నిఖిల్ – రామ్ చరణ్ కాంబోలో భారీ ప్రాజెక్ట్ ఫిక్స్.. కానీ అసలు ట్విస్ట్ ఇదే..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్.. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న తర్వాత శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజ‌ర్ సినిమాలో నటించిన‌ సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో.. చరణ్ తన నెక్స్ట్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం బుచ్చిబాబుసనా డైరెక్షన్‌లో ఆర్సి 16 రన్నింగ్ టైటిల్‌తో చరణ్.. ఈ సినిమా షూట్‌లో […]

రజనీకాంత్ – చరణ్ కాంబోలో ఓ మూవీ మిస్ అయిందని తెలుసా.. చిరంజీవినే కారణమా..?

టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్‌ హీరో చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఐదు దశాబ్దాలు అవుతున్నా.. ఇప్పటికీ అదే క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరు.. వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్నో అవమానాలు, అహర్నిశలు శ్రమ తర్వాత.. టాలీవుడ్ స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగాడు.వరుస‌ సినిమాలతో సూపర్ హిట్‌లు అందుకుని.. మెగాస్టార్ బిరుదున్న సొంతం చేసుకున్నాడు. దీనికి కారణం తాను ఎంచుకునే కథలని చెప్పాలి. నటించే ప్రతి సినిమా […]

సాయి ప‌ల్ల‌విని ప‌బ్లిక్‌లో కిస్ చేసిన డై హార్ట్ ఫ్యాన్‌.. షాకింగ్ వీడియో..

తాజాగా నాగచైతన్య హీరోగా.. సాయి పల్లవి హీరోయిన్గా నటించిన మూవీ తండేల్‌ సూపర్ హిట్ అందుకొని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు చందు మొండేటి తెర‌కెక్కించిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామ ప్రేక్షకులలో విపరీతమైన ఆదరణ ద‌క్కించుకుంది. పరజ‌యాలతో.. డీల పడిపోయిన చైతుకు స్ట్రాంగ్ కమ్‌ బ్యాక్ ఇవ్వడమే కాదు.. చైతన్య కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికే సినిమా కలెక్షన్లు రూ.100 కోట్లు దాటేయడం విశేషం. ఈ విషయాన్ని నిర్మాతలు […]

చిరు విశ్వంభ‌ర‌లో ఆ మెగా హీరోయినా డ్యాన్స్‌.. ఇదెక్క‌డి అరాచ‌కం రా సామి..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బింబిసారా ఫేమ్ వ‌శిష్ట‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూట్‌లో బిజీబిజీగా గ‌డుపుతున్నాడు చిరు. ఇక దాదాపు షూట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఫైనల్ సాంగ్‌గా చిరు ఇంట్ర‌డెక్ష‌న్ సాంగ్‌ షూట్ బిజీబిజీగా సాగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట‌ వైరల్ గా మారుతుంది. ఈ సినిమాల్లో […]

రాజమౌళి అమ్మగారికి చిరంజీవికి మధ్యన బంధుత్వం ఉందా.. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

టాలీవుడ్ మెగాస్టార్‌గా తెలుగులో ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చిరంజీవి.. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో అవమానాలు, కష్టాలు తర్వాత.. సక్సెస్ అందుకున్న చిరు.. ప్రస్తుతం మెగా సామ్రాజ్యాన్ని స్థాపించి రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి దాదాపు పదేళ్లు దూరంగా ఉండి రీ ఎంట్రీ ఇచ్చినా ఇప్పటికి అదే క్రేజ్‌తో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కు టాలీవుడ్ ఆడియన్స్‌లో పరిచయాలు […]

50 వేల కోట్ల ఆస్తి ఉన్న ఈ హీరో చాలా సింపుల్.. కారణం అదేనా..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టి ఒకటి రెండు సక్సెస్‌లు వస్తే చాలు.. వాళ్ళు రేంజ్‌ పూర్తిగా మారిపోయినట్లు బిహేవ్ చేస్తూ ఉంటారు. లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ.. కొంతమంది హీరోలు మాత్రం ఎంత పెద్ద స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ అయిన.. కోట్ల ఆస్తిని కూడబెట్టుకున్న.. సింపుల్ లైఫ్ ని ఇష్టపడతారు. అలాంటి వారు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ చాలా మంది ఉన్నారు. వాళంతా డౌన్ టు ఎర్త్ అనే ఫార్ములాను ఫాలో అవుతారు. […]

ఇక పై పవన్ – తారక్ లతో నో ఛాన్స్ మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమల్లు, ఓజి సినిమాలతో వరుస‌ షెడ్యూల్‌లో బిజీగా గడుపుతున్నారు. ఇక టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్.. తన వరుస పాన్ ఇండియన్ ప్రాజెక్టుల షూటింగ్‌ల‌లో సందడి చేస్తున్నాడు. ఇద్దరు టాప్ మోస్ట్ టాలీవుడ్ స్టార్ హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఇద్దరు స్టార్ హీరోలతో నటించాలన్నదే నా కోరిక అంటూ టాలీవుడ్ లో.. ఎంతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న […]

ఇన్ఫోసిస్ జాబ్ వద్దని ఇండస్ట్రీ లోకి ఎంట్రీ.. ఇప్పుడు పాన్ ఇండియా ఫేమస్.. ఈ కుర్రాడుని గుర్తుపట్టారా..?

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న బక్క పల్చని కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియన్ ఫేమస్ నటుడు. కేవలం తన నటించిన ఒకే ఒక్క సినిమాతో పాపులర్ నటుడిగా విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్నాడు. హీరోగా నటిస్తూనే.. విల‌న్‌గా మారి మెప్పించిన ఈ కుర్రాడు.. నిర్మాతగాను తనకంటూ మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటివరకు తన నటనకు ఏకంగా మూడు ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయంటే.. అతని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక పేద్దింటి కుటుంబం నుంచి వచ్చిన […]

తారక్ గురించి సింగిల్ కామెంట్.. గూస్ బంప్స్ తెప్పించిన కేజిఎఫ్ బుడ్డోడు..!

ప్రతి ఏడాది ఇండస్ట్రీలోకి ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు కావాలని.. నటీనట్లుగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని అడుగు పెడుతుంటారు. అలా ఇండస్ట్రీలోకి ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు కూడా అతి చిన్న వయసులో అడుగుపెట్టి తమదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తొమ్మిదేళ్ల వయసులో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ కుర్రాడు.. దాదాపు 5 సంవత్సరాల నుంచి నిర్విరామంగా వరుస సినిమాలో నటిస్తూ రాణిస్తున్నాడు. అతనే మాస్టర్ భాను ప్రకాష్. పేరు చెప్తే టక్కును […]