మహేష్ ఫ్యాన్స్‌ను భయపెడుతున్న తారక్ సెంటిమెంట్.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ దర్శకధీరుడుగా పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న రాజమౌళి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన తెర‌కెక్కించిన బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో టాలీవుడ్ ఖ్యాతిని రెట్టింపు చేశాడు జక్కన్న. నేషనల్ లెవెల్‌లో ఇమేజ్ను సంపాదించుకోవడమే కాదు.. టాలీవుడ్ సినిమాకు ఆస్కార్ అవార్డును తెచ్చిపెట్టిన ఘనత సైతం జక్కన్న కి సొంతం. ఇకపోతే.. రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం […]

మహేష్ కోసం నమ్రత ఎన్ని త్యాగాలు చేసిందో తెలుసా.. ఆ విషయంలో నిజంగానే సూపర్ స్టార్ సో లక్కీ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ జంటల్లో మహేష్ బాబు, నమ్రత పేర్లు వినిపిస్తూనే ఉంటుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ గా మహేష్ బాబు ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడో తెలిసిందే. ఆయన సతీమణి నమ్రత కూడా కెరీర్ మొదట్లో ఎక్కువ సంఖ్యల్లో సినిమాల్లో నటించి తన నటనతో సత్తా చాటుకుంది. అయితే.. మహేష్‌తో పెళ్లి తర్వాత రకరకాల కారణాలతో నమ్ర‌త ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. పెళ్లి తర్వాత ఎన్నో సినిమాల ఆఫర్లు వచ్చిన ఆమె […]

SSMB 29: లీక్స్ నుంచి తప్పించుకునేందుకు జక్కన్న సెన్సేషనల్ డెసిషన్.. ఇకపై నో ఛాన్స్..!

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంత అప్డేట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే సినిమాలకు సంబంధించిన, లేదా పొలిటికల్, ఇంక ఏ రంగానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలైనా.. ఎంత గోపియంగా ప్రజలకు తెలియకుండా ఉంచాలని ప్రయత్నించినా సరే.. అవి ఏదో ఒక లీక్‌ల‌ రూపంలో క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు.. ఎలాంటి రంగం అయిన కూడా.. సోషల్ మీడియాలో లీక్ అవుతూనే ఉంటున్నాయి. ఇలాంటి క్రమంలోనే.. […]

మూడు పండగలకు మూడు సినిమాలు..తారక్ స్పీడుకు నో బ్రేక్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా ఆర్‌ఆర్ఆర్, దేవర లాంటి రెండు పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్‌ల‌ను అందుకున్న తారక్.. ఫ్యూచర్ ప్లాన్ అంతకుమించేలా ఉండ‌నుంద‌ట‌. తారక ఈసారి ధియేటర్లలో ర‌చ్చ మాములుగా ఉండ‌ద‌ని.. ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చేస్తున్నాడు. ఇంతకీ అసలు తారక్ ప్లాన్ ఏంటి.. వచ్చే ఫెస్టివల్స్ లో ఎన్టీఆర్ నుంచి రాబోతున్న ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో […]

వెంకటేష్‌కు ఘోర అవమానం.. అతను ఓ డమ్మీ పీస్ అంటూ రైటర్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా విక్టరీ వెంకటేష్ ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం తో బ్లాక్ బస్టర్ అందుకొని ఏకంగా రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లు కొల్లగొట్టిన వెంకటేష్ కు ఘోర అవమానం ఎదురయింది. ఓ రైటర్ తాజాగా వెంకటేష్‌ను డమ్మీ పీస్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ ఆ రైటర్ ఎవరు.. ఎందుకు అంతలా వెంకటేష్‌ను అవమానించాడు ఒకసారి చూద్దాం. ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న ఎంతోమంది […]

తారక్‌కు ఆ ముగ్గురితో కలిసి నటించడం అంత కష్టమా.. టేకుల మీద టేకులు తీసుకుంటాడా.. ఎందుకంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారిలో ఎన్టీఆర్ ఒక‌రు. ఎలాంటి పాత్రలోనైన పరకాయ ప్రవేశం చేసి.. అవలీలగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకునే హీరోగా ఎన్టీఆర్‌కు తిరుగులేని ఇమేజ్ క్రియేట్ అయింది. కేవలం న‌ట‌న పరంగానే కాదు.. డ్యాన్స్‌తోను ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు తారక్. నందమూరి తారక రామారావు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. తాతకు తగ్గు మ‌న‌వ‌డిగా రాణిస్తున్నాడు. బాల్యంలోనే రాముడు పాత్రతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన.. చివ‌రిగా వ‌చ్చిన ఆర్ఆర్ఆర్, దేవర సినిమాలతో […]

అఖిల్‌ను ట్రాక్‌లో పెట్టనున్న‌ ప్రశాంత్ నీల్.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అఖిల్‌కు తెలుగు ప్రేక్షకుల్లో పరిచ‌యాలు అవసరం లేదు. ఇండస్ట్రీ లో అడుగుపెట్టి ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించిన ఒక్క సినిమాతో కూడా హిట్ కొట్టలేకపోయాడు అఖిల్. ఈ క్రమంలోని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక‌ అఖిల్ నుంచి చివరిగా వచ్చిన ఏజెంట్ సినిమా రిజ‌ల్ట్ అంతా చూశాం. 2023 ఏప్రెల్ 28న రిలీజైన ఈ మూవీ ఘోర డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా […]

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు: రీ రిలీజ్ లో మాస్ జాతర చేస్తున్న క్లాస్ మూవీ..!

ఇండస్ట్రీలో ఎంత చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా.. స్టార్ హీరో నటించిన, కొత్త వాళ్లు నటించిన సినిమా అయినా.. బడ్జెట్ తో సంబంధం లేకుండా కంటెంట్ బాగుండి ఆడియన్స్‌ను ఆకట్టుకుంటే మేకర్స్కు కనక వర్షం కురిపించడానికి సిద్ధంగా ఉంటారు తెలుగు ప్రేక్షకులు. ఈ క్రమంలోని తాజాగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు మరోసారి పట్టంకట్టుకున్నారు. దాదాపు 13ఏళ్ల‌ క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో జనాలను ఆకట్టుకుంది. కానీ గొప్ప కమర్షియల్ […]

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. హరిహర వీరమల్లు షూటింగ్ షూరు.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటి సిఎంగా పగ్గాలు చేపట్టి బిజీ బిజీగా గడుపుతూనే.. మరో పక్క సినిమాల్లో అప్పుడప్పుడు డేట్స్ ఇస్తూ మెల్లమెల్లగా షూట్ ను పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. పవన్‌తో సినిమా అంటే.. ఎన్నేళ్లు గడపాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఓ సినిమాను స్టార్ట్ చేయడమే కానీ.. పూర్తి మాత్రం చేయడం లేదు. దీంతో దర్శక,నిర్మాతులకు మధ్య మధ్యలో ప్యాచ్ వర్క్లు సరిపోతున్నాయి. ఆయన ఎప్పుడు షేట్‌కు వస్తాడో […]