త్రిష పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ ఖుష్బూ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి త్రిష ఈ అమ్మడి ఏజ్ పెరిగే కొద్దీ అందం ఇంకాస్త పెరుగుతుందనే చెప్ప వచ్చు .త్రిష తెలుగులోనే కాకుండా తమిళ చిత్రాల్లో కూడా నటిస్తూ అక్కడ కూడా మంచి గుర్తింపు నే సంపాదించుకుంది. అయితే ఈమధ్య హీరోయిన్స్ కి కెరియర్ పరంగా చాలా తక్కువ టైం ఉంటోంది .వాళ్లు సక్సెస్ అవ్వటం ఆలస్యం వెంటనే పాతాళంలోకి కూడా కూరుకు పోతారు. హీరోయిన్స్ ల లైఫ్ స్టైల్ ఎప్పుడు […]

ఒక్క మనిషి వల్ల జీవితం తలకిందుల అవుతుంది.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సురేఖ వాణి కూతురు..!!

సురేఖ వాణి ఆమె ఒకప్పుడు టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. గడిచిన కొన్ని ఎల్ల క్రితం సురేఖా వాణి భర్త మరణించిచారు. సురేఖ వాణి కూతురు సుప్రీత ఈ అమ్మడు అందరికీ సుపరిచితమే..అయితే ఈమె ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ సోషల్ మీడియాతో ఎంతోమంది గుండెలను కొల్లగొట్టి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ముఖ్యంగా సురేఖ వాణి తన కూతురు ఇద్దరు వేసే డాన్సులు బాగా ఫేమస్ […]

పంది మాంసం నా ఫేవరెట్ ఫుడ్ అంటున్న రష్మిక..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన రష్మిక కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించింది. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న రష్మిక ప్రస్తుతం తమిళ్, తెలుగు, బాలీవుడ్ వంటి భాషలలో తన హవా కొనసాగిస్తూ ఉన్నది. రష్మిక సోషల్ మీడియాలో కూడా తరచూ యా క్టివ్ గా ఉంటూ పలు రకాల విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని రకాల […]

తన భర్తకు లేని నొప్పి మీకెందుకు అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చిన బుల్లితెర నటి..!!

తెలుగు బుల్లితెరపై ప్రచారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందులో కన్నడ బ్యూటీ జ్యోతి రాయ్ అందులో అత్త క్యారెక్టర్లో బాగా నటిస్తోంది. అయితే ఇప్పుడు జ్యోతి రాయ్ కన్నడ బ్యూటీ అయిన తెలుగులో కూడా మంచి పేరుని గుర్తింపుని సంపాదించుకుంది. అయితే ఒక్క తెలుగు లోనే కాకుండా కన్నడలో కూడా సినిమాలలో మరియు సీరియల్స్ లో నటిస్తూ అక్కడ కూడా మంచి ఇమేజ్ను ఏర్పరచుకుంది. అయితే ఇప్పుడు ఆమెపై ట్రోల్స్ ఎక్కువగా […]

తన భార్య విషం ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చిన జెడి చక్రవర్తి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడిగా పేరుపొందిన జీడీ చక్రవర్తి ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో విలన్ గా నటిస్తున్నారు. తాజాగా తన నటించిన దయ అనే ఒక వెబ్ సిరీస్ త్వరలోనే డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ తో జెడి చక్రవర్తి మరొకసారి సక్సెస్ను తన ఖాతాలో వేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జెడి చక్రవర్తి తన భార్య గురించి గతంలో పలు రూమర్స్ వినిపించాయి. ముఖ్యంగా తన భార్య విషయం […]

తమన్నా నటించిన చిత్రాలలో తనకు నచ్చని సినిమా ఏంటో తెలుసా..?

టాలీవుడ్ హీరోయిన్ తమన్నా హవా ఇండస్ట్రీలో బాగానే కొనసాగుతోంది. తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషలలో పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ తెగ హవా కొనసాగిస్తుంది. తమన్నా బాలీవుడ్ లో పలు రకాల వెబ్ సిరీస్లలో నటిస్తూ బోల్డ్ సన్నివేశాలతో రచ్చ రచ్చ చేస్తోంది. తమన్నా అందాలకు సైతం ప్రేక్షకులు ఫిదా అవుతూ ఉన్నారు ఇప్పుడు తాజాగా మరొక రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.. ఒక చిత్రం చిరంజీవితో కాగా మరొక చిత్రం […]

మా ఎన్నికల విషయంపై సంచలన నిర్ణయం తీసుకున్న మంచు విష్ణు..!!

ప్రముఖ సినీ నటుడు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. రాబోయే మా ఎన్నికలకు తాను దూరంగా ఉండాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మా సర్వసభ్య సమావేశంలో మంచు విష్ణు ఈ నిర్ణయాన్ని సభ్యులతో సహా వివరించినట్లు సమాచారం.. రెండేళ్లకు ఒకసారి జరిగే మా ఎన్నికలు ఈసారి సెప్టెంబర్ లో జరగాల్సి ఉన్నది అయితే అధ్యక్షుడిగా మంచు విష్ణు పదవి కాలాన్ని మరో మూడు […]

సలార్ చిత్రంపై హైప్ పెంచేస్తున్న నటుడు సుధాకర్..!!

టాలీవుడ్ ప్రేక్షకులు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం సలార్. ఈ సినిమాని కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించబోతున్నారు సలార్ సినిమాలో ప్రభాస్ డబల్ రోల్ లో కనిపించబోతున్నాడట. మరి కొన్ని వారాల్లోనే సలార్ మొదటి చాప్టర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సలార్ సినిమా అప్డేట్స్ చూస్తుంటే సినిమాపై అంచనాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పట్లో సినిమాలపై ఏ ఒక్క అప్డేట్ వచ్చినా సినిమా రేంజ్ ను పెంచేలా కనిపిస్తుంటాయి. ఇప్పుడు సలార్ సినిమా కూడా […]

టాలీవుడ్ హీరోలపై సంచలన కామెంట్స్ చేసిన కృతి శెట్టి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ కే స్టార్ డం సంపాదించుకున్న కృతి శెట్టి గురించి రెండు రాష్ట్రాలలోని ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు.. అనంతరం వరసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్గా మారిపోయింది. అనంతరం ఈమె నటించిన చిత్రాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి.. కృతి శెట్టి కేవలం తెలుగులోనే కాకుండా తమిళం పైన కూడా బాగా దృష్టి పెట్టి అక్కడ పలు చిత్రాలలో […]