ర‌జ‌నీ 2.0 ఆడియో ఈవెంట్ ఖ‌ర్చు ఎన్ని కోట్లో తెలుసా..!

ర‌జ‌నీకాంత్ – శంక‌ర్ కాంబోలో వ‌స్తోన్న 2.0 సినిమాపై భార‌త‌దేశ సినీ చ‌రిత్ర‌లోనే భారీ అంచ‌నాలు ఉన్నాయి. రూ.400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ఇప్ప‌టికే ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తోంది. వ‌చ్చే జ‌న‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఆడియో ఈవెంట్ గురించి ఓ దిమ్మ‌తిరిగే న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. రోబో 2.0 ఆడియోను దుబాయ్‌లో రూ. 25 కోట్ల భారీ ఖ‌ర్చుతో చాలా గ్రాండ్‌గా […]