ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్గా రాణిస్తున్న వారంతా పెళ్లిళ్ల విషయంలో ట్రెండ్ మార్చేశారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్‌గా రాణిస్తున వారంతా.. ముదురు వయసులో వివాహాలు చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగు పెట్టేవారు. త్వరగా పెళ్లి చేసేసుకుంటే హీరోయిన్లుగా సినిమాల్లో అవకాశాలు రావనో.. లేదా పిల్లలు పుట్టిన తర్వాత బాడీ షేమింగ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని.. మరింకేదైనా కారణంతోనో ఇలా రకరకాల అభిప్రాయాలతో పెళ్లిళ్లకు దూరంగా ఉండేవారు. ఇలాంటి క్రమంలోనే ఇప్పటికి చాలామంది పెళ్లిళ్లు చేసుకోకుండా సొలో […]
Tag: enjoying news
మిడ్ నైట్ థమన్, ఆది పినిశెట్టిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం ఆ మంత్రేనా..?
సినీ ఇండస్ట్రీలో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. ఇలా ఎన్నో వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించి నటుడిగా తన సత్తా చాటుకున్నాడు ఆది పినిశెట్టి. తనకు పాత్ర నచ్చితే చాలు.. ఎలాంటి సినిమా కైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆది పినిశెట్టి.. తాజాగా శబ్దం సినిమాలో నటించాడు. ఈ సినిమా తెలుగు, తమిళ్ రెండు భాషల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా.. ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. […]
శోభన్ బాబు అత్తా అని పిలిచే ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?
టాలీవుడ్ సోగ్గాడు, అందగాడు ఈ బిరుదులు కేవలం శోభన్ బాబుకు మాత్రమే సొంతం, అంతలా తన అందంతో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయన డ్యాన్స్, నటనతోను ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. క్రమశిక్షణకు మారు పేరుగా ఉండే శోభన్ బాబు.. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ఇలాంటి స్టార్ హీరోలతో సమానమైన పాపులారిటీని దక్కించుకున్నాడు. కెరీర్‌లో పెట్టుకున్న ఓ స్ట్రిక్ట్ రూల్ కేవలం హీరోగా మాత్రమే నటించాలి అనుకున్నాడు. అది చివరి వరకు ఆయన కొనసాగించాడు. […]
TJ రివ్యూ: శబ్దం.. ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?
పరిచయం : టాలీవుడ్ హీరో ఆది పినిశెట్టి, లక్ష్మీ మేనన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ శబ్దం. అరివళగన్ డైరెక్షన్లో రూపొందింది. ఇక ఆది పినిశెట్టి, అరివళగల్ కాంబినేషన్ అంటే బ్లాక్ బస్టర్ కాంబో. గతంలో వీరిద్దరి కాంబోలో.. వైశాలి హారర్ థ్రిలర్‌గా తెరకెక్కింది. సక్సస్ అందుకుంది. ఈ క్రమంలోనే రిలీజ్‌కు ముందే శబ్ధం పై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను భయపెట్టిందా..? లేదా..? సినిమా ఎలా..? ఉందో […]
ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఈ అమ్మడు.. ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గుర్తుపడితే మీరు జీనియస్..!
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. తెలంగాణకు చెందిన ఈ అమ్మడు.. తన ప్రైమరీ ఎడ్యుకేషన్ అంత హైదరాబాద్‌లోనే పూర్తి చేసింది. తర్వాత.. చెన్నైకి వెళ్లి ఎంబిబిఎస్ కంప్లీట్ చేసి అక్కడే కొంతకాలం పని చేసింది. హైదరబాద్ తిరిగివచ్చి.. అపోలో హాస్పిటల్లో ఆరేళ్ల పాటు తన సేవలు కొనసాగించింది. చిన్నప్పటినుంచి తనకు నటి కావాలనే కోరిక ఉండడంతో.. మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టి మిస్ తెలంగాణ పోటీల్లో సక్సెస్ సాధించింది. తర్వాత.. […]
బన్నీ బ్లాక్ బస్టర్ సినిమా బ్యాన్ చేసిన నెట్ ఫ్లిక్స్… ఇదేం షాక్..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 లాంటి సాలిడేట్ హిట్‌తో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇమేజ్ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అయితే బన్నీ సినీ కెరియర్లో ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్ ఉన్నాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్‌ల టూంలో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందించాయి. అలాంటి వాటిలో అల వైకుంఠపురం సినిమా ఒకటి. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా అపట్లో సంక్రాంతి బరిలో రిలీజై నాన్ బాహుబలి […]
ప్రభాస్ చీట్ చేశాడంటూ షాకింగ్ మ్యాటర్ రివీల్ చేసిన హీరోయిన్..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ఏ రేంజ్‌లో దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరగా సలార్‌తో మాస్ ఆడియన్స్‌కు ఫుల్ మిల్స్ ఇచ్చినా ప్రభాస్.. కల్కి 2898 ఏడి సినిమాతో రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు. ఈ క్రమంలోనే చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక ప్రభాస్ వ్యక్తిగతంగా ఎంతో మంచి వ్యక్తి అని.. తన క్యారెక్టర్ చాలా గొప్పదంటూ ఆయనతో పని చేసే […]
TJ రివ్యూ: కౌసల్య సుప్రజా రామ.. పెళ్లి తర్వాత హీరో ఎందుకు మారిపోతాడు…!
ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ నడుస్తుంది. ఈ క్రమంలోనే వారం వారం కొత్త సినిమాలు, కొత్త వెబ్ సిరీస్‌లు రిలీజై ఆడియన్స్‌ను ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. అలా తాజాగా ఈటీవీ విన్ ఒటీటీ ప్లాట్ ఫామ్‌లో రిలీజ్ అయిన సిరీస్ కౌసల్య సుప్రజా రామా. గురువారం రిలీజ్ అయిన ఈ సిరీస్ మొదట కన్నడలో బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది. తర్వాత తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది. ఇంతకీ సిరీస్ తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా.. లేదా.. విశ్లేషణలో చూద్దాం. కథ రామ్ […]
ప్రభాస్ టచ్ కూడా చేయలేకపోయిన ఆ రికార్డ్.. తారక్ కు సాధ్యమా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకరిని మించి ఒకరు స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో బౌండరీలు దాటేస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు. ఒక నెలకొల్పిన రికార్డులను మరొకరి పటాపంచలు చేసేస్తున్నారు. ముఖ్యంగా.. యూఎస్‌లో తెలుగు హీరోలకు ఎప్పటినుంచో గట్టి మార్కెట్ ఉంది. అయితే.. కొన్ని సినిమాలు ఎవరు ఊహించని రేంజ్‌లో దూసుకెళ్తున్నాయి. తెలుగు సినిమాలుకు భారీ మార్కెట్ ఏర్పడుతున్న దేశాల్లో జపాన్ ఒకటి. బాహుబలి సినిమా అక్కడ కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించింది. తర్వాత ఆర్‌ఆర్ఆర్ సినిమా మరింత […]