బిగ్ బాస్ సెట్ లో నాగార్జున ధరించిన స్వెట్ షర్ట్ ధర ఎంతో తెలుసా …?

ఆరు పదుల వయసు మీదపడుతున్నా, నాగార్జున ఇంకా యంగ్ గానే కనిపిస్తున్నారు. కనిపించడమే కాదు, ఆయన పనితనం కూడా అలానే ఉంది. తన కొడుకులకు ఏ మాత్రం తీసిపోకుండా, ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు చేస్తూ అభిమానులను ఖుషి చేస్తున్నారు. నాగార్జున ప్రస్తుతం “నా సామిరంగా” చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నాగార్జున ఫుల్ మాస్ క్యారక్టర్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ సెరవేగంగా సాగుతుంది. ఒక వైపు సినిమాలతో పాటు, మరో వైపు రియాలిటీ షోలలో కూడా […]

ఆ నటిని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న హీరో మమ్ముట్టి.. ఎవరో తెలుసా..?

మలయాళ నటుడు మమ్ముట్టి అందరికీ తెలిసిందే. మలయాళంలో సీనియర్ హీరోగా ఉన్నాడు. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఏడు పదుల వయస్సులోనూ సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నాడు. 2023లో ఏజెంట్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఆయన దగ్గరయ్యాడు. మలయాళంలో మెగాస్టార్ గా ఆయనను అందరూ కొనసాగుతున్నాడు. అయితే ఏజెంట్ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఊహించని డిజాస్టర్ టాక్‌ తెచ్చుకుంది. దీంతో ప్రస్తుతం ఆయన హార్రర్ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న భ్రమయుగం సినిమాలో నటిస్తున్నాడు. ఈ […]

జర్నలిస్టు రాసిన తప్పుడు వార్తలకు చిరంజీవి కన్నీళ్లు.. అసలు ఏం జరిగిందో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి హవా ఇప్పటికీ కొనసాగుతోంది. సీనియర్ హీరో అయినప్పటికీ.. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తున్నారు. సినిమాల్లో తన డ్యాన్స్, తన స్ట్రైల్ మేనరిజం, డైలాగ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఇక చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఆయన ఫ్యాన్ బస్ చెక్కుచెదరకుండా అలాగే ఉంది. మధ్య కొన్ని సంవత్సరాలపాటు సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్లారు. ఆ తర్వాత సినిమాలోకి రీ […]

కథ ఒక్కటే కానీ హిట్లు రెండు….ఆ సినిమాలేమిటో తెలుసా?

ప్రతి వారం ఎన్నో కొత్త సినిమాలు విడుదల అవ్వటం మనం చూస్తూనే ఉంటాం. ఈ చిత్రాలలో కొన్ని మంచి విజయాన్ని సాధించి ప్రేక్షకుల మనసులను దోచుకుంటే, మరి కొన్ని చిత్రాలు మాత్రం ప్రేక్షకులను మెప్పించలేక కనుమరుగైపోతూ ఉంటాయి.మనం గమనిస్తే కొన్ని సార్లు మనం చూసిన సినిమా నచినప్పటికీ, ఇదే కథ ఇంకేదో సినిమాలో చూసానే అన్న అనుభూతి కలుగుతుంది. ఇలా మన టాలీవుడ్లో చాలా సార్లు జరిగింది. ఒకే రకం కథతో ఇద్దరు హీరోలు రెండు సినిమాలు […]

ఇల్లు అమ్ముకున్న జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్.. ఎందుకో తెలుసా..?

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైయస్ట్ రేటింగ్స్ కలిగిన షోగా తెలుగు బుల్లితెరపై రికార్డులు సృష్టిస్తూనే ఉంది. అలాగే ఈ షోలో స్కిట్‌లు వేసే కమెడియన్లు కూడా ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకుంటున్నారు. జబర్దస్త్ నటీనటులు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోల పక్కన నటిస్తున్నారు. అలా సినిమాల్లో కూడా జబర్దస్త్ కమెడియన్లు తమ నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. అయితే జబర్దస్త్ షోలో అందరి నటులకు రెమ్యూనరేషన్ ఒకేలా ఉండదు. […]

రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన హీరోయిన్..ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా?

ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ అయితే హీరోయిన్స్ కి డిమాండ్ పెరిగిపోతుంది. డైరెక్టర్ లు, నిర్మాతలు వాళ్ళ సినిమాలకు ముందే డేట్స్ బుక్ చేసుకుంటారు. దీంతో హీరోయిన్స్ కూడా వారి రెమ్యునరేషన్ భారీగా పెంచేస్తుంటారు. ఇప్పుడు మరో హీరోయిన్ రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందనే వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. స్టార్ హీరోయిన్ లందరు ఇప్పటికే 3 నుంచి 4 కోట్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా రెమ్యునరేషన్ 3 కోట్లకి పెంచిందనే వార్త చక్కర్లు కొడుతోంది. […]

విడాకులకు సిద్దమైన మరో హీరోయిన్..ఎవరో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో విడాకులు అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. పెళ్ళైన కొన్నేళ్ళకే విడాకులు తీసుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలకే విడాకులు అంటూ చాలా దూరం ఆలోచించేస్తున్నారు. ఇప్పటికే నాగచైతన్య సమంత విడాకులు తీసుకోగా, తాజాగా నిహారిక చైతన్య కూడా విడాకులు తీసుకున్నారు. అయితే ఇపుడు మరో హీరోయిన్ కూడా విడాకులకు సిద్ధమవుతున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. టాలీవుడ్ లోనే కాదు ప్రతి ఇండస్ట్రీలో ఇప్పుడు విడాకులు అనేది కామన్ అయిపోయింది. తాజాగా నిహారిక- చైతన్యల పెళ్లి ఎంత […]

మీకు తెలుసా? మెగాస్టార్ కూతురు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందట?

తెలుగు పరిశ్రమలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తనకంటూ ఒక సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి అంటే తెలుగువారికి మక్కువ ఎక్కువనే చెప్పుకోవాలి. మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. అలా మెగా వృక్షం నుండి వచ్చిన హీరోలంతా సక్సెస్ సాధించారు. అయితే మెగా హీరోయిన్లు మాత్రం పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు లేవనే చెప్పుకోవాలి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నాగబాబు కూతురు నిహారిక అని చెప్పుకోవచ్చు. […]

ఏకంగా సింహాన్ని దత్తత తీసుకున్న నటుడు.. ఎవరో తెలుసా?

కోలీవుడ్‌ నటుడు శివకార్తికేయన్‌ గురించి అందరికీ తెలిసినదే. ఈ మధ్య కాలంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు శివకార్తికేయన్. వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న నటుడు శివకార్తికేయన్‌ సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో కూడా హీరో అని నిరూపించుకున్నాడు. అవును, ఇపుడు చెప్పబోయే విషయం తెలిస్తే మీరు శివకార్తికేయన్‌కి జేజేలు కొడతారు. విషయంలోకి వెళితే, తాజాగా చెన్నైలోని అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ (వండలూర్ జూ) నుంచి ఓ సింహాన్ని దత్తత తీసుకున్నాడు శివ. మూడేళ్ల వయసున్న ఈ సింహం […]