అఖండ సినిమా తాజాగా గ్రాండ్ లెవెల్లో రిలీజై సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మొదట డిసెంబర్ 5న రిలీజ్ కావలసి ఉండగా.. అనివార్య కారణాలతో సినిమా వాయిదా పడి డిసెంబర్ 12 కు రంగంలోకి దిగింది. డిసెంబర్ 11 నుంచి ప్రీమియర్స్‌తో అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఇక.. బోయపాటి, బాలయ్య హ్యాట్రిక్ కాంబోలో సినిమా తెరకెక్కడం.. అఖండ లంటి బ్లాక్ బస్టర్ సిక్వెల్‌గా రూపొందిన క్రమంలో రిలీజ్‌కు ముందు వరకు ఆడియన్స్‌లో అంచనాలు పీక్స్ […]
Tag: details
తన ఆస్తుల వివరాలను ప్రకటించిన నటి వరలక్ష్మి… ఎందుకో తెలుసా?
రంగురంగుల సినిమా జీవితంలో ఎవరి జీవితం ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఒకానొక దశలో వరుస సినిమాలలో వెలుగొందినవారు, సడెన్ గా అవకాశాలు కోల్పోయి ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక దీపం వున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని అన్న సామెత కొందరికి వర్తిస్తుంది, మరికొందరికి వర్తించదు. అలా ఒకప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉండి, తరువాతి కాలంలో అవకాశాలు లేక ఖాళీగా జీవితాన్ని సాగిస్తున్న నటీమణులలో సీనియర్ నటి బేబీ వరలక్ష్మి కూడా ఒకరు. […]
అఖండ సినిమాకి బాలయ్య రెయ్యునరేషన్ ఏంటంటే..?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు, సీనియర్ నటులు ఒక్కో చిత్రానికి రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమాకు మాత్రం కేవలం 7 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారని సినీ వర్గాల సమాచారం. ఈ సినిమాకు బాలయ్య ఎక్కువ మొత్తం డిమాండ్ చేసినా దర్శకుడు బోయపాటి నచ్చజెప్పడంతో బాలకృష్ణ రెమ్యునరేషన్ ను తగ్గించుకున్నారని టాక్. చిత్ర నిర్మాత భారీ బడ్జెట్ తో […]



