తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి బడా ఫ్యామిలీగా మెగా కుటుంబం పేరు సంపాదించింది.. చిరంజీవి నటించిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడమే కాకుండా పలు రకాల రికార్డులను కూడా తిరగరాసాయి. అయితే చిరంజీవి వెనుక అల్లు అరవింద్ హస్తము ఉందని గత కొన్నేళ్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో వీరిద్దరికీ విభేదాలు వచ్చాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం అల్లు అరవింద్ చేస్తున్న చేష్టలు చేస్తూ ఉంటే కచ్చితంగా […]
Tag: differences
భూమిక తో గొడవల పై క్లారిటీ ఇచ్చిన హీరో శ్రీరామ్..!!
తమిళ నటుడు హీరో శ్రీరామ్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. స్నేహితుడు సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ తమిళ హీరో ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించారు. 20 ఏళ్లకు పైగా తెలుగు తమిళ సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన ఈ నటుడు పెద్దగా సక్సెస్ లను మాత్రం అందుకోలేకపోయారు. శ్రీరామ అసలు పేరు శ్రీకాంత్ తెలుగులో ఒకరికొకరు అనే సినిమా ద్వారా మొదటిసారి శ్రీరామ్ గా పేరు మార్చుకోవడం జరిగింది. […]
చంద్రమోహన్-మోహన్ బాబు మధ్య విభేదాలు ఉన్నాయా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్పనటులలో నటుడు చంద్రమోహన్ కూడా ఒకరు. ఈయన చేసిన సినిమాలు అప్పట్లో చాలా విజయాలను సైతం అందుకున్నాయి. ఇలాంటి క్రమంలోనే ఆయన వరుస సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ఎంతోమంది స్టార్ హీరోలు సైతం ఈయనకి మంచి స్నేహితులుగా ఉండేవారట. చంద్రమోహన్ తో సినిమాలు చేయడానికి చాలామంది హీరోయిన్స్ సైతం చాలా ఇంట్రెస్ట్ చూపించేవారట. అయితే ఈయన ఒకసారి ఏదైనా సినిమాలో చేశారు […]
తండ్రితో గొడవపడ్డ రానా.. కారణం ఏమిటంటే..?
తెలుగు ఇండస్ట్రీలో హీరో రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ పర్సన్ అయిపోయారని చెప్పవచ్చు. హీరోగా విలన్ గా నిర్మాతగా టాలీవుడ్లో ఎదుగుదలను కోరుకునే వ్యక్తిగా మంచి పాపులారిటీ సంపాదించారు. మొదట లీడర్ సినిమాతో నటుడుగా తనకి కెరీర్ ని ప్రారంభించిన రానా అంతకముందు..VFX స్టూడియోను కూడా నడిపేవారట అయితే ఆ కంపెనీ కొన్ని కారణాలవల్ల అమ్మేసినట్లు తెలుస్తోంది. ఆ టైంలో జరిగిన కొన్ని విషయాలను హీరో రానా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో […]
డైరెక్టర్ క్రిష్ -పవన్ కళ్యాణ్ మధ్య గొడవలు జరిగాయా..?
పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం హరి హర వీరమల్లు. ఆయన కెరియర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ఉన్నప్పటికీ ఇలాంటి జోనర్ ని మాత్రం ఇప్పటివరకు టచ్ చేయలేదు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. సుమారుగా రూ .250 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 50% సినిమాస్ షూటింగ్ పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలిన భాగాన్ని షూటింగ్ […]
రమ్యకృష్ణ కి ఆ హీరోయిన్ మధ్య విభేదాలు ఉన్నాయా..?
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటుల సైతం ఎంట్రీ ఇస్తూ ఉంటారు.. అయితే అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. ఇలా సక్సెస్ అయిన వారు చాలా కష్టపడుతూ అభిమానుల కోసం పలు రకాల విభిన్నమైన పాత్రలలో కనిపిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు సినిమాలలో హీరోలుగా నటిస్తున్న నటుల మధ్య కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండనే ఉంటాయి అలాగే హీరోయిన్ల మధ్య కూడా ఈగో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అప్పట్లో స్టార్ హీరోయిన్స్ […]
స్టార్ హీరో కూతుర్ల మధ్య విభేదాలా.. అసలేం జరిగిందంటే..?
టాలీవుడ్ హీరో రాజశేఖర్ కూతుర్లు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు.. వీరిద్దరూ అక్క చెల్లెలు చూడడానికి చాలా అందంగా సాంప్రదాయంగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేక పోతున్నారు. ఇద్దరు కలిసి అప్పుడప్పుడు పలు రకాల ఫంక్షన్స్ కు పార్టీలకు వెళుతూ ఉంటారు. చిన్న చిన్న సినిమాలలో హీరోయిన్లుగా నటించిన పెద్దగా స్టార్ స్టేటస్ ని అందుకోలేక […]
ఆమె వల్లే మహేష్- పూరి జగన్నాథ్ మధ్య విభేదాలు వచ్చాయా..!!
ఒకప్పుడు మహేష్ బాబు, డైరక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం పోకిరి . ఈ సినిమా నుంచి మహేష్ బాబుకి స్టార్ హీరో పొజిషన్ కూడా పెరిగిపోయింది. ఆ సినిమాతోనే స్టార్ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ కి మంచి పేరు దక్కింది. ఇద్దరికీ పోకిరి సినిమా నుంచి మంచి కాంబినేషన్ ఏర్పడింది. ఆ తరువాత మళ్లీ వీరిద్దరి కాంబోలో బిజినెస్ మాన్ సినిమా వచ్చింది. అది కూడా హిట్ ను సాధించింది. అయితే వీరిద్దరి […]
విజయ్ తో నాకు గొడవలు ఉన్నా విషయం నిజమే..దళపతి తండ్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఈ సంక్రాంతికి వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. టాలీవుడ్ దర్శకుడు వంశీపైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగు టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంత గ్రాండ్గా నిర్మించారు. ఈ క్రమంలోనే హీరో విజయ్ కి తన తండ్రికీ మాటల్లేవని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయాన్ని విజయ్ తండ్రి స్పష్టం చేశాడు. సంవత్సరం […]