Tag Archives: DMK party

తమిళనాడులో జోరుగా కౌంటింగ్‌..వార్ వన్‌సైడ్ చేస్తున్న డీఎంకే కూట‌మి!

తమిళనాడు రాష్ట్రంలో ఎవ‌రు సీఎం పీఠం ఎక్కించబోతున్నారన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. కొద్ది సేప‌టి క్రీత‌మే కౌంటింగ్ ప్రారంభం కాగా.. మరి కొన్ని గంట‌ల్లో ఫలితాలపై స్పష్టత రాబోతుంది. తమిళనాడులో ప్రధానంగా మూడు పార్టీలు బరిలో నిలిచాయి. డీఎంకే-కాంగ్రెస్ కూటమి, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(దినకరన్ పార్టీ) గెలుపు కోసం తీవ్రంగా ప్రచారం చేశాయి. అలాగే సినీ నటుడు కమల్‌హాసన్ కూడా మకల్క నీది మయం(ఎంఎన్ఎం) పార్టీ స్థాపించి.. బ‌రిలోకి దిగారు. అయితే వార్

Read more