అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన తాజా మూవీ తండేల్. శ్రీకాకుళం జిల్లా డి. మత్స్యలేశం గ్రామంలో చోటు చేసుకున్న యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కనుంది. వేటకు వెళ్ళిన పలువురు మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కి.. రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన వృత్తాంతాన్ని తెరపై చూపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా గడుపుతున్నారు మేకర్స్. ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాకు కొద్దిరోజులుగా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న […]
Tag: enjoying news
నాగార్జున ఆడి కార్ గిఫ్ట్ చేశాడు.. అతను కమిట్మెంట్ అడిగాడు అనసూయ సెన్సేషనల్ కామెంట్స్..!
సినీ ఇండస్ట్రీ అంటేనే రంగులు ప్రపంచం. ఇక్కడ హీరో, హీరోయిన్ ఒకసారి కంటే ఎక్కువ కలిసి కనిపించినా.. ఒక సినిమాల కంటే ఎక్కువగా నటిచినా వారి మధ్య ఎఫైర్ వార్తలు పుట్టుకొస్తూనే ఉంటాయి. కొద్దిగా క్లోజ్ గా ఉంటే త్వరలో పెళ్లి చేసుకుంటున్నారంటూ వార్తలు వినిపించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు సినిమాల్లో హీరోయిన్లు ఆఫర్ల కోసం అది డిమాండ్ చేశారు.. ఇది డిమాండ్ చేశారు అంటూ.. కూడా పుకార్లు వినిపిస్తాయి. అలా గతంలో టాలీవుడ్ స్టార్ బ్యూటీ […]
సుమ బండారం బయటపెట్టిన స్టార్ యూట్యూబర్.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర వెండి తెర అన్ని తేడా లేకుండా దాదాపు పాతికేళ్ళుగా స్టార్ యాంకర్‌గా దూసుకుపోతుంది సుమ కనకాల. ఇండస్ట్రీలోకి మధ్యలో ఎంతోమంది వచ్చారు.. వెళ్లారు.. కానీ సుమ ప్లేస్ మాత్రం ఎవరు టచ్ కూడా చేయలేకపోయారు. ఐదు పదుల వయసు మీదపడుతున్న ఇప్పటికీ అమ్మడి హవా మాత్రం కాస్త కూడా తగ్గలేదు. యాంకరింగ్‌లో పీహెచ్డీ చేసిన సుమ.. ఏ సందర్భంలో ఎలాంటి మాటలతో.. ఎవరిని ఎలా మెప్పించాలో.. డల్ గా ఉన్న వాతావరణంలో జోష్ […]
ఒకప్పుడు తినడానికి తిండే లేదు.. ఇప్పుడు కోట్లల్లో సంపాదిస్తున్న స్టార్ కమెడియన్.. !
సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతో మంది అడుగుపెట్టి సక్సెస్ సాధించాలని ఆరాటపడుతుంటారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ సాధిస్తారు. స్టార్ సెలబ్రిటీలుగా మారాలంటే కేవలం అందం, అభినయమే కాదు.. ఎంతో కొంత అదృష్టం కూడా కలిసి రావాలి. ఈ క్రమంలోనే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారు ఆఫీసులచుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే సందర్భాలు కూడా ఉంటాయి. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందు తినడానికి తిండి కూడా లేక.. రూమ్ అద్దెలు భరించలేక.. సినిమాల్లో […]
ఎన్టీఆర్ – ప్రశాంత్ కాంబో.. బడ్జెట్, కాస్టింగ్ డీటెయిల్స్ ఇవే..!
టాలీవుడ్ మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ చివరిగా.. దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత బాలీవుడ్ వార్ 2 సినిమాతో బిజీగా మారిన తారీక్.. మరి కొద్ది రోజుల్లో సినిమా షూట్ ను పూర్తి చేసి ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించనున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా టైటిల్ డ్రాగన్‌గా మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా డ్రాగన్ సినిమా కాస్ట్ అండ్ క్రూ వివరాలు ఇప్పుడు నెటింట […]
SSMB29: ప్రియాంక చోప్రా షాకింగ్ రెమ్యూనరేషన్.. ఎంతో తెలిస్తే కళ్ళు జిగేల్..!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రానున్న తాజా మూవీ ఎస్ఎస్ఎంబి29. ఈ సినిమాను దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో కే.ఎల్.నారాయణ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్‌లో మరో సరి తన సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్నాడు జక్కన. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకువచ్చి షూటింగ్ సరవేగంగా పూర్తి చేసే దిశలో వరుస షెడ్యూళను స్లాన్ చేశాడు. […]
షాకింగ్ IMDB సర్వే.. నెంబర్ వన్‌గా అల్లు అర్జున్.. టాప్ 10లో చోటు దక్కించుకోని పవన్, మహేష్..?
పాన్ ఇండియా లెవెల్‌లో నెటిజన్లు సినిమాల రివ్యూస్ లేదా సెలబ్రెటీలకు సంబంధించిన ఇతర ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవాలంటే ఎక్కువగా ఉపయోగించే వెబ్సైట్ IMDB. ఇందులో ఏదైనా విషయం వచ్చిందంటే అది కచ్చితంగా నమ్మే అవకాశం ఉంటుంది. అలా సినిమా భవిష్యత్తును నిర్ణయించే సత్తా ఉన్న వైబ్సైట్‌గా మంచి క్రేజ్ దక్కించుకుంది IMDB. కేవలం సినిమాలకు మాత్రమే కాదు.. హీరోలకు కూడా ర్యాంకింగ్ ఇవ్వడంలో ముందడుగు వేసింది. తాజాగా ఐఎండిబి 2024 టాప్ 10 పాన్ ఇండియన్ స్టార్ […]
మమ్మల్ని ఒక్కటి చేసింది అదే.. శోభితతో కలిసి ఓ సినిమా చేయాలి.. నాగచైతన్య
అక్కినేని యవ్వ సామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవి కాంబోలో తెరకెక్కనున్న తాజా మూవీ తండేల్. గతంలో లవ్ స్టోరీ సినిమాలో కలిసి నటించిన ఈ జంట మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాను.. ఫిబ్రవరి 7న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. దాదాపు రూ.80 కోట్ల ఈ భారీ బడ్జెట్ సినిమాపై.. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. […]
SSMB 29: క్లైమాక్స్ లో మెరవనున్న స్టార్ హీరోల లిస్ట్ ఇదే.. ఇండియన్ హీరోలు మొత్తం ఇక్కడే ఉన్నారే..!
దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో పాన్ వరల్డ్ రేంజ్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తమని తాము ప్రపంచవ్యాప్తంగా స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నాల్లో ప్రస్తుతం వీళ్ళు బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ సినిమాతో మహేష్ బాబు, రాజమౌళి అనుకున్న టార్గెట్ రీచ్ కావాలని అభిమానులు కూడా ఎంతగానో ఆశిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను షూట్ కంప్లీట్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని రాజమౌళి అహర్నిశలు శ్రమిస్తున్నాడట. అందులో భాగంగానే […]