ఏదైనా సినిమా రూపొందించి సక్సస్ కొట్టాలంటే సరైన కంటెంట్‌తో పాటు.. మంచి ఫాంటసీ టచ్తో పాటు మైథాలజికల్ టెచ్ తోడైతే చాలు ఇక సినిమాకు తిరుగు ఉండదు. ఇప్పటికే కార్తికేయ 2, హనుమాన్, కల్కి లాంటి సినిమాలు దీనిని ప్రూవ్ చేశాయి. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 తర్వాత.. పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం హీరో నిఖిల్ నటిస్తున్న మూవీ స్వయంభు. సోషియ […]
Tag: enjoying news
కాంతర హీరో రిషబ్ శెట్టి భార్యను ఎప్పుడైనా చూశారా.. వాళ్ల లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్టులు అంటే..?
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టికి టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కన్నడ సినిమాగా రిలీజ్ అయిన కాంతరతో దేశవ్యాప్తంగా అనూహ్యమైన స్పందన తెచ్చుకోవడమే కాదు.. అన్ని భాషల్లో డబ్బింగ్ మూవీ రిలీజ్ చేసి.. ప్రతి చోట బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని.. కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే సినిమాలో రెండు వైవిద్యమైన పాత్రల్లో నటిస్తూ రిషబ్ శెట్టి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. విపరీతమైన పాపులారిటి దక్కించుకోవడమే కాదు.. కాంతార […]
మహేష్ ముద్దుల కూతురు సితార ఫేవరెట్ హీరో అతనేనా.. అమ్మడి టేస్ట్ అదిరిపోయిందిగా.. !
ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ కలిగిన స్టార్ కిడ్స్ర, స్టార్ సెలబ్రిటీస్.. ఇష్టాఇష్టాలు, లైఫ్ స్టైల్‌కు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని ఎంతో మంది అభిమానులు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరో, హీరోయిన్లు, స్టార్ కిడ్స్ ఫేవరెట్ హీరో ఎవరని చెప్పే విషయంలో చాలా జాగ్రత్తగా కామెంట్లు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగిన ప్రశ్నకు.. వారి రిలేటివ్స్ లో లేదా వారి తండ్రి, తాతల పేర్లు […]
ఫ్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన వెంకీ మామ.. బిగ్ రిస్క్ చేస్తున్నాడే..!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందిన ఈ పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో వెంకటేష్ తన నటనతో ఆడియన్స్‌ను కడుపుబ్బ నవ్వించాడు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి సినిమాకు హీరోయిన్‌లుగా నటించగా.. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో.. […]
హీరో రోల్ చనిపోయిన హిట్ అందుకున్న టాలీవుడ్ టాప్ 10 సినిమాలు ఇవే..!
ఇండస్ట్రీలో ఏ సినిమా రావాలన్నా సరే కచ్చితంగా మొదట హీరో ఎవరని అడుగుతారు. సినిమా వాల్ పోస్టర్ క్రౌడ్ పుల్లరుగా నిలిచేది కూడా హీరో. హీరో పాత్రలకే సినిమాలో మెయిన్ ప్రాధాన్యత. ఈ క్రమంలో కచ్చితంగా హీరో రోల్ చనిపోయినప్పుడు ఆడియన్స్ అసలు ఒప్పకోరు. కొన్ని సినిమాల్లో హీరో చనిపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే హీరో పాత్రలు చనిపోయిన కూడా కొన్ని సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. అలాంటి తెలుగు మూవీస్ లిస్ట్ […]
మెగాస్టార్ ‘ విశ్వంభర ‘ స్టోరీ లీక్.. అదే నిజమైతే ఫ్యాన్స్ కు నిరాశ తప్పదా..?
బోళ్ళ శంకర్ లాంటి ఘోర డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీ విశ్వంభర. సోషియ ఫాంటసీ డ్రామాగా భారీ గ్రాఫిక్స్ తో విజువల్ వండర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. వశిష్ఠ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాపై మొదట ఆడియన్స్‌లో మంచి అంచనాలే ఉన్నా.. గతేడాది రిలీజ్ అయిన టీజర్ కారణంగా సినిమాపై అంచనాలు అంతకందుకు తగ్గుతూ వస్తున్నాయి. దానికి కారణం నాసిరకమైన గ్రాఫిక్ ఎఫెక్ట్స్.. భారీ బడ్జెట్లో నిర్మించిన నాణ్యత కరువైందని సినిమా […]
పెళ్లి వేడుకలో స్టార్ హీరోల భార్యలు సందడి.. ఇంతకీ ఎక్కడంటే..?
మాఘమాసం రానే వచ్చేసింది. ఇక పూజలు, ఇళ్లల్లో శుభకార్యాలు మొదలైపోతాయి. ఇక వివాహ సాంప్రదాయానికి మాఘమాసం పెట్టింది పేరు. ఈ క్రమంలోనే వరుస పెళ్లిళ్ల సీజన్ మొదలైపోయింది. ఎక్కడ చూసినా పెళ్లి బాజాలు మారుమోగిపోతున్నాయి. అలా తాజాగా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీల బంధువుల పెళ్లిళ్లు సైతం వరుసగా జరుగుతున్నాయి. కాగా ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు అందరూ ఈ పెళ్లి వేడుకల్లో తళ్ళుక్కున మెరిసిన ఫొటోస్ సోషల్ మీడియాలో ఎక్కడికక్కడే వైరల్ గా మారుతున్నాయి. తాజాగా […]
రాజమౌళి ట్రిపుల్ ఆర్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా.. స్ఫూర్తి ఎవరంటే..?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29 మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. షూటింగ్ ఎక్కడ జరుగుతుంది.. ఎప్పుడు పూర్తవుతుంది.. సినిమా కాస్టింగ్ వివరాలు.. ఇలా రకరకాల ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి. రాజమౌళి నుంచి ప్రాజెక్ట్ వస్తుంది అంటే చాలు అభిమానుల్లో ఆరాటం మొదలైపోతుంది. సినీ ప్రియులలో రాజమౌళి పేరు చెప్తే చాలు పూనకాలు స్టార్ట్ అవుతున్నాయి. అలాంటి.. రాజమౌళి తెరకెక్కించే ప్రతి […]
సుకుమార్ – ప్రశాంత్ నీల్ – రాజమౌళి ముగ్గురు తోపు డైరెక్టర్ల ఫేవరెట్ హీరో అతనేనా… !
ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ల ప్రస్తావన రాగానే టక్కున.. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ పేర్లు వినిపిస్తాయి. ఇప్పటికే ఈ ముగ్గురు స్టార్ డైరెక్టర్ తమ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ ను బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. జనాలను తమ సినిమాతో ఎంటర్టైన్ చేసే ఈ ముగ్గురు డైరెక్టర్స్.. ఎలాగైనా సక్సెస్ సాధించేందుకు ఎంత కష్టమైనా పడతారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమాలన్నీ ఎలాంటి సక్సెస్‌లు అందుకున్నాయో […]