మల్టీస్టారర్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. అసలు డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. కోలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా […]

వేణుస్వామి బిగ్ బాంబ్.. ఐటీ రైడ్స్ జస్ట్ ట్రైలర్.. సినిమా వేరే ఉందా..?

టాలీవుడ్ ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ పాపులారిటీ దక్కించుకున్న వేణు స్వామి.. ఎప్పటికప్పుడు సెలబ్రెటీలపై సంచలన‌ కామెంట్స్ చేస్తూ వార్తల్లో వైరల్ అవుతూనే ఉంటాడు. ఈ క్రమంలోనే గతంలో చైతన్య, శోభిత‌ల‌ జాతకాల గురించి అలాగే.. అల్లు అర్జున్ జాతకం గురించి వివరించిన వేణు స్వామి.. శోభిత విషయంలో చేసిన కామెంట్స్‌ మహిళ కమిషన్ వరకు వెళ్లి.. పెద్ద వివాదాన్ని ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ సెలబ్రిటీల జాతకాలు చెప్పడం […]

పదేళ్ల తర్వాత ఆ హీరోయిన్‌ను వాడుతున్న బాలయ్య.. అప్పుడు ఫ్లాప్.. ఇప్పుడైనా హిట్ వస్తుందా..?

ప్రస్తుతం నందమూరి నట‌సింహం బాలకృష్ణ వరుస స‌క్స‌స్‌ల‌తో మంచి ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. తాజాగా వచ్చిన డాకు మహారాజ్‌తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు బాల‌య్య‌. ఇప్పటికీ సినిమా సక్సెస్ఫుల్గా థియేటర్లలో ఆడుతూనే ఉంది. ఇక ప్రస్తుతం బాలయ్య తన బ్లాక్ బాస్టర్ అఖండకు కంటిన్యూషన్‌గా అఖండ 2 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహా కుంభమేళాలో ఇటీవల ఈ సినిమా షూట్ మొదలైంది. ఇప్పుడు ఏపీలో సముద్ర షూటింగ్ కోసం లొకేషన్‌లో వేటలో ఉన్నారు టీం. త్వరలో బాలయ్య […]

అన్నా, తమ్ముడు ఆ స్టార్ బ్యూటీని అంత టార్చర్ పెట్టారా..?

టాలీవుడ్ హీరో, హీరోయిన్‌ల ఫ్రెండ్‌ రోల్స్, వ్యాంప్ పాత్ర‌ల‌లో నటించి.. సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకుంది శ్రీ సుధా భీమిరెడ్డి. మంచి హైట్, పర్సనాలిటీ, హీరోయిన్‌ల‌కు మించిన అందం, హాట్‌నెస్‌తో కాక రేపే ఈ ముద్దుగుమ్మ.. సినిమాల కంటే వివాదాల్లోనే ఎక్కువగా వైరల్ అవుతుంది. అలా తాజాగా శ్రీ సుధా చేసిన కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. ప్రొఫెషనల్ గా ఫిజియోథెరపిస్ట్ గా ఉన్న శ్రీ శుధ‌లో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కూడా […]

మెగా హీరో మ్యారేజ్ ఫిక్స్.. సాయిధరమ్ తేజ్ పెళ్లాడబోయే అమ్మాయి ఎవరంటే..?

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడమే కాదు.. త‌న కుటుంబం నుంచి ఎంతోమంది యంగ్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసి.. మెగా సామ్రాజ్యాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చి త‌న న‌ట‌న‌తో మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వారిలో చిరు మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా ఒకడు. చివరిగా విరూపాక్ష సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం పలు […]

కమెడియన్ అలీ సినిమాల్లో విక్రమ్ విలన్‌గా నటించాడని తెలుసా.. ఆ మూవీ ఇదే..!

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్‌కు తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన విక్రమ్.. చివరిగా పా. రంజిత్ డైరెక్షన్‌లో తంగలాన్‌ సినిమాలో నటించనున్న‌ సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో.. ప్రయోగాత్మకంగా రూపొందిన ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అందుకోకున్నా.. ఆడియన్స్‌లో మంచి టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే విక్రమ్‌కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్‌గా మారింది. విక్రమ్ తన సినీ కెరీర్ ప్రారంభంలో ఏఎన్ఆర్‌తో కలిసి నటించారు. […]