SSMB 29: షూటింగ్‌ వీడియో లీక్.. ఊర మాస్ లుక్‌లో మహేష్.. జక్కన్న ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులంతా మోస్ట్ ఎవైటెడ్గా ఎదురు చూస్తున్న ప్రాజెక్టుల్లో మహేష్, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి 29 ఒకటి. చాలా కాలం క్రితమే ఫిక్సయిన ఈ మూవీ తాజాగా కార్యరూపం దాల్చింది. ఇన్నాళ్లకు నటి నటుల‌ లుక్ టెస్టులు పూర్తిచేసి షూటింగ్ దశలోకి అడుగుపెట్టారు. ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు లుక్స్.. ఎన్నో సందర్భాల్లో లీకే వైరల్ గా మారాయి. ఇప్పటి వరకు ఫ్యాన్స్ కలలో కూడా ఊహించని లుక్‌లో మహేష్ కనిపించనున్నాడు. ఇక ఇటీవల […]

2026 సంక్రాంతి రేస్: అనిల్ vs దిల్ రాజు రసవత్తరమైన పోరు..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా నచ్చితే ప్రేక్షకులు ఆ సినిమాను ఎంతలా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథ‌ నచ్చితే ఆ సినిమా ఎంత చిన్న హీరోదైనా.. ఎంత చిన్న బడ్జెట్ మూవీ అయినా.. ఎన్ని అవాంతరాలు వచ్చినా.. సినిమాకు బ్రహ్మరథం పడతారు. అలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమా సంక్రాంతికి వస్తే దానికి మరింత ప్లస్ అవుతుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న దిల్ రాజు.. ప్రతి ఏడాది సంక్రాంతిలో […]

OG వర్సెస్ వీరమల్లు .. పవన్ మేడ మీద కత్తి.. అభిమానులకు షాక్ తప్పదా..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఏపి డిప్యూటీ సీఎంగా విధులు నిర్వర్తిస్తున్న పవన్ హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా షూట్లను పూర్తి చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే వీరమల్లు మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించినా.. తాజాగా అది వాయిదా పడింది. మరోవైపు పవన్ అభిమానులతో పాటు.. సాధారణ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజి షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఈ క్రమంలోనే […]

తారక్‌కు డిజాస్టర్.. బాలయ్యకు మాత్రం బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోయిన్.. ఎవరో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో.. అది కూడా టాలీవుడ్‌లో ఇప్పటి వరకు తండ్రి, బాబాయ్, కొడుకులతో రొమాన్స్ చేసిన హీరోయిన్‌లు ఎంతోమంది ఉన్నారు. ఈ క్రమంలోనే తండ్రి, కొడుకుల సినిమాలు రెండింటికి న్యాయం చేసి వారికి సక్సెస్ కూడా ఇచ్చారు. అలాంటి వారిలో కాజల్‌, తమన్నా, నయనతార, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్ల పేర్లు వినిపిస్తాయి. ఈ ముద్దుగుమ్మ‌లు నలుగురు.. తండ్రి, కొడుకుల ఇద్దరి సినిమాలకు హీరోయిన్గా నటించి హిట్లు అందుకున్నారు. అలాంటి క్రేజీ కాంబినేషన్లో చిరంజీవి, రాంచరణ్ […]

ఐశ్వర్య రాజేష్ బాలునటిగా మెరిసిన మూవీ అదేనా.. ఎంత స్పెషల్ అంటే..?

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెగ మారుమోగిపోతున్న పేరు ఐశ్వర్య రాజేష్. తాజాగా సంక్రాంతికి రిలీజై భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో.. ఈ అమ్మడు భాగ్యం రోల్‌లో న‌టించి.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా భారీ సక్సెస్ అవడంతో ఐశ్వర్యకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ సినిమాలో అమ్మడి నట‌న‌కు ఫిదా అయినా లక్షలాది మంది అభిమానులు ఈమెకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి ఆరటపడుతున్నారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య కు […]

ఓజి సెట్స్ లో పవన్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..!

ఏపి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటిషన్ గా బిజీ గా గడుపుతున్న సంగతి తెలిసిందే. తీరిక దొరికినప్పుడల్లా సైన్ చేసిన సినిమాల షూటింగ్‌లోను సందడి చేస్తున్నాడు పవన్. ఇక ఆయన చేతిలో ఉన్న మూడు సినిమాల్లో పవన్ అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్ లో ఏడాది క్రితం ప్రారంభమైన ఈ సినిమా షూట్ 70% ముగిసింది. కేవలం పవన్ […]

టాలీవుడ్‌లోనే రిచెస్ట్ హీరో ఎవరో తెలుసా.. నాగార్జున కాదు..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరోలు. వీళ్లలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో.. సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నాడు. మహేష్ బాబు కేవలం సినిమాలోనే కాకుండా.. యాడ్స్ లోను నటిస్తూ సంపాదిస్తున్నాడు. అయితే.. వీళ్ళిద్దరి కంటే ఎక్కువగా సంపాదించిన హీరో అనగానే నాగార్జున పేరు వినిపిస్తుంది. నాగార్జున సినిమాల్లో కంటే కూడా బిజినెస్ పరంగా కోట్లు కూడబెడుతున్నాడు. ఇలాంటి క్రమంలో.. ఇప్పుడు నాగార్జున కంటే […]

చిరు, పవన్‌కు నాగబాబు ఎంత అప్పున్నాడో తెలుసా.. అప్పులు, ఆస్తుల లెక్కలు ఇవే..!

మెగా బ్రదర్ కొణిదల నాగేంద్రరావు (నాగబాబు) తాజాగా ఎన్డిఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘానికి నాగబాబు ఆస్తుల అప్పుల వివరాలు అఫిడవిట్ సమర్పించాడు. ఇందులో ఆయన మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన స్థిరాస్తులు, భూములు అన్ని కలిపి మొత్తంగా ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఈ అప్డేట్లో వివరించారు. ప్రస్తుతం నాగబాబు ఈ అఫిడవిట్లో […]

అన్‌స్టాపబుల్‌లో బాలయ్యను తెగ విసిగించిన స్టార్ హీరో.. అంతగా ఎవరు విసిగించలేదట..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం.. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె ఎలాంటి క్రేజ్ ద‌క్కించుకుందో తెలిసిందే. ఇక ఈ షోలో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలను ఇంటర్వ్యూ చేసిన బాల‌య్య ఒక హీరో ఇంట‌ర్వ్యూ విష‌యంలో మాత్రం చాలా విసిగిపోయాడ‌ట ఇంత‌కి అత‌నేవ‌రో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బాలయ్య.. ప‌వ‌న్‌ను ఇంటర్వ్యూ చేసిన ఎపిసోడ్ గురించి ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఈషోలో.. బాలయ్య, పవన్ మధ్య జరిగిన సంభాషణలు అభిమానులను […]