టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా మంచి పాపులారిటీ సంపాదించిన నిర్మాతలలో దిల్ రాజు ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు.. తను నిర్మించిన శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థ స్థాపించి ఎన్నో చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులను కూడా తెరకెక్కిస్తే బిజీగా ఉన్న దిల్ రాజు ఏదైనా సినిమా నిర్మిస్తూ ఉన్నారు అంటే కచ్చితంగా ఆ సినిమా విజయవంతంగా రాణిస్తూ ఉంటారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న నిర్మాతలను […]
Tag: comments
నయనతార విషయంలో అసలు విషయాన్ని బయటపెట్టిన విశాల్..!!
కోలీవుడ్ హీరో విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే..తన చిత్రాలు తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసి మంచి విజయాలను అందుకున్నారు. అంతేకాకుండా విశాల్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలవుతుంది. అప్పుడప్పుడు పలు రకాల విషయాల పైన స్పందిస్తూ ఉంటారు నటుడు విశాల్.. తాజాగా తను నటిస్తున్న మార్కు ఆంటోని సినిమాలో ప్రతి నాయకుడుగా ఎస్ జే సూర్య నటిస్తూ ఉన్నారు. దీంతో ఈ సినిమా పైన మంచి హైప్ ఏర్పడుతోంది. ఈ […]
సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ సీక్రెట్ చెప్పిన జాన్వీ కపూర్..!!
టాలీవుడ్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించిన అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె వారసురాలుగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అయింది జాన్వీ కపూర్.. కానీ అక్కడ అవకాశాలు అందుకున్న సరైన సక్సెస్ కాలేకపోతోంది. ఎన్టీఆర్ తో దేవర సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఈ సినిమా తర్వాత తమిళంలో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్లో బవాల్ సక్సెస్ […]
మొదటిసారి ఆగడు మూవీ పై స్పందించిన శ్రీనువైట్ల..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన చిత్రం దూకుడు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శీను వైట్ల దర్శకత్వం వహించారు… వాస్తవానికి మహేష్ కు పోకిరి తర్వాత అంతటి బ్లాక్ బాస్టర్ సినిమా దూకుడు మాత్రమే ఇచ్చిందని చెప్పవచ్చు. మహేష్ అభిమానులు నిరాశగా ఉన్న సమయంలో దూకుడు సినిమా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలడమే కాకుండా కలెక్షన్ల పరంగా ఇండస్ట్రీ హిట్టునే అందుకుంది. ఇక దూకుడు తర్వాత వెంటనే […]
శ్రీలీల పై నటుడు బ్రహ్మాజీ షాకింగ్ కామెంట్స్..!!
టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ శ్రీ లీల ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ పొజిషన్లో ఉందని చెప్పవచ్చు. సీనియర్ జూనియర్ తో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించింది.ఏ హీరోతో అవకాశం వచ్చిన సరే చేయడానికి సిద్ధమే అన్నట్లుగా ముందుకు వెళుతోంది. ఒకవైపు హీరోయిన్గా నటిస్తూనే పలు రకాల సినిమాలలో సిస్టర్ రోల్స్ లో కూడా నటిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ లైనప్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తెలుగులో ఏ హీరోకి రానంత బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. […]
పవన్ వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ వేసిన నటుడు నాజర్..!!
ఇటీవల తమిళ సినిమా పరిశ్రమలో తమిళ సినిమాలలో టెక్నీషియన్స్ నటీనటులు మాత్రమే ఉండాలని ఈ చిత్రాలు తమిళనాడులో మాత్రమే చిత్రీకరణ జరుపుకోవాలని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాయి అంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ తమిళ పరిశ్రమలో ఇతర భాషల వాళ్లకు పనిచేసే అవకాశం కల్పిస్తేనే ఆ ఇండస్ట్రీ ఎదిగే అవకాశం ఉంటుంది కానీ ఇలా నిబంధనలు పెట్టుకుంటే.. బాహుబలి, […]
తమన్నాకు కూడా తప్పని అవమానాలు.. ఎమోషనల్ కామెంట్స్..!!
ఏ సినీ ఇండస్ట్రీలో నైనా హీరోయిన్గా రాణించాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా అందం బాడీ ఫిట్నెస్ వంటివి కచ్చితంగా మెయింటైన్ చేస్తూ ఉండాలి.. అలా తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ తమన్నా.. ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ మొదట హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.. ఆ తర్వాత తెలుగు తో పాటు తమిళ సినిమాలలో కూడా […]
సిల్క్ స్మిత పై చేయి చేసుకున్న చిరంజీవి..ఎందుకంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగులలో హీరోయిన్గా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది నటి సిల్క్ స్మిత.. ఇప్పటికీ కుర్రకారుల గుండెల్లో ఈమె చెరగని ముద్ర వేసుకుంది. తన అందం అభినయం నటనతో ఎంతోమందిని సంపాదించుకుంది. అయితే ఈమె ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఇండస్ట్రీలో లిరిక్ రైటర్ గా పేరు పొందిన కనకాల జయకుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి గురించి సిల్క్ స్మిత గురించి పలు […]
బిగ్ బాస్ షో పై షాకింగ్ కామెంట్లు చేసిన కంటెస్టెంట్ సరయు..!!
ఏ భాషలో నైన రియాలిటీ షో బిగ్ బాస్ షో కు మంచి పాపులారిటీ ఉన్నది.తెలుగులో ఇప్పటికీ ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో తాజాగా ఏడవ సీజన్ కు కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే నాగార్జున ప్రోమో తెగ వైరల్ గా మారుతోంది. ఈ సీజన్ లో స్టార్ కంటిస్టేన్లను దింపబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి కొంతమంది అభిమానులు ఇది రియల్ అంటే మరి కొంతమంది ఫేక్ అంటూ కూడా […]