టాలీవుడ్ లో యంగ్ హీరోగా పేరుపొందిన శర్వానంద్ గత కొన్ని నెలల క్రితం ఎంగేజ్మెంట్ ఆయన సంగతి అందరికీ తెలిసిందే..తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డి తో శర్వానంద్ నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ కు టాలీవుడ్ సెలబ్రెటీలు సైతం రావడం జరిగింది. అయితే శర్వానంద్, రక్షితా రెడ్డి ఎంగేజ్మెంట్ జరిగి ఐదు నెలలు కావస్తున్న ఇప్పటివరకు పెళ్లి గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో వీరి పెళ్లి జరుగుతుందా లేదా […]
Tag: clarity
హీరోయిన్ శ్రియ భర్తతో విభేదాలు మొదలయ్యాయా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో అందం, అభినయం తో ఎంతో మంది కుర్రకారులను ఆకట్టుకుంది హీరోయిన్ శ్రియ శరన్. ఎంతోమంది హీరోలతో నటించిన శ్రీయ అందాల ఆరబోత విషయంలో మాత్రం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. అందుకే ఈ అమ్మడు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగిందని చెప్పవచ్చు. దాదాపుగా 30 ఏళ్లు దాటిన వాళ్లకు అవకాశాలు చాలా తక్కువగానే వస్తూ ఉంటాయి.. కానీ శ్రియకు మాత్రం పలు అవకాశాలు తల చిత్రాలలో వస్తూనే ఉన్నాయి. ఇష్టం ఆనే సినిమాతో […]
హీరోతో ప్రేమాయణం పై రూమర్లకు చెక్ పెట్టిన.. ఐశ్వర్య లక్ష్మి..!!
హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. మొదట ఈమె గాడ్సే అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది ఆ తర్వాత ఈ సినిమా సక్సెస్ కాలేకపోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.. తమిళ్ డబ్బింగ్ గా తెరకెక్కించిన మట్టి కుస్తీ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఊహించని స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంది ఈ సినిమాతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈమె వరుసగా అవకాశాలను అందుకుంటోంది. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో […]
శరత్ బాబు ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చిన సోదరి..!!
ప్రముఖ నటుడు శరత్ బాబు ఆరోగ్యం పైన నిన్నటి రోజు నుంచి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. సినీ ప్రముఖులు శరత్ బాబు అభిమానులు ఆ విషయాలను విని ఆందోళన గురి అవ్వడం జరిగింది. కానీ శరత్ బాబు సన్నిహితుల వర్గాల నుంచి మాత్రం ఈ పుకార్లను కొట్టివేస్తూ త్వరగా కోలుకొని శరత్ బాబు మన మధ్యకు వస్తారని తెలియజేయడం జరిగింది.. తాజాగా శరత్ బాబు సోదరి కూడా శరత్ బాబు పై […]
ఉపేంద్ర తో లవ్ రూమర్స్ పై.. నటి ప్రేమ ఏం చెప్పిందంటే..?
సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన వారిలో హీరోయిన్ ప్రేమ కూడా ఒకరు.. మొదటిసారి ఈమె 1995లో కన్నడలో విడుదలైన సవ్యసాచి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఆ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాషలలో కూడా మెప్పించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది ప్రేమ. తెలుగు సినీ ప్రేక్షకులకు ముఖ్యంగా దేవుళ్ళ వంటి సినిమాలలో నటించింది. దీంతో అప్పట్లో ఈమెకు పలు అవకాశాలు కూడా […]
కండల వీరుడుతో డేటింగ్ పై.. పూజ హెగ్డే రియాక్షన్ ఇదే..!!
గడిచిన కొన్ని నెలలుగా బాలీవుడ్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న వార్త పూజా హెగ్డే ,సల్మాన్ ఖాన్ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ఈ క్రేజ్ తోనే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి నటించిన పెద్దగా కలిసి రాలేదు. ఈమె నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా మిగిలాయి. తాజాగా సల్మాన్ ఖాన్ సరసన కిసీకా భాయ్ కిసీ కీ జాన్ చిత్రంలో నటించింది. ఇందులో […]
హీరోయిన్ పూర్ణ తో లవ్ ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన.. రవిబాబు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ డైరెక్టర్ నటుడు రవిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడూ కూడా ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు. నటుడుగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు దర్శకుడుగా సినిమాలు చేస్తూ ఉంటారు. అల్లరి సినిమాతో మొదలైన తన ప్రయాణం ఆవిరి వరకు సక్సెస్ఫుల్గా సాధించారు. ముఖ్యంగా హర్రర్ కామెడీ నేపథ్యం గల సినిమాలలో తన మార్కుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు రవిబాబు. ఈయన కొన్ని పాత్రలలో ప్రత్యేకంగా నటనతో అందరిని ఆకట్టుకున్నారని […]
ఆ హీరోతో రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇచ్చిన వాణి భోజన్..!!
వాణి భోజన్ కోలీవుడ్ హీరోయిన్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఇమే పెద్దగా సక్సెస్ కాలేకపోయినా ఈ అమ్మడికి లక్ రూపంలో బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.. తమిళంలో తమిళ రాకర్స్ ధ్రువం-2, తదితర వంటి సినిమాలలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు ఎఫైర్ విషయంలో జోరుగా వార్తలు వినిపించాయి.తమిళ యాక్టర్ జై తో రిలేషన్షిప్ లో ఉందంటూ గడిచిన కొద్ది రోజులుగా మీడియాలో కథలు వినిపించాయి.. జై తో ఈమె […]
గుప్తా జ్వాల విడాకులపై క్లారిటీ ఇచ్చిన భర్త..!!
కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్.. ప్రముఖ బ్యాడ్మింటన్ గుప్తా జ్వాల విడిపోతున్నట్లుగా గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. ఇటీవల విష్ణు చేసిన ట్విట్ అందుకు కారణమని తెలుస్తోంది..నేను ఎంతో ప్రయత్నించాను కానీ విఫలమవుతూనే ఉన్నాను మరేం పర్వాలేదు దాని నుంచి గుణపాటాన్ని నేర్చుకున్నాను అయినా అది పరాజయం కాదు పూర్తిగా నా తప్పే..? అది ఒక మోసపూరిత ద్రోహం అంటూ లైఫ్ లైసెన్స్ హ్యాష్ ట్యాగ్ జత చేయడం జరిగింది. ఇది […]