టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ అందం కోసం అలాంటి పనులు చేస్తుందా..? అంటే అవునని అంటున్నారు సినీ అభిమానులు .మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో శృతిహాసన్ పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది . దానికి కారణం శృతిహాసన్ బ్యాక్ టు బ్యాక్ రెండు బడా సినిమాలో నటించి హిట్ అందుకోవడమే. ఒకటి వాల్తేరు వీరయ్య గా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా.. […]
Tag: Diet
వాటి మోజులో నెలకు లక్షలు ఖర్చు పెడుతున్న తాప్సి..!!
మంచు మనోజ్ , రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ తాప్సీ. తన మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. హిందీలో వరస సినిమాలు చేస్తూ అక్కడే స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది .గత కొన్ని రోజుల క్రితం తన సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫోటోగ్రాఫర్లతో పలు వాగ్వాదాలు కూడా చేయడం జరిగింది […]
జూనియర్ ఎన్టీఆర్ ఫిట్ ఉండడానికి కారణం ఏంటో తెలుసా?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలనాటుడిగా తన కెరీర్ ను మొదలుపెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ , సింహాద్రి, యమదొంగ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా నిన్ను చూడాలని అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయమైన ఈయన అప్పటినుంచి ఇప్పటివరకు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించడమే కాకుండా సినిమా సినిమాకు తనలో ఉన్న మేకోవర్ ను చేంజ్ చేసుకుంటూ […]