ఇష్టం లేకుండానే..చిరంజీవి కోసం అలాంటి పని చేసిన నయనతార..!?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు మనం ఇష్టం లేకుండా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది . అలా చేస్తేనే ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళగలం . కెరియర్ లో ఒక ఎత్తు కి వెళ్లగలం.. ఒక మెట్టు ఎక్కగలం. అదే స్ట్రాటజీలను నమ్ముతున్న నయనతార ఇష్టం లేకపోయినా సరే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ఆయనకు సిస్టర్ రోల్ లో కనిపించి .. నటించి..మెప్పించింది. ఎస్ రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా గాడ్ […]

ఒకే ఫ్రేమ్‌లో వీర‌సింహ‌రెడ్డి – వాల్తేరు వీర‌య్య… పూన‌కాలు మొద‌లైపోయాయ్‌…!

ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో భారీ భాక్సాఫీస్ వార్ జ‌ర‌గ‌బోతుంది. టాలీవుడ్ అగ్ర హీరోలు అయ‌న చిరంజీవి-బాల‌కృష్ణ త‌మ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌రు. ముందుగా బాల‌య్య వీర‌సింహ‌రెడ్డి తో రాగా త‌ర్వాత చిరంజీవి వాల్తేరు వీర‌య్య‌తో వ‌స్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాల‌ను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ వారు నిర్మిస్తున్నారు. తాజాగా చిరు న‌టిస్తున ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా ప్రెస్ మీట్ లో ఈ సంక్రాంతికి ఈ రెండు సినిమాలు హిట్ […]

`వాల్తేరు వీర‌య్య‌` కోసం ర‌వితేజ వ‌దులుకున్న సినిమాలు ఎన్నో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మ‌హారాజా రవితేజ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్‌ ఎంటర్టైనర్ `వాల్తేరు వీరయ్య`. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. శృతిహాసన్, కేథరిన్ థ్రెసా ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తే.. సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మత్స్య కారుల‌ నాయకుడు వాల్తేరు వీర‌య్య‌గా చిరంజీవి, ఏసీపీ విక్ర‌మ్ […]

అప్పట్లోనే మృగ‌రాజులో సింహం కోసం ఎంత ఖర్చు పెట్టారో.. తెలిస్తే గుండె ఆగిపోవాల్సిందే..!

స్వయం కృషితో సినిమాల్లోకి వచ్చిన చిరంజీవి టాలీవుడ్ లోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుని టాలీవుడ్ మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. తన సినిమాలు కోసం అభిమానులు ఎదురు చూసేలా తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమానులను కూడా క్రియేట్ చేసుకున్నారు. ఆయన కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు.   ఈ క్రమంలోనే చిరంజీవికి చూడాలని ఉంది సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన గుణశేఖర్.. తర్వాత చిరంజీవితో మృగరాజు సినిమా తీసి భారీ […]

తండ్రి వ‌య‌సున్న చిరు, బాల‌య్య‌తో రొమాన్స్ అవ‌స‌ర‌మా? శ్రుతి హాస‌న్ దిమ్మ‌తిరిగే రిప్లై!

అందాల భామ శ్రుతిహాసన్ వచ్చే ఏడాది సంక్రాంతికి రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతోంది. అందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన `వాల్తేరు వీరయ్య` ఒకటి కాగా.. నట‌సింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` మరొకటి. ఈ రెండు చిత్రాలు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే నిర్మితం అయ్యాయి. ఒక్కరోజు వ్య‌వ‌ధిలో ఈ రెండు సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. అయితే ఆరుపదుల వయసున్న చిరు బాలయ్యతో శ్రుతిహాసన్ నటించిన పై కొందరు సోషల్ మీడియా […]

25 ఏళ్ల తర్వాత చిరు- బాలయ్య సేమ్ సెంటిమెంట్ రిపీట్‌…!

సంక్రాంతి పండుగ దగ్గర పడటంతో టాలీవుడ్ లో సినిమాల హడావిడి మొదలైంది. ఇక ఈ సంక్రాంతికి టాలీవుడ్ అగ్ర హీరోలైన బాలకృష్ణ- చిరంజీవి తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ ఇద్దరి హీరోల సంక్రాంతి వార్‌ అంటే అభిమానులలో అంతా ఇంతా క్రేజ్ ఉండదు. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతి బరిలో ఎన్నోసార్లు పోటీపడ్డారు. ఒకసారి చిరంజీవి విజయం సాధిస్తే మరోసారి బాలకృష్ణ విజయం సాధించారు. వీరిద్దరూ 2017లో తమ సినిమాలతో సంక్రాంతి బరిలో […]

తండ్రిని కాదంటూ..బాలయ్యకే ఓటు వేసిన చరణ్..మెగా ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్ స్టార్ట్..!!

సోషల్ మీడియాలో ఎప్పుడూ బాలయ్య వ్స్ నందమూరి ఫైట్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది . స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి – నందమూరి బాలయ్య చాలా క్లోజ్ గా మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ మెయింటైన్ చేస్తుంటారు. అయితే వాళ్ల అభిమానులు మాత్రం కొన్నిసార్లు హద్దులు మీరుతూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. కాగా ఈసారి కూడా అలాగే చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. మనకు తెలిసిందే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ […]

నోరుజారిన చిరు.. `వాల్తేరు వీర‌య్య‌`లో ర‌వితేజ పాత్ర‌పై బిగ్ లీక్‌!

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాబీ తెర‌కెక్కించిన‌ తాజా మాస్ ఎంట‌ర్టైన‌ర్ `వాల్తేరు వీర‌య్య‌`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్ గా న‌టించింది. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. […]

ఆ పరిస్థితి వస్తే ఎవరైనా రిటైడ్ కావాల్సిందే చిరంజీవి హాట్ కామెంట్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక తాజాగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య ఈ సినిమా కోసం మెగా అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. డైరెక్టర్ బాబి దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో చిరంజీవి మాస్ క్యారెక్టర్లలో కనిపించబోతున్నారు. ఇక ఇటీవల చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగ ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఫ్యాన్స్ ని కూడా ఈ […]