లవ్ స్టోరీ మూవీ ఇప్పటివరకు ఎన్ని కోట్లు రాబట్టింది తెలుసా..?

నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా కలిసి నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఎంతో అద్భుతంగా తెరకెక్కించాలని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదలై సూపర్ హిట్ టాక్ తో ముందుకు సాగుతుంది. కరుణ సెకండ్ తర్వాత విడుదలైన అతిపెద్ద సినిమా కావడం విశేషం. పెళ్లి సినిమా థియేటర్ హక్కులు 31 కోట్లకు అమ్ముడు పోగా ప్రస్తుతం ఈ మేరకు కలెక్షన్లు కష్టమే అనిపించింది. కానీ […]

ప్రజలను మోసం చేశాము అంటున్న నిర్మాతలు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా సినిమా టికెట్లపై కొన్ని కండిషన్స్ లను తెలియజేస్తోంది. కేవలం సినిమా టిక్కెట్లు ఆన్లైన్ ద్వారానే విక్రయించే అంశంపై ఏపీ మంత్రి పేర్ని నాని తో సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్, నిర్మాత సి.కళ్యాణ్, ఆదిశేషగిరిరావు, మైత్రి మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజ్, ఇలా ఎంతో మంది ప్రముఖులతో పాటుగా థియేటర్ యాజమానులు కూడా హాజరయ్యారు.   ఈ సందర్భంగా సి.కల్యాణ్ మాట్లాడుతూ”మాలో […]

సీటి మార్ సినిమా ఇప్పటివరకు ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?

టాలీవుడ్ లో హీరో గోపీచంద్ ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక మంచి సక్సెస్ను అందుకున్నాడు అని చెప్పవచ్చు. ఇక డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాని తెరకెక్కించాడు.ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటించింది. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ కథతో వచ్చిన సినిమా. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన ఈ సినిమా విడుదల కాగా..సినిమా మొదటి రోజే మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే ఇప్పుడు వీకెండ్ కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం. […]

సీటీ మార్ ఫస్ట్ డే కలెక్షన్స్ అన్ని కోట్లా..?

దాదాపు కొన్ని సంవత్సరాల పాటు విజయానికి నోచుకోని గోపీచంద్ ఇటీవల సీటీ మార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మొదటి షో తోనే మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్షన్లను రాబట్టిందో ఒకసారి తెలుసుకుందాం.. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 600 థియేటర్లలో విడుదల చేశారు. ఇక మార్నింగ్ షో కే ఈ సినిమా మంచి టాక్ తో హౌస్ ఫుల్ బోర్డులతో అదరగొట్టింది. […]

చందమామ సినిమా ఎన్ని కోట్లు లాభం తెచ్చిపెట్టిందొ తెలుసా..?

నవదీప్,శివబాలాజీ హీరోలుగా..కాజల్, సింధు మీనన్ హీరోయిన్ గా కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన చిత్రం చందమామ.ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ కలెక్షన్లను రాబట్టింది.ఈ సినిమాలో ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ ఈ చిత్రం విషయంలో కీలకపాత్ర పోషించాయని చెప్పాలి.ఇక ఈ సినిమా చూసినంత సేపు ఒక స్వచ్ఛమైన వాతావరణాన్ని తలపించేలా తెరకెక్కించాడు డైరెక్టర్ కృష్ణ వంశీ.ఇక ఈ సినిమాకు సంబంధించి ఎంత కలెక్షన్ రాబట్టింది ఒక సారి చూద్దాం. 1). నైజాం-2.58 కోట్లు. 2). ఉత్తరాంధ్ర-1.21 […]