ఆ 6 సినిమాలు క‌లిపితే `వార‌సుడు`.. పెద్ద ఎత్తున పేలుతున్న సెటైర్లు!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేష‌న్ లో రూపుతద్దుకున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `వారసుడు(త‌మిళంలో వ‌రిసు)`. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో ర‌ష్మిక హీరోయిన్ గా న‌టించింది. శరత్ కుమార్, సుమన్, ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్యామ్, జయసుధ, ఖుష్బూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్‌ […]

బిగ్ బ్రేకింగ్‌.. విజ‌య్ `వార‌సుడు` విడుద‌ల వాయిదా!?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ద‌ళపతి, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం `వరిసు(తెలుగులో వారసుడు)`. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హై బ‌డ్జెట్ తో దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్‌ రష్మిక మంద‌న్నా హీరోయిన్ గా నటించింది. శరత్ కుమార్, శ్రీ‌కాంత్‌, ప్రకాశ్ రాజ్, శ్యామ్, జయసుధ, ఖుష్బూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తమన్ స్వ‌రాలు అందించాడు. సంక్రాంతి కానుక జనవరి 12న ఈ చిత్రం పాన్ […]

విజ‌య్ ను లేప‌డానికి తెలుగు హీరోల‌ను తొక్కేసిన దిల్ రాజు.. ఫ్యాన్స్ ఫైర్‌!

ప్రముఖ బ‌డా నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకున్న తాజా తమిళ చిత్రం `వ‌రిసు`. తెలుగులో ఈ సినిమాను `వారసుడు` టైటిల్ తో విడుదల చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దళపతి, రష్మిక మందన జంటగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే మొద‌ట నుంచి ఈ సినిమా చుట్టు వివాదాలు అల్లుకుంటున్నాయి. అందుకు ప్ర‌ధాన కార‌ణం దిల్ రాజు. […]

`వార‌సుడు`పై రామ్ చ‌ర‌ణ్ రివ్యూ.. మెగా ఫ్యాన్స్ కి గ‌ట్టిగానే కాలింది!?

ఈ సంక్రాంతి బరిలో దిగబోతున్న చిత్రాల్లో విజయ్ దళపతి నటించిన `వారసుడు` ఒకటి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ బ‌డా నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా విడుదల మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య`, నట‌సింహ నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` చిత్రాలకు పెద్ద తలనొప్పిగా మారింది. తాను నిర్మించిన వార‌సుడు […]

ఆ టైమ్ లో మరొకరైతే సుసైడ్ చేసుకుంటాడు.. దిల్ రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

బడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు పేరు ఇటు టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ లోనూ గత కొద్ది రోజుల నుంచి మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. ఈయన నిర్మించిన తమిళ చిత్రం `వారసుడు` అనేక వివాదాలు తో విడుదలకు సిద్ధమవుతోంది. విజ‌య్ ద‌ళ‌ప‌తి హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు తాజాగా […]

విజ‌య్ వ‌ర్సెస్ అజిత్‌.. ఇద్ద‌రితో ఎవ‌రు పెద్ద స్టారో తేల్చేసిన త్రిష‌!

కోలీవుడ్ లో స్టార్ హీరోలు విజయ్ దళపతి, అజిత్ కుమార్ మధ్య సంక్రాంతి ఫైట్ నడవబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ `వార‌సుడు` సినిమాతో రాబోతుంటే.. అజిత్ `తునివు` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. రెండు సినిమాల పైన భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇటీవల వార‌సుడు నిర్మాత దిల్ రాజు ఓ భేటీలో అజిత్‌ కంటే విజయ్ పెద్ద స్టార్ హీరో అని, కాబట్టి తమిళనాడులో తమ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలంటూ వ్యాఖ్యానించాడు. ఈయ‌న […]

విజ‌య్ `వార‌సుడు` రన్‌ టైమ్‌ మరీ అంత ఎక్కువా?

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వారిసు(వార‌సుడు)`. ఇందులో నేష‌న‌ల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టించింది. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగి బాబు, సంగీత త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ఈ చిత్రాన్ని సంయుక్తంగా […]

దిల్ రాజుకు భారీ బొక్క‌… ‘ వార‌సుడు ‘ టాలీవుడ్ బిజినెస్ ఇంత‌ దారుణ‌మా..!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి డైర‌క్ష‌న్‌లో న‌టిస్తున్న సినిమా వార‌సుడు. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ద్విభాషా సినిమాగా తెర‌కెక్కిస్తున్న‌రు. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు దాదాపుగా 250 కోట్ల రూపాయల బడ్జెట్ అయింద‌ని టాక్‌.. ఈ సినిమా కోలీవుడ్ లో వంద కోట్ల కు పైగా ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది అని సమాచారం. ఇదే […]

టాలీవుడ్‌లో సంక్రాంతి ఫీవ‌ర్ ఇలా ప‌ట్టుకుందేంటి… ఏంటీ ఈ అరాచ‌కం…!

ఇక రాబోయే సంక్రాంతికి వస్తున్న సినిమాలు జాబితా దాదాపు కన్ఫర్మ్ అయింది. వ‌చ్చే సంక్రాంతికి అదిరిపోయే సినిమాలతో టాలీవుడ్ అగ్ర హీరోలు థియేటర్‌లో సందడి చేయబోతున్నారు. ఈ సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరోలైన చిరంజీవి- బాలకృష్ణ కూడా తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు తీసుకు రాబోతున్నారు. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న […]