క్రిస్మస్ విన్నర్ గా `ధమాకా`.. 4 రోజుల్లో దుమ్ము దుమారం రేపిందిగా!

మాస్‌ మహారాజ్‌ రవితేజ, శ్రీ‌లీల జంట‌గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ ఎంట‌ర్టైన‌ర్ `ధ‌మాకా`. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుక‌గా డిసెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఫ‌స్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావ‌డంతో.. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దుమారం రేపుతోంది. విడుద‌లైన నాలుగు రోజుల్లోనే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను […]