ధ‌మాకా వ‌ర్సెస్ 18 పేజెస్‌.. విడుద‌ల‌కు ముందే ర‌వితేజ‌ను ఓడించిన నిఖిల్‌!

క్రిస్టమస్ పండుగ‌కు టాలీవుడ్ లో బాక్సాఫీస్ వ‌ద్ద ఇద్ద‌రు హీరోలు పోటీ ప‌డుతున్నారు. అందులో మాస్ మ‌హారాజా ర‌వితేజ ఒక‌రు కాగా.. మ‌రొక‌రు యంగ్ హీరో నిఖిల్. `కార్తికేయ 2` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం నిఖిల్ `18 పేజెస్‌` మూవీతో ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అయ్యాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. అనుప‌మ పరమేశ్వరన్ […]

మెగా హీరోలకు చిన్నవి నచ్చవా..? పెద్దగానే ఉండాలా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోస్ ఉన్న హీరోయిన్స్ ఉన్న ఇంటర్నెట్లో మాత్రం ఓ పనిలేని బ్యాచ్ ఎప్పుడు మెగా ఫ్యామిలీ పై పడుతూ ఉంటుంది . మెగా ఫ్యామిలీ నుంచి ఏ న్యూస్ వచ్చినా సరే ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు . ఈ మధ్యనే మెగాకోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ చెప్పగానే ఆమెపై ఎన్ని లేని పోనీ రూమర్స్ ని క్రియేట్ చేసి వైరల్ చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .కొందరు సరోగసి ప్రాసెస్ అంటే ..కొందరు […]