ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. సినిమాలకు అల్లు అర్జున్ బ్రేక్.. త్రివిక్రమ్ తో మూవీ ఎప్పుడంటే..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్.. తాజాగా పుష్ప 2తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్.. ఏకంగా రూ.1900 కోట్ల కలెక్షన్లు కొల్ల‌గొట్టి రికార్డులు క్రియేట్ చేశాడు. అయితే.. ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేసే పరిస్థితి మాత్రం లేకుండా పోయింది. దానికి కారణం సంధ్య థియేటర్ ఘటన. ఈ ఇష్యూలో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి.. ఎక‌రోజు జైల్లో […]

మోక్షజ్ఞ సినిమాపై బ్లాస్టింగ్ అప్డేట్.. నందమూరి వారసుడు జోడిగా ఆ స్టార్ హీరోయిన్ కూతురు..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ ఇండస్ట్రీ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుంది అంటూ అభిమానులు ఎదురుచూస్తున్న గ‌డియలు రానే వచ్చాయి. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కి ముహూర్తం ఫిక్స్ అయింది. గత కొద్ది నెలలుగా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటున్న టీం.. సెట్స్ పైకి త్వరలోనే సినిమాను తీసుకెళ్లే ప్రయత్నంలో బిజీ అయ్యారట‌. ఈ క్రమంలోనే మోక్షజ్ఞతో జోడి కట్టబోయే హీరోయిన్ సెలక్షన్ కూడా పూర్తయింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. […]

‘ తండేల్‌ ‘కు సాయి పల్లవి బిగ్గెస్ట్ రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!

నాచుర‌ల్ బ్యూటీ సాయి పల్లవికి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త‌న అందం, అభినయంతో పాటు.. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టార్‌డం సంపాదించుకుంది. ఇప్పటివరకు నిర్మాతలను ఇబ్బంది పెట్టని ఏకైక స్టార్ హీరోయిన్గా రీజనబుల్ రెమ్యూనరేషన్‌ను కోరుకునే హీరోయిన్గా మంచి పేరును సంపాదించుకుంది. అయితే ఇప్పుడు తాజాగా ఆమె తండేల్‌ సినిమా క్రేజ్‌కు తగ్గట్టుగా భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు […]

వాళ్ళని చూస్తే జాలేస్తుంది.. మీ నిజ స్వరూపం ఇదే.. జానీ మాస్టర్ సెన్సేషనల్ ట్విట్..!

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై.. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తాజాగా ఓ కేసు నెగ్గింది అంటూ ఫిలిం ఛాంబర్ సభ్యురాలు నటి ఝాన్సీ పెట్టిన పోస్ట్ పై.. జానీ మాస్టర్ రియాక్ట్ అయ్యారు. దానిపై సంచలన ట్విట్ చేశాడు. తమ సొంత లాభాల కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారని.. వారిని చూస్తే జాలేస్తుంది.. నాకు తెలియకుండా ముందస్తుగా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ల గురించి నేను పెట్టిన కేసుకు సంబంధించి వచ్చిన […]

మహానటి సావిత్రి అంత్యక్రియలకు హాజరైన ఏకైక ఈ జనరేషన్ స్టార్ హీరో అతనే.. కారణం ఏంటంటే..?

తెలుగింటి ఆడపడుచు సావిత్రి.. మహానటిగా ఎనలేని కీర్తిని సంపాదించుకుంది. పురుషాధిక్యతతో కూడిన ఇండస్ట్రీలో.. స్టార్ హీరోలను డామినేట్ చేసి తనదైన ముద్ర వేసుకుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చిన‌ సావిత్రి.. ఒక దశలో వారి కంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ కూడా తీసుకుంది. దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్, కొండమ్మ లాంటి ఆల్ టైం క్లాసికల్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న సావిత్రి.. తన నటనతో కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకుంది. ఓ సందర్భంలో సావిత్రి […]

రెండో భర్తను పోలీసులకు అప్ప‌గించి.. మూడో పెళ్లికి ముస్తాబ‌వుతున్న‌ స్టార్ హీరోయిన్..!

సినీ ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు ఇవన్నీ సుద్ద‌ కామన్. ఇటీవల కాలంలో ఇలాంటి వార్తలు నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. కొంతమంది సెలబ్రిటీస్ పెళ్లైన 2 , 3 ఏళ్ళ‌కు విడాకులు తీసుకుంటుంటే.. మరి కొంతమంది పెళ్ళి 20,30 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా విడాకులతో దూరమవుతున్నారు. అలా మరి కొంతమంది రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకుని షాక్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. […]

ప్రభాస్ కోసం సందీప్ ఊరనాటు మాస్ ప్లాన్.. తండ్రిగా మెగాస్టార్.. తల్లిగా ఆ స్టార్ బ్యూటీ..!

సినీ ఇండస్ట్రీలో ఏ ప్రొఫెషన్‌లో అయినా అడుగుపెట్టి సక్సెస్ సాధించాలంటే అది చాలా కష్టతరమైనపని. అలాంటిది ఇండస్ట్రీలో దర్శకులుగా అడుగుపెట్టి సక్సెస్ సాధించడం మరింత కష్టం. ఇక ఓ సినిమా తెర‌కెక్కించి సినిమా సక్సెస్ సాధించిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో ఆ సినిమాలపై నెగటివ్ కామెంట్స్ వినపడుతూ ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తాయి. కానీ కొన్ని సినిమాలకు ఓ పక్కన పాజిటివ్ కామెంట్లతో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా వెళ్లడవుతు ఉంటాయి. అలాంటి […]

తారక్ దేవర 2 నుంచి గూస్ బంప్స్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కు పండగే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తన నటన, డ్యాన్స్, మాటతీరుతో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న తారక్.. రాజమౌళి డైరెక్షన్‌లో బ‌చ్చిన‌ ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు.. గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరోసారి దేవర సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌ ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. కొరటాల శివ […]

ఆ ప్రొడ్యూసర్ రాత్రికి రమ్మన్నాడు.. స్టార్ హీరో కూతురు షాకింగ్ కామెంట్స్

సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరిగే లైంగిక వేధింపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది ఇప్పటికే బహిరంగంగానే వివరించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కోచ్, కమిట్మెంట్ల గురించి పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులతో సహా.. స్టార్ హీరోయిన్లు సైతం పలు సందర్భాల్లో వెల్లడించారు. కమిట్మెంట్ ఇచ్చినా ఆఫర్ రావడంలేదని.. ఇటీవల ఓ తెలుగు నటి చెప్పుకొచ్చింది. ఇక హేమ కమిషన్ నివేదిక మలయాళ సినీ పరిశ్రమలో ప్రకంపనులు సృష్టిస్తుండ‌టం […]